Home Horoscope Today Horoscope : డిసెంబర్ 29th మంగళవారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : డిసెంబర్ 29th మంగళవారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి: ఈరోజు వ్యవహారాలు ముందుకు సాగవు !

ఈరోజు అవకాశాలు సృష్టించుకుంటారు. ఈరోజు వ్యాపారంలో సానుకూల మార్పులను ,ప్రయోజనం పొందుతారు. ఈరోజు వ్యవహారాలు ముందుకు సాగవు. ఉపాధి రంగంలో మీ సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఈరోజు ఆధ్యాత్మిక, సామాజిక పనుల్లో పాల్గొంటారు. ఈరోజు ఇంటి నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈరోజు ఆలోచనలు నిలకడగా ఉండవు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఈరోజు విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. లక్ష్మీనారాయణులు ఆరాధన చేయండి.

వృషభ రాశి: ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు !

ఈరోజు ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. . ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ధన, వస్తులాభాలు. ప్రాపంచీక ఆనందాలు, ఈరోజు మీరు ఎంచుకున్న రంగంలో విజయాన్ని అందుకుంటారు. ఈరోజు ఆరోగ్య నియమాలను పాటించండి. పరిస్థితులు మెరుగుపడతాయి.ఈరోజు చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలలో ప్రగతి. శ్రీవేంకటేశ్వరస్వామి గద్యం చదవండి లేదా వినండి.

మిథున రాశి: ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు !

ఈరోజు పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఈరోజు విదేశీ సంబంధిత పనుల్లో విజయం పొందుతారు. ఓపికగా పనిచేయండి. ఈరోజు అనుకోని ప్రయాణాలు. ఉద్యోగాలలో పనిభారం.ఈరోజు మీకు పనిపట్ల అంకితభావం ఉంటుంది. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఈరోజు తొందరపాటుతన పనికిరాదు. ఈరోజు పిల్లలతో సమయం గడుపుతారు. రామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కర్కాటక రాశి: ఈరోజు వ్యాపారాలు విస్తరిస్తారు !

ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. ఈరోజు సోదరులు, స్నేహితులు సాయంతో నూతన అవకాశాలు వస్తాయి శుభవార్త రావడం వల్ల భౌతిక సుఖాలు పెంచుతాయి. వాహనయోగం. నూతన ఉద్యోగయోగం. ఈరోజు ఆస్తి వివాదాలు పరిష్కరించుకో గలుగుతారు. ఈరోజు వ్యాపారాలు విస్తరిస్తారు. ఈరోజు ఉద్యోగాలలో కీలక మార్పులు. నవగ్రహాలకు ప్రదక్షిణలు, నవగ్రహ స్తోత్రం చదవండి.

Today December 29Th 2020 Daily Horoscope In Telugu
today December 29th 2020 daily horoscope in telugu

సింహ రాశి: ఈరోజు మిశ్రమ ఫలితాలు !

ఈరోజు కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఈరోజు కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈరోజు సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు విజయం సాధించడానికి ఎక్కువ ఏకాగ్రతతో పనిచేయాలి. ఈరోజు పెద్ద వ్యక్తుల సహాయంతో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఈరోజు ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. శ్రీసుబ్రమణ్య ఆరాధన చేయండి.

కన్య రాశి: ఈరోజు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి !

ఈరోజు కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. . ఈరోజు విద్యార్థులు నూతన విద్యను పొందడానికి ఆర్థిక సమస్యలు అంతమవుతాయి. ఈరోజు ప్రజలను ఆకట్టుకుంటారు. ఈరోజు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు పనుల్లో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. ఈరోజు వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఈరోజు తండ్రి వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఉపాధి రంగంలో అడ్డంకుల నుంచి స్వేచ్ఛ ఉంటుంది. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. శ్రీరామ రక్షాస్తోత్రం చదవండి.

తుల రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు !

