Home Entertainment Tollywood అక్కా చెల్లెళ్ల అనుబంధం అదుర్స్‌

అక్కా చెల్లెళ్ల అనుబంధం అదుర్స్‌

క‌పూర్ సిస్ట‌ర్స్ బాలీవుడ్ ని షేకాడించే టైమ్

బాలీవుడ్‌లో టీనేజీ సిస్ట‌ర్స్‌లో శ్రీ‌దేవి గారాల కుమార్తెలు జాన్వీ క‌పూర్‌- ఖుషీ క‌పూర్ ప్ర‌త్యేక‌త ఏమిటో తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ‌ల‌ అనుబంధం సంథింగ్ స్పెష‌ల్‌. చిన్నత‌నం నుంచి ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం.. ఒక‌రంటే ఒక‌రికి ప్రేమ‌భిమానాల గురించి మామ్ శ్రీ‌దేవి చాలానే చెప్పారు. మామ్ మ‌ర‌ణం త‌ర్వాత ఈ బంధం మ‌రింత‌గా పెనుబంధ‌మైంది. ఆ అనుబంధాన్ని సోష‌ల్ మీడియా ద్వారా జాన్వీ తాజాగా మ‌రోసారి హత్తుకునే ఫోటో ద్వారా బ‌య‌ట‌పెట్టింది. త‌న చెల్లెలు త‌న‌ని వీడి న్యూయార్క్ వెళుతుండ‌టంతో భావోద్వేగానికి లోనైన జాన్వీ త‌న చెల్లెలితో క‌లిసి దిగిన షొటోని షేర్ చేస్తూ చెల్లెలిపై త‌న‌కున్న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టింది.

ముంబైలో ఎక్క‌డికి వెళ్లినా జాన్వీకి తోడుగా ఖుషీ వుండాల్సిందే. అంత‌గా చేరువైన సిస్ట‌ర్స్ కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి. ధ‌డ‌క్‌ సినిమాతో జాన్వీ అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌రువాత వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ అంద‌రి దృష్టిని జాన్వీ ఆక‌ర్షిస్తోంది. ఇప్పుడు ఖుషీ వంతు రాబోతోంది. జాన్వీలానే ఖుషీ తెరంగేట్రం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇందు కోసం న‌ట‌న‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ కోసం న్యూయ‌ర్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరుతున్న ఖుషీ తొలిసారి జాన్వీని వీడి న్యూయ‌ర్క్ బ‌య‌లు దేరింది. దీంతో భావోద్వేగానికి గురైన జాన్వీ త‌న చెల్లెలు వెళ్లిపోతుంటే త‌ట్టుకోలేక‌ త‌న‌కి సెండాఫ్ ఇవ్వ‌డానికి ఏయిర్ పోర్ట్‌కి వెళ్ల‌లేక‌పోయింద‌ట‌. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న చెల్లెలితో క‌లిసి పంచుకున్న ఫొటోని షేర్ చేయ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫొటో చూసిన నెటిజ‌న్స్ అంతా అక్కా చెల్లెళ్ల అనుబంధం అదుర్స్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. 

Recent Post

గ‌ణేష్ ఆచార్య ఎంత‌ప‌ని చేశాడు!

గ‌ణేష్ ఆచార్య‌.. బాలీవుడ్‌లో టాప్ డ్యాన్స్ మాస్ట‌ర్. ఐదు వంద‌ల పైచిలుకు సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఇప్ప‌టికీ డ్యాన్స్ మాస్ట‌ర్‌గా టాప్ పొజీష‌న్‌లో వున్నారు. అలాంటి వ్య‌క్తిపై తాజాగా మీటూ ఆరోప‌ణ‌లు రావ‌డం...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

ఆంధ్రాలో జిల్లాల విభజన షురూ !!

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొత్త రచ్చ మొదలైంది. జిల్లాల విభజన పై క్యాబినెట్ నిర్ణయం తీసుకుందంటూ ఓ న్యూస్ ఓ ప్రముఖ పత్రిక ద్వారా పబ్లిష్ అవ్వడంతో .. ఈ రచ్చ...

రంగు పడింది: వైసీపీకి హైకోర్టు అక్షింతలు !!

జగన్ ప్రభుత్వం అతి కి బ్రేకులు వేసినట్టయింది. పార్టీ గెలిచింది కదా అని చెట్టుకు, పుట్టకు, మరుగుదొడ్లకు.. చివరికి కూడా వై సిపి పార్టీ రంగులతో నింపేసిన విషయం తెలిసిందే. అంతటితో...

దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి: బాబు

శాసన మండలిని రద్దు తీర్మానం చేయించిన జగన్ కు దమ్ముంటే అసెంబ్లీని కూడా రద్దు చేసి ప్రజలముందుకు రావాలని చంద్రబాబు సవాల్ చేసారు. ఈ సారి వై సిపి గెలిస్తే తాను రాజకీయాలనుండి...

Featured Posts

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...

ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది....

ప్ర‌భాస్‌కు ఎంత పేరొచ్చినా అందుకు అర్హుడే!

అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం `అల వైకుంఠ‌పురములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ రికార్డ్స్‌ని తిర‌గ‌రాసి నాన్ బాహుబ‌లి రికార్డుల్ని స‌మం చేసింది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం...