Today Horoscope : డిసెంబర్ 22nd మంగళవారం మీ రాశి ఫ‌లాలు

today December 22nd 2020 daily horoscope in telugu

మేషరాశి: ఈరోజు బాకీలు వసూలవుతాయి !

ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కారం. ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో పురోగతి. ఈరోజు ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. ఈరోజు బాకీలు వసూలవుతాయి. ఈరోజు ఇంటాబయటా అనుకూలం. పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందువినోదాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. శ్రీనాగేంద్రస్వామి ఆరాధన చేయండి.

వృషభరాశి : ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కారం !

ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. ఈరోజు ఇంటాబయటా ప్రోత్సాహం. ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈరోజు ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కారం. ఈరోజు కొత్త పనులకు శ్రీకారం. ఈరోజు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఈరోజు ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. శ్రీసూక్తపారాయణం చెప్పుకోతగ్గ సూచన.

మిధునరాశి : ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు !

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యవహారాలలో ఆటంకాలు. ఈరోజు ఆరోగ్యభంగం. ఈరోజు ఇంటాబయటా ఒత్తిడులు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఈరోజు వ్యయప్రయాసలు. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు కొత్త పనులు చేపడతారు. ఈరోజు ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి. మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకరాశి : ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు !

ఈరోజు శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఈరోజు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈరోజు మిత్రులతో విభేదాలు. ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఈరోజు ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. అనవసర ఖర్చులు మానుకోండి. బుధగ్రహారాధనతోపాటు నవగ్రహ ప్రదక్షణలు చేయండి.

సింహరాశి : ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగలాభం !

ఈరోజు కొత్త మిత్రుల పరిచయం. ఈరోజు శుభవార్తా శ్రవణం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఈరోజు సంఘంలో ఆదరణ. ఈరోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు ప్రముఖులతో పరిచయాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. శివాలయంలో పసుపు పూలతో శివార్చన చేయించండి.

today December 22nd 2020 daily horoscope in telugu
today December 22nd 2020 daily horoscope in telugu

కన్యారాశి : ఈరోజు వ్యాపారాలు లాభిస్తాయి !

ఈరోజు దూరపు బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. ఈరోజు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య సమాచారం. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఈరోజు వాహనయోగం. ఈరోజు వివాదాల నుంచి బయటపడతారు. ఈరోజు వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. ఈరోజు చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.

తులారాశి : ఈరోజు పనుల్లో ఆటంకాలు !

ఈరోజు బంధువులతో విభేదాలు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పనిభారం. ఈరోజు పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. దైవదర్శనాలు. ఈరోజు కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. సుబ్రమణ్య ఆరాధన చేయండి.

వృశ్చికరాశి : ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి !

ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఈరోజు మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు పనుల్లో ఆటంకాలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.ఈరోజు దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. ఈరోజు ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఈరోజు ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు మార్పులు. ఆర్థికంగా పెరగడానికి పక్షులకు ఆహారంగా గింజలు వేయండి.

ధనుస్సురాశి :ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు !

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఈరోజు ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.ఈరోజు కొత్త పనులకు శ్రీకారం. ఈరోజు శుభవార్తలు వింటారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి. ఈరోజు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కారం. ఈరోజు సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. గొప్ప వృత్తిపరమైన జీవితాన్ని అనుభవించడానికి కులదేవతారాధన చేయండి.

మకరరాశి: ప్రయాణాలలో మార్పులు !

కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి.ఈరోజు రాబడి కొంత తగ్గుతుంది. ఈరోజు పనుల్లో ఆటంకాలు. ఈరోజు ప్రయాణాలలో మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఈరోజు వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఈరోజు కుటుంబ సమస్యలు తప్పవు. కుటుంబ సంబంధాలను మెరుగుపర్చడానికి ఇష్టదేవతారాధన చేయండి.

కుంభరాశి: ఈరోజు పనుల్లో అవాంతరాలు !

స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబ డతాయి. ఈరోజు కుటుంబంలో శుభకార్యాలు. ఉద్యోగులకు పదోన్నతులు. శ్రమాధిక్యం. ఈరోజు పనుల్లో అవాంతరాలు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఈరోజు ప్రముఖులతో పరిచయాలు. ఈరోజు వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. గోసేవ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.

మీనరాశి : ఈరోజు కుటుంబంలో చికాకులు !

ఈరోజు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఈరోజు ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవరోధాలు. ఈరోజు అనుకోని ప్రయాణాలు. ఆలోచనలు కలసిరావు. ఈరోజు వ్యాపారాలో స్వల్ప లాభలు. ఈరోజు ఉద్యోగాలలో సమస్యలు. ఉద్యోగులకు కొన్ని మార్పులు. ఈరోజు కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు. మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి తులసీ పూజ, తులసీ కషాయం తీసుకోండి.