Home Entertainment Tollywood సైరాకు లెవెంత్ అవ‌ర్ టెన్ష‌న్స్

సైరాకు లెవెంత్ అవ‌ర్ టెన్ష‌న్స్

దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి అక్టోబ‌ర్ 2న ప్రపంచ‌వ్యాప్తంగా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. మంగ‌ళ‌వారం నాడు ప్రీమియ‌ర్ల‌కు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికా ఓవ‌ర్సీస్ లోనూ భారీగా ప్రీమియ‌ర్ల‌కు ప్లాన్ చేశారు. అయితే చివ‌రి నిమిషం తిప్ప‌లు ఇబ్బంది పెడుతున్నాయ‌న్న‌ది తాజా స‌మాచారం.

అయితే చివ‌రి నిమిషం టెన్ష‌న్లు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయ‌ని తెలిసింది. అమెరికాకు చేరాల్సిన క్యూబ్ లు ఇప్ప‌టికే ఆల‌స్యం అయ్యాయి. చాలా చోట్ల‌కు ఇప్ప‌టికే చేరుకున్నా కొన్నిచోట్ల‌కు క్యూబ్ చేర‌క‌పోవ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్లు కంగారులో ఉన్నార‌ని చెబుతున్నారు. శ‌నివారానికి చేరాల్సిన‌వి ఇప్ప‌టికీ చేర‌క‌పోవ‌డం అన్న‌ది కొణిదెల కంపెనీ పొర‌పాటు వ‌ల్ల‌నే అని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సోమ‌వారం సాయంత్రానికి లేదా మంగ‌ళ‌వారానికి చేరినా ఆరోజు మ‌ధ్యాహ్నం (1 అక్టోబ‌ర్) 2గం.ల షో ప‌డుతుందా లేదా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంద‌ట‌. లెవంత్ అవర్ టెన్ష‌న్ త‌ప్పేట్టు లేద‌న్న మాటా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అయితే ఇంతటి భారీ చిత్రం రిలీజ్ విష‌యంలో ఇలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రోవైపు ఇంకా సైరా బృందం ప్ర‌చారం హడావుడిలోనే ఉంది. రామ్  చ‌ర‌ణ్‌- చిరంజీవి బృందం ఆదివారం సాయంత్రం బెంగ‌ళూరులోని ప్రీరిలీజ్ వేడుకకు అటెండ‌య్యారు. ఈ వేడుక‌లో క‌న్న‌డ హీరో శివ‌రాజ్ కుమార్ స‌హా ప‌లువురు అతిధులు పాల్గొన్నారు. క‌న్న‌డ నుంచి భారీగా మెగాస్టార్ అభిమానులు ఈ వేడుక‌కు ఎటెండ‌య్యారు.

 

Telugu Latest

వైకాపా – టిడిపి ఎత్తుకు పై ఎత్తుల్లో ప్రజలు చిత్తు

గతంలో మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం వెర్రి ముండ తలలు వేస్తోంది. తిలా పాపం తలా కొంచం అన్నట్లు ఈ దుస్థితికి అందరూ సమిధలు సమకూర్చుతున్నారు. ఈ సందర్భంలో...

గుర్తు చేస్తున్నాను అంటూ గుదిబండలు వేస్తున్న రఘురామరాజు!

రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణరాజు వైఖరి యువజన రైతు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.  పార్టీలో ఉంటూనే ప్రభుత్వ విధానాల మీద, వైఎస్ జగన్ పాలన మీద ప్రశ్నలు సంధిస్తూ సంచలనం రేపుతున్నారు. ...

కేసీఆర్ ఎక్కడ..? ఇప్పుడిదే ట్రెండింగ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలి వివాదాస్పదమైంది.  రెండు రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య 3700 వరకు చేరిన నేపథ్యంలో కేసీఆర్ అందుబాటులో లేరనే వార్తలు సంచలంగా...

భేష్ వైఎస్ జగన్..  మిలియన్ మార్క్ దాటిన కరోనా పరీక్షలు

కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యాప్తిని పూర్తిస్థాయిలో నిరోధించలేకపోతున్నారు.  రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  ఈ నేపథ్యంలో భారీ ఎత్తున...

కేర్ లో కరోనా దందా.. కేసీఆర్ ఎక్క‌డున్నారో?

క‌రోనా కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం క‌రోనా వైద్యం, టెస్టుల‌కొర‌కు ప్ర‌యివేట్ ఆసుప‌త్రుల‌కు అనుమ‌తులిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అపోలో, కేర్ స‌హా ప‌లు ఆసుప‌త్రుల్లో ఇప్పుడు కొవిడ్...

కాన‌రాని పీవీపీ జాడ‌..పోలీసుల వేట ముమ్మ‌రం

వైకాపా నేత‌, సినీ నిర్మాత పీవీపీ కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్. ఆయ‌న ఇంటి ప‌క్క‌న మొద‌లైన వివాదం ద‌గ్గ‌ర నుంచి పోలీసుల‌పై వ‌దిలిన కుక్క‌ల కేసు వ‌ర‌కూ పీవీపీ పేరు...

అమృత వ్య‌వ‌హారాన్ని చ‌ట్ట‌ప‌రంగా తేల్చుతాన‌న్న వ‌ర్మ‌!

రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న మ‌ర్డ‌ర్ సినిమాపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ప్ర‌ణ‌య్ తండ్రి, అమృత మామ పెరుమాళ్ బాల‌స్వామి ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మిర్యాల గూడ...

