Home Horoscope Today Horoscope : డిసెంబర్ 28th సోమవారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : డిసెంబర్ 28th సోమవారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి: నూతన పథకాలపై దృష్టి పెడతారు !

ఈరోజు కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఈరోజు వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ఈరోజు నూతన పథకాలపై దృష్టి పెడతారు. ఈరోజు మీ భాగస్వామి సహకరిస్తారు. ఈరోజు పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి శక్తివంతంగా ఉంటారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

వృషభ రాశి: ఈరోజు శ్రమ ఫలిస్తుంది !

ఈరోజు వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఈరోజు ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలం. ఈరోజు మీ శ్రమ ఫలిస్తుంది. ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. స్నేహితుల మద్దతు ఉంటుంది. ఈరోజు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విష్ణు ఆరాధన చేయండి.

మిధున రాశి: ఈరోజు మెరుగ్గా ఉంటుంది !

ఈరోజు వ్యవహారాలలో విజయం. ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఈరోజు కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఈరోజు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ఈరోజు ఏదైనా పధకం పై డబ్బు ఖర్చు చేయాలనుకుంటే అది మీకు కలిసొస్తుంది. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

కర్కాటక రాశి: ఈరోజు మధ్యస్థంగా గడుస్తుంటుంది !

ఈరోజు అభివృద్ధి అంతగా జరగదు. మీరు సమతుల్యం చేసుకోవడంలో ఇంకా ఆలస్యంచేయకండి. ఈరోజు పనుల్లో తొందరపాటు. ఈరోజు ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ఈరోజు మధ్యస్థంగా గడుస్తుంటుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. ఈరోజు ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదయం పూట సూర్యదేవుని ఎరుపు పువ్వులతో ఆరాధించండి.

Today December 28Th 2020 Daily Horoscope In Telugu
today December 28th 2020 daily horoscope in telugu

సింహ రాశి: ఈరోజు బంధువుల నుంచి ఒత్తిడులు !

ఈరోజు అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. ఈరోజు మీ తమ్ముడి సలహాతో వ్యాపారాన్ని మరింత వృద్ధిచేస్తారు. ఈరోజు బంధువుల నుంచి ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో గందర గోళం. సవాళ్ళను ఎదుర్కొంటారు. ఈరోజు పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఈరోజు మీకు ఆర్థికప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి. శ్రీలక్ష్మీ నారాయణ ఆలయం సందర్శించండి. లేదా ఆరాధన చేయండి.

కన్య రాశి: శుభకార్యాలలో పాల్గొంటారు !

ఈరోజు కొత్త విషయాలు తెలుస్తాయి. ఈరోజు కుటుంబ సంపదను, పేరుప్రతిష్టలను పెంచుతారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఈరోజు అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యవహారాలలో విజయం. ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు మీ తండ్రి మార్గదర్శకత్వంలో రాణిస్తారు. శ్రీసూక్తపారాయణం చేయండి.

తుల రాశి: ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు !

ఈరోజు పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలలో కొంత నిరాశ.ఈరోజు ఇంటబయటా సమస్యలు అంతమవుతుయి. ఈరోజు ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది. ఈరోజు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈరోజు మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తపనులు చేయడానికి ఇది సరైన సమయం. ఈరోజు ఉన్నతవిద్యకు మార్గంసుగమం అవుతుంది. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. ఈరోజు ఉద్యోగాలలో పనిభారం. కనకధార స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి: ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం !

ఈరోజు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఈరోజు మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఈరోజు వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఈరోజు ప్రయాణాలు జాగ్రత్త. ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం. ఈరోజు శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి వృద్ధి. ఈరోజు తల్లితండ్రుల ఆశీర్వాదాలు లభిస్తాయి. భైరవ ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి: ఈరోజు విజయం లభిస్తుంది !

ఈరోజు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో చికాకులు. ఈరోజు ఉపాధి కోరుకునేవారికి విజయం లభిస్తుంది. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటపుడు మీ జీవితభాగస్వామిని సంప్రదిస్తే, మీకు లాభం చేకూరుతుంది. ఈరోజు బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఈరోజు ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. ఈరోజు వ్యాపార భాగస్వాములు మీకు లాభం కలిగిస్తారు. వ్యయప్రయాసలు. ఆవులకు ఆకుపచ్చని పశుగ్రాసం ఇవ్వండి.

మకర రాశి: మీ ఆలోచనలు సానుకూల ఫలితాలను తీసుకువస్తాయి !

ఈరోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. ఈరోజు వ్యాపారంలో సోదరసోదరీమణులు సహకారం అందిస్తారు. ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈరోజు మీ ఆలోచనలు సానుకూల ఫలితాలను తీసుకువస్తాయి. ఉద్యోగాలలో కొంత ఊరట. ఈరోజు నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు మీ కుటుంబంతో ఉన్నసత్సంబంధాలు ఉపశమనం కలిగిస్తాయి. అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేయండి లేదా వినండి.

కుంభ రాశి: ఈరోజు ఆప్తుల నుంచి శుభవార్తలు !

ఈరోజు కష్టపడితే విజయం మీసొంతం అవుతుంది. అనుకోని ప్రయాణాలు. ఈరోజు కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఈరోజు ఆప్తుల నుంచి శుభవార్తలు. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేఉస్కోవడంకోసం నూతన ప్రాజెక్ట్లను ఒప్పుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఈరోజు ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. ఉదయం, సాయంత్రం సమయంలో 11 సార్లు శివపంచాక్షరి జపించండి.

మీన రాశి: ఈరోజు సానుకూలంగా గడుస్తుంది !

ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు అనుకున్నది సాధించగలుగుతారు.ఈరోజు చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. ఈరోజు ఉద్రిక్తతలకు తావు ఇవ్వకండి.ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. ప్రేమ జీవితం లో కొంత మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి. విద్యార్థులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. హనుమాన్ ఆలయంలో దానిమ్మ పండ్లు సమర్పించండి.

- Advertisement -

Related Posts

Today Horoscope : ఫిబ్రవరి 27th శనివారం మీ రాశి ఫలాలు

మేష రాశి: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ! శ్రమ పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజంతా ఆహ్లదకరం గా గడిచిపోతుంది. దుర్గా అష్టోత్తర...

Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగాలలో అభివృద్ధి ! ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు....

Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

మేష రాశి: బంధువులతో తగాదాలు ! వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో...

Today Horoscope : ఫిబ్రవరి 24th బుధవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు ! ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులు అవుతారు. రావలసిన మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో...

Latest News