Home Entertainment Tollywood మెగాస్టార్ బ‌ర్త్ డేకి రామ్‌చ‌ర‌ణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి?

మెగాస్టార్ బ‌ర్త్ డేకి రామ్‌చ‌ర‌ణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి?

ఈ ఇన్‌స్పిరేష‌న్ ఇలానే కొన‌సాగాలి

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కి తండ్రి చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. నాన్న‌కు ప్రేమ‌తో! త‌న వెంటే ఉండే చిరుత‌న‌యుడు ప్ర‌తి అరుదైన సంద‌ర్భంలో ఏదో ఒక కానుకను ఇస్తూనే ఉంటారు. ప్ర‌తిసారీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిరుకి రామ్ చ‌ర‌ణ్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. ఈసారి చెర్రీ ఇస్తున్న గిఫ్ట్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాలా? దాదాపు 250కోట్ల బ‌డ్జెట్ తో `సైరా:న‌ర‌సింహారెడ్డి` అనే భారీ హిస్టారిక‌ల్ చిత్రాన్ని తండ్రికి కానుక‌గా ఇస్తున్నాడు. అక్టోబ‌ర్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అంటే చిరు బ‌ర్త్ డే అనంత‌రం స‌రిగ్గా 40రోజులకు ఈ భారీ హిస్టారిక‌ల్ చిత్రం రిలీజ‌వుతోంది. బుధ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలో మెగ‌స్టార్ బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో ప‌వ‌న్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ.. అన్న‌య్య సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` విజ‌యం సాధించాల‌ని అందుకు అభిమానులు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

నేడు చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేకించి డాడ్ కి సామాజిక మాధ్య‌మాల్లో శుభాకాంక్ష‌లు తెలిపారు.“మిలియ‌న్స్ అభిమానుల్లో నేనూ ఒక‌రిని. అంద‌రిలో స్ఫూర్తిని నింపుతున్న మీరు ఎప్ప‌టికీ ఇలానే ఇన్‌స్పిరేష‌న్‌గా నిల‌వాలి. మీరు నా మెంటార్.. మార్గ‌దర్శ‌కుడు. హ్యాపి బ‌ర్త్ డే మెగాస్టార్ చిరంజీవి“ అంటూ ఎమోష‌న‌ల్ గా స్పందించారు. `సైరా` చిత్రం భారీ విజ‌యం సాధించాల‌ని మెగాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమా బాహుబ‌లి త‌ర‌హా విజ‌యం సాధించాల‌ని ఫ్యాన్స్ బ‌లంగా కోరుకుంటున్నారు.

Recent Posts

రాజకీయ ప్రయోజనమే బిజెపి ప్రధాన లక్ష్యం?

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత బిజెపి విధానాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో కూడా పలు సందర్భాల్లో అధికారంలో వున్నది వాజ్ పాయ్...

విశాఖ సంఘటన ద్వారా బాబు ఏమి చెప్పదలచుకున్నారు?

చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. విమానాశ్రయం వద్ద టిడిపి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. ఇందుకు పోలీసులు పూర్తి సహకారం ఇచ్చిన అంశం పక్కన...

చిరు – వినాయ‌క్ మ‌ళ్లీ క‌లుస్తున్నారా?

రీమేక్ సినిమాతో ప‌దేళ్ల త‌రువాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మ‌రోసారి రీమేక్ చిత్రాన్నే ఎంచుకున్నారు. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా హీరో పృథ్విరాజ్ కుమార‌న్ డైరెక్ట్ చేసిన చిత్రం `లూసీఫ‌ర్‌`. ఈ చితత్రాన్ని...

మ‌హేష్‌ – ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ దెబ్బ‌?

మ‌హేష్ - ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ మూవీమేక‌ర్స్ పెద్ద అడ్డంకిగా మార‌బోతోందా? అంటే నిజ‌మే అని ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల‌నుకున్న మ‌హేష్ త‌ను చెప్పిన క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ...

రాజ‌మౌళి హాలీవుడ్‌..క్రిష్ బాలీవుడ్‌!

`ఆర్ ఆర్ ఆర్` చిత్రం కోసం రాజ‌మౌళి హాలీవుడ్ స్టార్స్‌ని దించేస్తే క్రిష్ ప‌వ‌న్ కోసం బాలీవుడ్ స్టార్‌ల‌ని దించేస్తున్నాడు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క్రిష్ ఓ పిరియాడిక్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం...

కమల్‌కు లైకా ఆర్డర్ పాస్ చేస్తోందా?

`ఇండియ‌న్ 2` షూటింగ్ సంద‌ర్భంగా ఏర్ప‌డిన ప్ర‌మాదం చిలికి చిలికి క‌మ‌ల్ - లైకా మ‌ధ్య ఈగో వార్‌గా మారుతున్నట్టే క‌నిపిస్తోంది. ఈ సినిమా కోసం చెన్నైలోని ఓ స్టూడియో లో వేసిన...

సందీప్ వంగ‌కు ప్ర‌భాస్ షాకిచ్చిన‌ట్టేనా?

`అర్జున్‌రెడ్డి`తో టాలీవుడ్‌కు ఓ గేమ్ ఛేంజ‌ర్ లాంటి చిత్రాన్ని అందించి సంచ‌ల‌నం సృష్టించాడు సందీప్ వంగ. ఈ సినిమా త‌రువాత ప్ర‌తి స్టార్ హీరోకి ద‌గ్గ‌ర‌య్యారు. `అర్జున్‌రెడ్డి` టేకింగ్, మేకింగ్ ప్ర‌తీ హీరోనీ...

విశాఖ టిడిపి నేతలు ద్రోహులైతే మరి కోస్తా వైసీపీ నేతలు?

రాష్ట్రంలో ప్రాంతీయ వాదం వెర్రిముండ తలలాగా పిచ్చెక్కిపోతోంది. భావోద్వేగాలపై రాజకీయం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలు నివారించాలని ముందుగా పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నది. అందుకు ప్రాతిపదికగా మూడు రాజధానుల ప్రతి పాదన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

Featured Posts

`హిట్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: విశ్వ‌క్‌సేన్‌, రుహానీ శ‌ర్మ‌, ముర‌ళీ శ‌ర్మ‌, భానుచంద‌ర్‌, హ‌రితేజ త‌దిత‌రులు న‌టించారు. ద‌ర్శ‌క‌త్వం: శైలేష్ కొల‌ను నిర్మాత : ప్ర‌శాంతి త్రిపుర‌నేని సంగీతం: వివేక్ సాగ‌ర్‌ సినిమాటోగ్ర‌ఫి: మ‌ణికంద‌న్‌ ఎడిట‌ర్ : గ‌్యారీ బీహెచ్‌ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ: వాల్‌పోస్ట‌ర్ సినిమా రిలీజ్...

విశాఖ సంఘటన ద్వారా బాబు ఏమి చెప్పదలచుకున్నారు?

చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. విమానాశ్రయం వద్ద టిడిపి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. ఇందుకు పోలీసులు పూర్తి సహకారం ఇచ్చిన అంశం పక్కన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...