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ మీ ధైర్యాన్ని, శౌర్యాన్ని అభినందిస్తారు. ఈరోజు ఇంటాబయటా ఒత్తిడులు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రోజువారీ వ్యాపారంలో నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఈరోజు కుటుంబం నుంచి శుభవార్త సంకేతాలు కూడా ఉన్నాయి. ఈరోజు వ్యాపారాలు,ఉద్యోగాలలో వివాదాలు. ఈరోజు అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు సామాజిక బాధ్యత పెరుగుతుంది. ఓం నమో వేంకటేశాయనమః అనే మంత్రాన్ని” 11 సార్లు జపించండి.

వృశ్చిక రాశి: ఈరోజు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు !

ఈరోజు పిల్లల, ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఈరోజు తీరిక లేకుండా గడుపుతారు. ఈరోజు వివాదాలు తీరతాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. విద్యార్థులకు గురువుల నుంచి మద్దతు లభిస్తుంది, పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అదృష్టం కలిసి వస్తుంది. ఆత్మీయులతో సఖ్యత. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. శ్రీనివాస పద్మావతి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి: ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది !

ఈరోజు దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఈరోజు ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఈరోజు సేవాకార్యక్రమాలు చేపడతారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం. ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. ఈరోజు కోపాన్ని నియంత్రించండి. ఈరోజు విద్యార్థులు విజయవంతం కావడానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య అవగాహనపై ప్రత్యేక నియంత్రణ తీసుకోండి. శ్రీలక్ష్మీదేవిని కమల పుష్పాలతో ఆరాధించండి.

మకర రాశి: వ్యవహారాలలో ఆటంకాలు !

ఈరోజు పోటీ పరీక్షలో విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఈరోజు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈరోజు శ్రమకు తగిన ఫలితం దక్కకపోవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.పని ప్రదేశంలో మీ జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు. ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంట్లో ఆవునెయ్యితో దీపారాధన చేసుకోండి.

కుంభ రాశి: ఈరోజు మీ కీర్తి పెరుగుతుంది !

ఈరోజు మిత్రులతో మాటపట్టింపులు. ఈరోజు తండ్రితో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఈరోజు వ్యాపరస్తులకు భవిష్యత్తుకు సంబంధించి నూతన అవకాశాలు లభిస్తాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. చాలా రోజుల నుంచి ఉన్న కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈరోజు ఒప్పందాలు వాయిదా. దైవదర్శనాలు. ఈరోజు మీ కీర్తి పెరుగుతుంది. ఈరోజు సరదాగా గడుపుతారు. హనుమాన్ చాలిసా, శంకట్ మోచన్ అష్టకం పఠించండి.

మీన రాశి: ఈరోజు పనిలో విజయం సాధిస్తారు !

ఈరోజు ఉపాధికి సంబంధించి వార్తలు అందుకుంటారు. ఈరోజు వ్యాపారాలలో పురోగతి. ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఈరోజు రుణ సమస్యలను నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. ఈరోజు వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి. ఈరోజు వివాహ సంబంధిత సమస్యలు అంతమవుతాయి. ఈరోజు తల్లిదండ్రులకు సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈరోజు సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది. మంచి పనుల ద్వారా మీ కుటుంబం పేరు వృద్ధి చెందుతుంది.ఈరోజు ఆకస్మిక ధనలాభం. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ఇష్టదేవతరాధన చెప్పుకోదగ్గ సూచన.

- Advertisement -

Related Posts

Today Horoscope : ఫిబ్రవరి 27th శనివారం మీ రాశి ఫలాలు

మేష రాశి: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ! శ్రమ పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజంతా ఆహ్లదకరం గా గడిచిపోతుంది. దుర్గా అష్టోత్తర...

Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగాలలో అభివృద్ధి ! ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు....

Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

మేష రాశి: బంధువులతో తగాదాలు ! వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో...

Today Horoscope : ఫిబ్రవరి 24th బుధవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు ! ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులు అవుతారు. రావలసిన మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో...

Latest News