Home Entertainment Tollywood మెగా హీరో మార్కెట్ రేంజెంత‌.. నెక్ట్స్ టార్గెట్ తెలిస్తే షాకే!

మెగా హీరో మార్కెట్ రేంజెంత‌.. నెక్ట్స్ టార్గెట్ తెలిస్తే షాకే!

వ‌రుణ్ తేజ్ పై అంత పెద్ద బెట్టింగా

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ నిర్మించిన వాల్మీకి ఈనెల 20న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొంది. ఓవైపు చిత్ర‌యూనిట్ ప్ర‌చారంతో హ‌డావుడి చేస్తున్నా.. దీనిపై ఇంకా సస్పెన్స్ వీడ‌లేదు. అయితే రిలీజ్ తేదీ విష‌య‌మై చిత్ర‌యూనిట్ ధీమాగా ఉంద‌ని తెలుస్తోంది. కోర్టుల్లో అన్ని స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకుని వాల్మీకి బోయ‌ల మెప్పు పొందే చిత్ర‌మ‌వుతుంద‌ని హ‌రీష్ శంక‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

25 కోట్ల బిజినెస్ అంటే ఆషామాషీనా?

తాజాగా వాల్మీకి ప్రీరిలీజ్ బిజినెస్ వివ‌రాలు తెలిశాయి.  నైజాం-7.4కోట్లు, సీడెడ్-3.35కోట్లు, ఆంధ్రా-9 కోట్లు .. ఏపీ తెలంగాణ ఓవ‌రాల్ గా 19.75 కోట్ల బిజినెస్ పూర్తి చేశారు. క‌ర్నాట‌క రెస్టాఫ్ ఇండియా- 1.50 కోట్ల మేర బిజినెస్ పూర్త‌వ్వ‌గా, అమెరికాలో 2.2 కోట్ల బిజినెస్ చేశారు. అమెరికాయేత‌ర దేశాల నుంచి మ‌రో 80ల‌క్ష‌ల బిజినెస్ పూర్త‌యింద‌ని తెలుస్తోంది. ఈ బిజినెస్ వ్య‌వ‌హారం చూస్తుంటే వ‌రుణ్ అంత పెద్ద హిట్టందుకోవాల్సి ఉంటుంది. మెగా వార‌సుడిగా కెరీర్ ప్రారంభించిన వ‌రుణ్ తేజ్ త‌న రేంజును అంత‌కంత‌కు పెంచుకుంటుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

40 కోట్ల క్ల‌బ్ నెక్ట్స్ టార్గెట్

ఇప్ప‌టికి 10 కోట్ల రేంజు నుంచి 25 కోట్ల రేంజుకు ఎదిగాడు. వాల్మీకితో మాస్ లో మాసివ్ హిట్టు కొట్టి త‌దుప‌రి 30-40 కోట్ల రేంజుకు ఎద‌గాల‌న్న‌ది మెగా హీరో వ‌రుణ్ తేజ్ టార్గెట్ అని తెలుస్తోంది. ఇప్పుడున్న హీరోల్లో నాని- దేవ‌ర‌కొండ మాత్ర‌మే ఆ స్థాయి వ‌సూళ్ల‌ను తేగ‌లుగుతున్నారు. ఆ క్ల‌బ్ లో అడుగు పెట్టాలంటే వ‌రుణ్ ష్యూర్ షాట్ హిట్ కొట్టాల్సి ఉంటుంది. వాల్మీకి పోస్ట‌ర్లు.. టీజ‌ర్.. ట్రైల‌ర్ తో హైప్ పెరిగింది. అయితే ఇది వ‌సూళ్ల‌కు ఎంత‌గా క‌లిసొస్తుంది? ఓపెనింగుల‌కు వ‌ర్క‌వుటవుతుందా లేదా? అన్న‌ది చూడాలి.

Recent Posts

ఇంటికొచ్చి ఇస్తా అన్న ఆ —— ఎక్కడ?

కోవిడ్-19 విజృంభనతో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిత్యావసరాలు, అలాగే రేషన్ వంటి వాటిని అందించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్...

ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ముగినట్టేనా?

దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మూస సిద్ధాంతాలతో మసకబారుతున్నాయి. మచ్చలేని ప్రజా నాయకులుగా వెలిగిన వారు.. పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు.. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక...

సబ్బం హరి ఆ పని చేయడం వల్లే జగన్‌ దూరం పెట్టారా?

మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ...

హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో...

పుట్టిన రోజు లేదు .. పెళ్లీ కూడా వాయిదా!

ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా అల్ల క‌ల్లోలం అవుతోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దేశం క‌రోనా కార‌ణంగా భ‌యంతో కంపించిపోతోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మైన కార్య‌క్రమాల‌న్నింటినీ జ‌నం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని...

`ఉప్పెన‌`కు క‌త్తెరేస్తున్న ద‌ర్శ‌కుడు!

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం...

అల్లు అర్జున్ ప్లాన్‌కి క‌రోనా దెబ్బ‌!

2020... ఈ ఇయ‌ర్ హీరో అల్లు అర్జున్‌కు.. క‌రోనా వైర‌స్‌కు చాలా స్పెష‌ల్ ఇయ‌ర్‌. మాన‌వాళికి మాత్రం కాళ‌రాత్రుల్ని ప‌రిచ‌యం చేస్తున్న ఇయ‌ర్. ఈ ఏడాది అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో...

తెలంగాణలో కరోనా తొలి మరణం వెనుక భయానక వాస్తవాలు!

తెలంగాణలో కోవిడ్-19 తొలి మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు మరణించిన అనంతరం.. చేసిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెద్ద వయసు కాబట్టి కరోనా వైరస్‌...

బీటలు వారుతోన్న తెలుగు దేశం పునాదులు..

తెలుగు దేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయాల్లో ఓ నూతన ఓరవడికి శ్రీకారం చుట్టిన ప్రాంతీయ కెరటం. తెలుగువారి 'ఆత్మగౌరవ' నినాదంతో 1982 మార్చి 9న విశ్వవిఖ్యాత నటుడు నందమూరి...

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...