Home Entertainment Tollywood శృంగార క‌లాపాల‌కు నోనో అంటున్న సీనియ‌ర్ బ్యూటీ

శృంగార క‌లాపాల‌కు నోనో అంటున్న సీనియ‌ర్ బ్యూటీ

వేడెక్కించే సీన్స్ నా వ‌ల్ల కాదు!-ప్రియ‌మ‌ణి

జాతీయ అవార్డ్ గ్ర‌హీత‌ ప్రియ‌మ‌ణి పెళ్లి త‌రువాత బుల్లితెర‌కు అంకిత‌మైన సంగ‌తి తెలిసిందే. టీవీ రియాలిటీ షోల‌తోనే కాల‌క్షేపం చేస్తోంది. క్రేజ్ త‌గ్గ‌డంతో సినిమాలు త‌గ్గిపోయాయి. టాలీవుడ్ లో క్రేజు లేదు. త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో అర‌కొర సినిమాల‌తో స‌రిపెట్టుకోవాల్సొచ్చింది. దీంతో బుల్లితెర‌ను ఆశ్ర‌యించింది. ప‌నిలో ప‌నిగా వెబ్ సిరీస్ దారిని వెతుక్కుంది. ప్రియ‌మ‌ణి తాజాగా డిజిటల్ ప్ర‌పంచంలోకి ఎంట‌రైంది. బాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ మ‌నోజ్ బాజ్‌పాయ్ న‌టించిన లేటెస్ట్‌ వెబ్ సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్‌` సిరీస్ తో ప్రియ‌మ‌ణి వెబ్ దునియాలోకి ఎంట‌రైంది. మొత్తానికైతే డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి ప్ర‌వేశించాను కానీ నాకంటూ కొన్ని నియ‌మ‌నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని చెబుతోంది.

నాకు నేనుగా సెక్సువ‌ల్ కంటెంట్ వున్న వెబ్ సిరీస్‌ల‌లో నటించ‌ను. అలాంటివి నా లాంటి వారికి స‌రిపోవు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంగీక‌రించ‌రు. అందుకే అలాంటి పాత్ర‌ల‌కు దూరంగా వుండాల‌నుకుంటున్నాను అని తెలిపింది. త‌న‌కు మాత్ర‌మే సూట‌య్యే విభిన్న‌మైన పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టించ‌డానికి సిద్ధంగా వున్నాన‌ని, అలా కాకుండా వ‌ల్గ‌ర్ పాత్రల్లో న‌టించ‌మంటే న‌టించ‌న‌ని క‌చ్చితంగా చెప్పేస్తాన‌ని చెబుతోంది. ఈ శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన `ది ఫ్యామిలీ మ్యాన్‌`లో సుచిత్ర అనే హౌజ్ వైఫ్‌గా న‌టించాన‌ని, మిడిల్ ఏజ్డ్ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌తిగా నా పాత్ర ఆక‌ట్టుకుంటుంద‌ని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో ప్ర‌ముఖ ఈవెంట్ మేనేజ‌ర్ గా పాపుల‌రైన ముస్త‌ఫా రాజ్ ని ప్రియ‌మ‌ణి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Recent Post

మంటలో పడిన శలభం రాధాకృష్ణ 

 -   ఆకు కదిలిన అలజడి అయితే చాలు...పాము పడగెత్తి బుస కొడుతుంది.  -   సమీపంలో చిన్న చప్పుడు అయితే చాలు..తేలు తన కొండిని పైకి లేపుతుంది.    -  శనివారం రాత్రి అయిందంటే చాలు...క్షుద్రజ్యోతి బాధాకృష్ణ తన...

తెరాస అధికారాన్ని దుర్వినియోగం చేసింది : లక్ష్మణ్

  తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీకి ప్రజలు షాకిచ్చారని, ముఖ్యంగా కేటీఆర్ కు గట్టి దెబ్బ కొట్టారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదల సందర్బంగా అయన...

బిజెపి పై నిప్పులు చెరిగిన కేసీఆర్

  ప్రస్తుతం జరిగిన మున్సిపాట్లి ఎన్నికల్లో టిఆర్ ఎస్ ముందంజలో ఉంది. ఇప్పటికే కార్ దూకుడుకి మిగతా పార్టీలు వెనకపడిపోయాయి. ఈ ఎన్నికల విషయంలో కేసీఆర్ మంచి జోష్ మీదున్నాడు. ప్రస్తుతం టి ఆర్...

పద్మ పురస్కారాలను ప్రకటించిన ప్రభుత్వం

రిపబ్లిక్ డే సందర్బంగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు అందించిన 21 మందికి పద్మ అవార్డులు దక్కాయి. రాష్ట్రపతి...

మ‌హేష్ ఆప‌రేష‌న్ కోసం అమెరికా వెళ్లాడా?

మ‌హేష్ అమెరికా వెళ్లింది విశ్రాంతి తీసుకోవ‌డానికి కాదా?. ఆయ‌న కుటుంబంతో క‌లిసి వెళ్లింది మ‌రో ప‌ని కోస‌మేనా అంటే టాలీవుడ్ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బ్లాక్...

Featured Posts

మంటలో పడిన శలభం రాధాకృష్ణ 

 -   ఆకు కదిలిన అలజడి అయితే చాలు...పాము పడగెత్తి బుస కొడుతుంది.  -   సమీపంలో చిన్న చప్పుడు అయితే చాలు..తేలు తన కొండిని పైకి లేపుతుంది.    -  శనివారం రాత్రి అయిందంటే చాలు...క్షుద్రజ్యోతి బాధాకృష్ణ తన...

రాజధాని రగడను తనకు అనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీ !

ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని రాజకీయ పక్షాలు కేవలం రాజధాని అంశానికే పరిమితమై ఒకరికొకరు తన్నులాడుకోవడం పైగా ప్రజలను ప్రాంతాల వారీగా చీల్చడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎంతో వెసులుబాటు కలిగింది. ప్రత్యేక...

నితిన్ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి గెస్ట్‌లిస్ట్ ఫైన‌ల్‌!

టాలీవుడ్‌లో యంగ్ హీరో నితిన్‌ని అభిన‌వ గ‌జిని అనొచ్చు. ఎందుకంటే 11 వ‌రుస ఫ్లాప్‌లు ఎదురైనా ప‌ట్టువ‌ద‌ల‌కుండా గ‌జినీలా దండ యాత్ర చేసి చివ‌రికి `ఇష్క్‌` సినిమాతో స‌క్సెస్‌ల బాట‌ప‌ట్టాడు. అక్క‌డి నుంచి...

వైసీపీ అంతర్మథనం! దొరకని పరిష్కారాలు?

గురువారమే శాసన మండలికి మంగళం పాడుతూ శాసన సభ తీర్మానం చేస్తుందని భావింప బడినా వైసిపి అధిష్టాన వర్గం ఎంత అంతర్మథనం సాగించినా పరిష్కారాలు కానరానందున సోమవారానికి నిర్ణయం వాయిదా పడింది. శాసన...

వైసీపీ సలహాదారులకి ముందు చూపు కొరవడిందా?

అత్యుత్సాహమో లేక అనుభవ రాహిత్యమో ఏమో గాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఏడెనిమిది నెలల పరిపాలన రహదారిలో పయనంలా కాకుండా కీకారణ్యంలో ముళ్ల పొదలల్లో పయనించినట్లుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...