Today Horoscope : డిసెంబర్ 26th శనివారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి: ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు ధన యోగం కలుగుతుంది. ఈరోజు సంతోషంగా ఉంటారు. ఈరోజు గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఈరోజు దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి పొందుతారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు నూతన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది !

ఈరోజు ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఎవరికీ ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఈరోజు మానసిక బాధకు లోనవుతారు. ఈరోజు చెప్పుడు మాటలను వినకండి దాని వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కోపానికి దూరంగా ఉండండి. ఈరోజు విద్యార్థులు చదువు మీద ఏకాగ్రతను చూపండి. తొందరపడి ఎవరితో మాట్లాడకండి. ఈరోజు తక్కువగా మాట్లాడండి. భగవంతుని నామస్మరణ చేసుకోండి. ఈరోజు సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి అంతా శుభమే జరుగుతుంది.

మిధున రాశి: ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనయోగం కలుగుతుంది. ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకొని ఉన్నత శ్రేణి పొందుతారు. భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న గొడవలన్నీ ఈరోజు తొలగిపోతాయి. ఈరోజు నూతన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులు అనేక రకాల వ్యాపార అవకాశాలను అందుకుంటారు. విదేశాల్లో ఉన్నవారికి విద్య, ఉద్యోగ లాభం కలుగుతుంది. ఈరోజు మిత్రుల వల్ల లాభం పొందుతారు. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. ఈరోజు లలితా స్తోత్ర పారాయణ చేసుకోండి.

కర్కాటక రాశి: వ్యాపార అభివృద్ధి కలుగుతుంది !

ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బులు రాబట్టు కుంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు తాత్కాలిక ఉద్యోగం పర్మినెంటు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు ఆర్థిక లాభం కలుగుతుంది. ఈరోజు మీ తోబుట్టువులతో కలిసిమెలిసి ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గొప్పవారితో పరిచయాన్ని పెంచుకుంటారు. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

సింహరాశి: ఈరోజు శుభవార్త వింటారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో ప్రవర్తించడం మంచిది. ఎదుటివారి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. విద్యార్థులు ఈరోజు చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకుంటే ఉన్నత ఉత్తీర్ణతను సాధిస్తారు. ఈరోజు ఒక శుభవార్త వింటారు. ఈరోజు వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఇతరుల మీద జాలిపడి డబ్బులు ఇవ్వకండి. ఈరోజు ఒక్కరు ప్రయాణం చేసిన కంటే ఇతరులతో కలిసి ప్రయాణం చేయడం మంచిది. ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేసుకోండి, దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి: ఈరోజు ప్రమాదకరంగా ఉంటుంది !

వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రమాదకరంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కుటుంబంలో లేనిపోని గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు తక్కువగా మాట్లాడండి. ఈరోజు విద్యార్థులు చదువు మీదనే దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది. ఈరోజు ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త. ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేసుకోండి .

తులారాశి: ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది !

ఈరోజు అన్ని పనులకు అనుకూలమైన రోజు. ఈరోజు బంధువుల రాక సంతోషపరుస్తుంది. సన్నిహితులతో కలిసి విహార యాత్ర చేస్తారు. ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు . ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభం కలుగుతుంది. ఈరోజంతా సంతోషంగా ఉంటారు.ఈరోజు భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: ఈరోజు స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు !

ఈరోజు లాటరీల వల్ల ధన లాభం కలుగుతుంది. ఈరోజు శత్రువులు మిత్రులు అవుతారు. ఈరోజు ప్రయాణాలకు మంచి రోజు. ఈరోజు ధనప్రాప్తి కలుగుతుంది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇది రోజు అనుకోకుండా తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు.ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి: వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మానసిక వేదన పడతారు. ఈరోజు తల్లిదండ్రుల మాట వినడం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు మంచి స్నేహాన్ని కోల్పోతారు. ఈరోజు వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరాశికి చెందినపెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈరోజు దుర్గాస్తుతి పారాయణాన్ని చేసుకోండి.

మకర రాశి: అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది !

ఈరోజు భార్యాభర్తల సఖ్యతగా ఉండండి. ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రోజు ఏ విషయానికైనా కంగారు పడకుండా ఉండటం మంచిది. ఈరోజు విద్యార్థులు చదువుమీద దృష్టిని కేంద్రీకరించండి. ఈరోజు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సోదరులతో చక్కగా ఉండండి. ఈరోజు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినడం మంచిది. ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు ఈరోజు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి. వివాహ సంబంధ విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు తక్కువగా మాట్లాడండి. ఈరోజు విలువైన పత్రాల మీద సంతకం చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి మంచిరోజు. ఈరోజు లింగాష్టక పారాయణం, మన్య సూక్తం పారాయణం చేసుకోండి.

కుంభరాశి: ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు ఏ పని చేసినా అనుకూలిస్తుంది. ఈరోజు అధిక ధనలాభం కలుగుతుంది. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల సఖ్యత గా ఉంటారు. ఈరోజు మిత్రుల రాక సంతోషాన్ని కల్పిస్తుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు ఆరోగ్య విషయంలో బాగుంటుంది. ఈరోజు స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు శుభకార్యం చేయడానికి ఆలోచిస్తారు.ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణ చేసుకోండి.

మీన రాశి: ఈరోజు పోటీ పరీక్షల్లో రాణిస్తారు !

ఈరోజు ఎవరికైనా మాట ఇస్తే అది నిలబెట్టుకుంటారు. ఈరోజు సంతోషంగా ఉంటారు. ఈరోజు ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఈరోజు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు అంతా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభం కలుగుతుంది. ఈరోజు సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.