Today Horoscope : డిసెంబర్ 21st సోమవారం మీ రాశి ఫ‌లాలు

today December 21st 2020 daily horoscope in telugu

మేషరాశి: ఈరోజు సరదాగా గడుపుతారు !

ఈరోజు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. బ్యాంకు లేదా సంస్థ నుంచి రుణం తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకోకండి. ఈరోజు పాత స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు సరదాగా గడుపుతారు. ఈరోజు వ్యవహారాలలో పురోగతి. ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మీరు గౌరవం పొందుతారు. కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన అవకాశాలు. ఆనందలహరిని పారాయణం చేయండి.

వృషభ రాశి: ఈరోజు లాభదాయకంగా ఉంటుంది !

ఈరోజు అనుకున్న పనుల్లో మరింత పురోగతి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వాహనయోగం. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఈ రోజు మీరు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. ఈరోజు ప్రయాణంలో జాగ్రత్త వహించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఈరోజు మీ మాట వింటారు. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఈరోజు పెట్టుబడి పెడతారు. సాయంత్రం శుభ కార్యాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను పారాయణం చేయండి.

మిథున రాశి: ఈరోజు శుభవార్త వింటారు !

ఈ రోజు మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు శుభవార్త వింటారు. ఈరోజు సరదాగా సమయాన్ని గడుపుతారు. ఈరోజు పనులు నెమ్మదిగా సాగుతాయి. ఈరోజు ఆప్తులతో విభేదాలు. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కర్కాటక రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.ఈరోజు కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. ఆలయ దర్శనాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. ఈరోజు తల్లి వైపు నుంచి ప్రేమ మద్దతు పొందుతారు. ఈరోజు మిత్రులే శత్రువులుగా మారవచ్చు. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. శత్రువులు కలత చెందుతారు. ఆరోగ్యం మెరుగుపర్చుకోవడానికి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి.

today December 21st 2020 daily horoscope in telugu
today December 21st 2020 daily horoscope in telugu

సింహ రాశి: ఈరోజు కొత్త పనులు చేపడతారు !

ఈరోజు ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి. ఈరోజు తల్లిదండ్రుల మద్దతు, ఆశీర్వాదంతో ఉపశమనం కలిగిస్తాయి. ఈరోజు ఇంటాబయటా అనుకూలం. ఈరోజు మీ అత్తమామల వైపు నుంచి ప్రయోజనాలు పొందే సంకేతాలు ఉన్నాయి. మీరు అన్ని రకాల విషయాలను మర్చిపోయి నూతన సంబంధాలు పెంచుకుంటారు. ఈరోజు కొత్త పనులు చేపడతారు. ఈరోజు ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. చర్చలు సఫలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇష్టదేవతరాధన చేయండి.

కన్య రాశి: పలుకుబడి పెరుగుతుంది !

ఈరోజు ముఖ్యమైన పనుల్లో అనుకూలత. ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు శుభకరంగా ఉంటుంది. ఈరోజు మీకు ధైర్యం పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు. తల్లిదండ్రుల నుంచి మీరు మద్దతు పొందుతారు. ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం విషయంలో భార్యకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.

తుల రాశి: ఈరోజు సానుకూలంగా ఉంటుంది !

ఈరోజు మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈరోజు మీరు నూతన విషయాల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే అది శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు పనుల్లో జాప్యం. కొత్త నిర్ణయాలు వాయిదా. శ్రమాధిక్యం. ఈరోజు మీకు సానుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ అదికారం కూడా పెరిగే అవకాశముంటుంది. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించండి.

వృశ్చిక రాశి: ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు !

ఈరోజు కొత్త రుణాలు చేస్తారు. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. ఈరోజు మీరు సహనంతో, ప్రతిభతో శత్రు పక్షాన్ని జయించడంలో మీరు విజయవంతమవుతారు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజు మీకు కొన్ని కారణాల వల్ల మనస్సు చంచలంగా ఉంటుంది. వ్యాపారం వృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించవు. ఈరోజు వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. పేద ప్రజలకు ఆహారపదార్థాలు ఇవ్వండి.

ధనస్సు రాశి: ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు !

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఈరోజు ఆహ్వానాలు అందుకుంటారు. ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఈరోజు మీకు అదృష్టం. ఈరోజు ఆహారం విషయంలో సంయమనం పాటించండి. ఈరోజు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఈరోజు దానం, ధర్మం, పరోపకార భావాలు అభివృద్ధి చెందుతాయి.స్థిరాస్తిలాభం. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయండి.

మకర రాశి: ఆగిపోయిన పనులు పూర్తి !

ఈరోజు వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. ఈరోజు కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. ఈరోజు బంధువులతో మాటపట్టింపులు. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. విలువైన రశీదులు పొందుతారు. ఈరోజు ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ప్రయాణాలు వాయిదా. ఈరోజు ఆరోగ్యం మందగిస్తుంది. దైవచింతన. పెట్టుబడులు పెట్టాల్సి వస్తే భవిష్యత్తులో మీరు ప్రయోజనం అందుకుంటారు.

కుంభం రాశి: ఈరోజు వాహనాలు కొనుగోలు చేస్తారు !

ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆత్మీయుల ఆదరణ. ఈరోజు శుభకరంగా ఉంటుంది. ఈరోజు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. మీ తెలివితేటలతో నూతన ఆవిష్కరణలు చేస్తారు. దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

మీన రాశి: అనుకోని ఖర్చులు !

ఈరోజు అనుకోని ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఈరోజు శ్రమకు ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఈరోజు అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు. ఈరోజు సామాజిక గౌరవం పొందడం వల్ల మీ ధైర్యం పెరుగుతుంది. ఈరోజు మీకిష్టమైన వారి నుంచి ఆనందం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.