Home Entertainment Tollywood మామ అల్లుడు జాత‌ర‌లో అలా న‌డిచొస్తుంటే

మామ అల్లుడు జాత‌ర‌లో అలా న‌డిచొస్తుంటే

వెంకీ మామ కొత్త పోస్ట‌ర్ అద‌ర‌హో

ప‌ట్టు పంచె.. త‌ళ‌త‌ళ మెరిసే మెరూన్ కుర్తా.. భుజాల‌పైన‌ జెరీ అంచు కండువా.. నీటుగా దువ్విన త‌ల‌క‌ట్టు.. క‌ళ్ల‌కు కాఫీ రంగు చ‌లువ క‌ళ్ల‌ద్దాలు.. అదిరిపోయే చిరున‌వ్వుతో ఆ లుక్కే వేరు మామా. ప‌ల్లెటూరు జాత‌ర‌లో మామా అల్లుళ్ల సంద‌డి క‌న్నుల పండుగ‌గా ఉంది క‌దూ? మామ భుజంపై అల్లుడు.. అల్లుడి భుజంపై మామ చెయ్యేసి అలా జాత‌ర‌లో న‌డిచొస్తుంటే చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వేమో.

వినాయ‌క చ‌వితి సందర్భంగా వెంకీ మామ సినిమా నుంచి కొత్త స్టిల్ ని రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య క‌థానాయ‌కులుగా తెర‌కెక్కుతున్న మల్టీస్టారర్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్. వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్ అభిమానుల్లోకి దూసుకెళుతోంది. ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. బాబీ దర్శకత్వం లో సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. త‌దుప‌రి ప్ర‌చారంలో వేగం పెంచనున్నార‌ని స‌మాచారం. టీజ‌ర్ లో మామా అల్లుళ్ల సంద‌డి ఇంకెంత ఇదిగా ఉంటుందో చూడాలి.

Telugu Latest

జ‌గ‌న్ మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మం మ‌ళ్లీ వాయిదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పేద‌లంద‌రికి దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ జ‌యంతి సంద‌ర్భంగా జులై 8న ఇళ్ల ప‌ట్టాల పంపీణీ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం ముహూర్తం పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టి బ‌డుగు...

ప్ల‌స్ 2లో హాట్ బ్యూటీ ఎవ‌రో తెలిస్తే షాకింగే

వెండితెర‌పై అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం అడ్డు చెప్ప‌ని బ్యూటీగా పాయ‌ల్ రాజ్ పుత్ పాపుల‌రైంది. ఈ పంజాబీ బ్యూటీ తెర‌పై క‌నిపిస్తే చాలు ఆరు నుంచి 60వ‌ర‌కూ వ‌య‌సుతో సంబంధం లేకుండా తెగ...

క‌రోనాతో న‌టుడు క‌న్నుమూత‌

ప్ర‌పంచంలో కరోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతోంది. అన్ని రంగాల్ని చుట్టుముట్టేసి...మృత్యు గ‌డియ‌లు మ్రోగిస్తోంది. ఇప్ప‌టికే హాలీవుడ్ లో నటుడు అలెన్‌ గార్ఫిల్డ్ , నటి హిల్లరీ హీత్ , మార్క్ బ్లమ్ స‌హా...

`కేరాఫ్ కంచ‌ర‌పాలెం` త‌ర్వాత `అర్థ శ‌తాబ్ధం`

                    కంచ‌ర‌పాలెం కాన్సెప్ట్ వేరు.. ఆ త‌ర్వాత రానా మైండ్ బ్లాక్!చిన్న సినిమాల‌కు పెద్ద ప్ర‌మోష‌న్ చేసేందుకు రానా ఎప్పుడూ...

షాక్: విర‌హంతో వీగిపోతున్న విషక‌‌న్య‌ను చూశారా?

                                        సొగ‌స‌రి అందం సంపుడేగాఅందం అంటే...

మెగా అల్లుడు అన్నీంటికి సిద్ధ‌మయ్యే దిగాడంట‌!

వార‌స‌త్వ‌మో..వెనుక స‌పోర్ట్ ఉంటేనో స‌రిపోదు. ఆ రెండింటికి మించి ట్యాలెంట్ అనేది కూడా ఒక‌టి ఉంటాలి. ఏ రంగంలోనైనా ఇది క‌చ్చితంగా ఉండాల్సిన ల‌క్ష‌ణం. మ‌రీ ముఖ్యంగా సినిమా రంగంలో రాణించాలంటే ప్ర‌తిభ...

న‌ర‌సాపురం కోడి పందాల్ని మించి ర‌ఘురాంపై బెట్టింగ్ లా?

వైకాపా రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు-జ‌గ‌న్ స‌ర్కార్ మ‌ధ్య వివాదం తుది అంకానికి చేరుకుంది. ర‌ఘురాం ప్ర‌భుత్వంపై చేసిన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు వేటు వేయాల‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే లోక్ స‌భ ముందుకెళ్లింది. అలాగే ర‌ఘురాం...