నాలుగు నెల‌ల పాటు ప‌వ‌న్ ఒంటిపూట భోజ‌నం

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌లన నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఏస్టార్ హీరోగానీ, ఏ పొలిటిక‌ల్ లీడ‌ర్ గానీ, చివ‌రికి సామాన్య మాన‌వుడు సైతం తీసుకొని నిర్ణ‌యం...

అలియాభట్ కు అతడంటే చాలా ఇష్టమట!?

   దక్షిణాది హీరోల్లో ప్రభాస్ అంటే అలియాభట్ కు చాలా ఇష్టమట!. `బాహుబలి`లో అతడి  నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఆ సినిమా చూసి ప్రభాస్‌కు అభిమానిగా మారిపోయా. అవకాశం వస్తే ప్రభాస్‌తో నటించాలని...

భక్తి బాటలో తమన్నా!? 

మిల్క్ బ్యూటీ  తమన్నా భక్తి బాటలో అడుగులు వేస్తోందిట. 'అవును మరి.. అవకాశాలు లేనప్పుడు అన్నీ ఎలాంటి ఆలోచనలే వస్తాయి' అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు,  ఆమె సన్నిహితులు. తమన్నా అమ్మకు ఆధ్యాత్మిక చింతన...

రాజ‌ధానిపై చంద్ర‌బాబు చేతులెత్తేసిన‌ట్లేనా? అదేనా హింట్!

రాజ‌ధానిపై టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు చెతులెత్తేసిన‌ట్లేనా? ఇక చేయ‌డానికి ఆయ‌న చేతుల్లో ఏమీ లేన‌ట్ల‌నా? అందుకే భార‌మంతా మోదీపేనా వేసారా? అంటే అవున‌నే తెలుస్తోంది. రాజ‌ధాని త‌ర‌లింపును ఎన్నిర‌కాలుగా...

అల్లూరి జిల్లాగా అన‌కాప‌ల్లా? అర‌కునా?మ‌ంత్రిగారు!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుపై క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసారు. ఏడాది పాల‌న‌లో భాగంగా సంక్షేమ ప‌థ‌కాల‌పై ఫోక‌స్ పెట్టిన జ‌గ‌న్ ఇప్పుడు పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాల ఆధారంగా...

ఆ హీరోల వెనుక అస‌లేం జ‌రుగుతోంది? అందులో వాస్త‌వ‌మెంత‌!

కోలీవుడ్ స్టార్ హీరోల వెనుక అస‌లేం జ‌రుగుతోంది? మొన్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్...నేడు త‌మిళ ప‌వ‌ర్ స్టార్ విజ‌య్! రేపు మ‌రొక స్టార్ హీరో? ఇలా ఎంత మంది హీరోలు ఈ టెన్ష‌న్...

ఆముదవు విత్తనాలు ఆణిముత్యాలు అవుతాయా రాధాకృష్ణా?

ఎండ్రగాయ ఎప్పుడూ ఏటవాలుగానే నడుస్తుందన్నట్లు మన క్షుద్రజ్యోతి బాధాకృష్ణకు మూలశంక బాధ నానాటికీ అధికం అవున్నదే తప్ప ఆవగింజంత కూడా ఉపశమనం లభించడం లేదు.  తన కులంవాడికి అధికారం పోవడంతో పాటు తాను...

న‌టిపై డ‌మ్మీ సీఈవో అత్యాచారం

ఆమె ఓ న‌టి. క‌న్న‌డ‌లో చాలా సినిమాల్లో నటించింది. ఆ క్రేజ్ తో కోలీవుడ్ లోనూ బాగానే అవ‌కాశం అందుకుంది. అక్క‌డా బిజీ స్టార్ గా మారుతోంది. ఇప్పుడిప్పుడే అవ‌కాశాలు పెరుగుతున్నాయి. అయితే...

English Latest

Why is Harish Rao furious

Harish Rao, nephew of Telangana CM KCR has been in the silent mode ever since the second stint of KCR government in the state....

Chiranjeevi’s tango with Vijay Devarakonda

Mega Star Chiranjeevi is lining up crazy projects at supersonic speed. After showing his power with Sye Raa-Narasimha Reddy, he is starring in Acharya...

Star comedian denies signing TV serials

In the last two days, news came out that legendary comedian, Brahmanandam will be doing TV serials from now on as he has not...

Anjali’s flop film to premiere on Zee5

ZEE5, besides offering 100+ Originals across genres and languages, has been a reliable source for direct-to-web OTT releases of Telugu films. The latest film...

Who is Pawan’s inspiration JP or AK?

Everyone creates one creates their own destiny. But very few realize this. It is good, to be honest, but however, people will not support...

RRR in Nalgonda?

Ram Charan, NTR's much awaited multistarrer RRR with Rajamouli is waiting in the wings to resume shooting. Ever since the respective state governments have...

Bunny’s brothers in Pushpa revealed

Stylish Star Allu Arjun created a sensation during sankranti with his romantic entertainer Ala Vaikunthapuramlo. Allu Arjun's dances, mannerisms and dialogues became an instant...

Balakrishna turning Superman?

Natasimha Balakrishna is popular for his high octane mass action entertainers. He failed to show his power last year as his films NTR Kathanayakudu,...

RGV gets Murder shock

Ram Gopal Varma with his maverick ways is hogging the media limelight during coronatimes and in the lockdown. RGV announced the project Murder, inspired...

Dil Raju’s makeover becomes the talk of the town

Dil Raju has not been seen much these days thanks to his new marriage. Ever since the lockdown has been announced he shocked many...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show