ఎన్టీఆర్ వైసిపి సొంతం కానున్నారా?

సాధారణంగా ఎవరి పార్టీ నాయకులను వారు నిరంతరం స్మరించుకోవడం, వారి స్మృత్యర్ధ్యం ప్రాజెక్టులకు, విమానాశ్రయాలకు, ప్రభుత్వరంగ సంస్థలకు వారి పేర్లు పెట్టి  గౌరవించుకునే సంస్కృతిని మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాము.  కానీ, ఇటీవలి...

సీఎం కేసీఆర్ కు క‌రోనా!

తెలంగాణ రాష్ర్టం ఓ ప‌క్క సీరియ‌స్ గా క‌రోనాతో ఆగ‌మాగమ‌వుతుంటే? సీఎం కేసీఆర్ మాత్రం ప‌త్తా లేకుండా పోయారు. జీహెచ్ఎంసీ ఫ‌రిదిలో క‌రోనా క‌రోనా ఉగ్ర‌రూపం చూపిస్తోంది. దెబ్బ‌కి సిటీ కూడా స‌గానికిపైగా...

బీజేపీ శ్రేయస్సు కాంక్షిస్తున్న సాయిరెడ్డి.. టార్గెట్ టీడీపీలో భాగమా

రాష్ట్రంలో అధికారంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షం టీడీపీకి నడుమ పెద్ద యుద్దమే నడుస్తోంది.  తెలుగుదేశం నాయకులు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటూ జైళ్ల పాలవుతున్నారు.  దీంతో ఇదంతా అధికార...

ప్రపంచంలోనే పెద్దదైన కోవిడ్ హాస్పిటల్.. భారత్  అనుకుంటే ఏదైనా సాధ్యమే 

ప్రపంచ దేశాలతో పాటు ఇండియా కూడా కరోనా దాటికి విలవిలాడి పోతోంది.  ఇప్పటికే దేశంలో 6.9 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.  ఈ వైరస్ కారణంగా 19,683 మంది...

వాలంటీర్ల అకృత్యాలు.. ఎంతవరకు నిజం? 

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మందిని వాలంటీర్లుగా నియమించుకున్నారు.  వచ్చే ఏడాది ఆగష్టు 15నాడు ఈ వ్యవస్థ...

వైకాపా – టిడిపి ఎత్తుకు పై ఎత్తుల్లో ప్రజలు చిత్తు

గతంలో మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం వెర్రి ముండ తలలు వేస్తోంది. తిలా పాపం తలా కొంచం అన్నట్లు ఈ దుస్థితికి అందరూ సమిధలు సమకూర్చుతున్నారు. ఈ సందర్భంలో...

గుర్తు చేస్తున్నాను అంటూ గుదిబండలు వేస్తున్న రఘురామరాజు!

రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణరాజు వైఖరి యువజన రైతు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.  పార్టీలో ఉంటూనే ప్రభుత్వ విధానాల మీద, వైఎస్ జగన్ పాలన మీద ప్రశ్నలు సంధిస్తూ సంచలనం రేపుతున్నారు. ...

కేసీఆర్ ఎక్కడ..? ఇప్పుడిదే ట్రెండింగ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలి వివాదాస్పదమైంది.  రెండు రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య 3700 వరకు చేరిన నేపథ్యంలో కేసీఆర్ అందుబాటులో లేరనే వార్తలు సంచలంగా...

English Latest

What happened to Anushka’s Nishabdham?

Anushka has become really choosy with her films post-Baahubali and is doing limited movies. She is not doing a suspense thriller called Nishabdam which...

Rana powers Artha Shatabhdam

Hot Hunk Rana is always at the forefront to promote novel and creative small films. However, he takes his own sweet time to decide...

Will Prabhas let go the rare opportunity in B-Town

Prabhas is currently busy shooting for his upcoming entertainer Radhe Shyam under the direction of Radhakrishna Kumar. He lined up his next with Nag...

Chandra Babu claims credit for COVID vaccine?

It would be great if others recognise our talent and shower praises rather than one goes on boasting about their achievements. But former AP...

Payal Rajput is furious- Read why?

Payal Rajput is not getting to do the kind of films even after getting a lot of stardom. She is struggling hard for offers...

Where is kCR: did he get Corona?

The rise in coronavirus cases across the country is scaring people who however are not stopping their daily routine. The situation in Telangana and...

When Balakrishna surprised Prabhu Deva

Prabhu Deva is known for his breathtaking and sensational dancing moves. He leaves everyone in awe and many hail him as the Indian Michael...

Why is Harish Rao furious

Harish Rao, nephew of Telangana CM KCR has been in the silent mode ever since the second stint of KCR government in the state....

Chiranjeevi’s tango with Vijay Devarakonda

Mega Star Chiranjeevi is lining up crazy projects at supersonic speed. After showing his power with Sye Raa-Narasimha Reddy, he is starring in Acharya...

Star comedian denies signing TV serials

In the last two days, news came out that legendary comedian, Brahmanandam will be doing TV serials from now on as he has not...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show