Home Entertainment Tollywood మహేష్ కు వచ్చిన సమస్యే.. నిఖిల్ కు,పరిష్కారం ఏమిటో

మహేష్ కు వచ్చిన సమస్యే.. నిఖిల్ కు,పరిష్కారం ఏమిటో

ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎన్ని రూల్స్  పెట్టుకున్నా వాటికి పరిష్కారం దొరకదు. అలాంటి వాటిల్లో ఒకటి టైటిల్స్ వివాదం. టైటిల్స్ ని రిజిస్ట్రేషన్ విధానం ఎంత పగడ్బందీగా పెట్టుకున్నా వివాదాలు తప్పటం లేదు.

గతంలో మహేష్ ,త్రివిక్రమ్ చిత్రం చేస్తూ ఖలేజా అనే టైటిల్ పెడితే… అది తమదే అంటూ మరో నిర్మాత ముందుకు వచ్చారు. ఆ సెటిల్మెంట్ అవకపోవటంతో  ‘మహేష్ ఖలేజా’..టైటిల్ పెట్టి రిలీజ్ చేసారు. ఆ తర్వాత కత్తి అనే టైటిల్ తో ఓ సినిమా అనుకుంటే ఆ టైటిల్ వేరే వాళ్ల దగ్గర ఉందని.. ‘కళ్యాణ్ రామ్ కత్తి’ పెట్టారు. ఇప్పుడు నిఖిల్ తాజా చిత్రం  ‘ముద్ర’కు అలాంటి సమస్యే వచ్చి పడింది.

నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిఖిల్ 16వ చిత్రానికి ‘ముద్ర’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ, చిత్రానికి
సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ఆ మధ్యన  విడుదల చేశారు.  ప్రీ లుక్ పోస్టర్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడా టైటిల్ తమదే నంటూ వేరే నిర్మాత సీన్ లోకి వచ్చారు. నిఖిల్ నిర్మాతలేమో ‘ముద్ర’  టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించలేదట.

దాంతో  వేరే నిర్మాతలు అదే  టైటిల్ ని రిజిస్టర్ చేయించడంతో ఇప్పుడు  చిక్కొచ్చింది.  వారు నిఖిల్ సినిమా కోసం ఆ టైటిల్ ను ఇచ్చేందుకు  ఏ మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది.  దీంతో ఇప్పుడు నిఖిల్ నిర్మాతలు వేరే టైటిల్ పెట్టుకోవాలా లేక అప్పట్లో మహేష్, కళ్యాణ్ రామ్ వెళ్లిన దారిలోనే వెళ్లి… నిఖిల్ ముద్ర అని రిలీజ్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారట.

గన్ను కంటే పెన్ను గొప్పది అనే కాన్సెఫ్ట్‌తో జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతుందీ చిత్రం. ప్రస్తుత ప్రపంచంలో ఉన్న సమస్యలను గుర్తించడంలో మీడియా ఎటువంటి పాత్ర వహిస్తుంది. జర్నలిస్ట్‌గా నిఖిల్ తన కర్తవ్యంని ఎలా నిర్వర్తించాడు అనేదే ఈ చిత్ర మెయిన్ కథాంశంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. మూవీ డైనమిక్స్ మరియు ఔరా సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Telugu Latest

టాలీవుడ్ ఒక్క‌టిగా ఉండ‌డం అసాధ్యం!

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌లు ఒక్క‌టి అవ్వ‌డం కుద‌ర‌ని ప‌నా? ప‌రిశ్ర‌మ‌ను ఏక‌తాటిపై న‌డిపించ‌డం అన్న‌ది ఏనాటికీ కుద‌ర‌నిదా? అంటే అవున‌నే బాంబ్ పేల్చాడు ఆర్జీవీ. గ‌త కొంత‌కాలంగా మెగా వ‌ర్సెస్ నంద‌మూరి ఎపిసోడ్స్...

దుర్గ‌మ్మ సాక్షిగా అది పొలిటిక‌ల్ మ‌ర్డ‌ర్!

ముందు ఇద్ద‌రి మ‌ధ్య స్ర్టీట్ ఫైట్ అన్నారు. ఆ త‌ర్వాత చిన్న గ్యాంగ్ వార్ అన్నారు. ఇంకాస్త ముందుకెళ్తే చిన్న భూ వివాదం అన్నారు. మ‌రో అడుగు ముందుకేసి ఇది ఆధిప‌త్యం కోసం...

మోక్ష‌జ్ఞని తెర‌కు ప‌రిచ‌యం చేసేది ఆయ‌నే!

న‌ట‌సింహా బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ సినీఎంట్రీ ఎప్పుడు? అస‌లు హీరో అవుతాడా లేదా? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కోసం చాలా కాలంగా నంద‌మూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. గ‌త మూడు నాలుగేళ్లుగా మోక్ష‌జ్ఞ...

బాల‌య్య బ‌ర్త్ డే కి మెగాస్టార్ ని ఆహ్వానిస్తారా?

న‌ట‌సింహ‌, హిందుపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ భూములు పంచుకుంటున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్-టాలీవుడ్ పెద్దల భేటీపై చేసిన వ్యాఖ్య‌లు ఐదారు రోజులుగా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే....

‘శోభన్ బాబు  జయలలిత’ లవ్ ట్రాక్ కూడా ఉందట !  

  తమిళనాట అభిమాన దివంగత ముఖ్యమంత్రి  అమ్మ  'జయలలిత'గారి  జీవితం ఆధారంగా  'తలైవి' పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న  సంగతి తెలిసిందే.  జయలలిత పాత్రలో బోల్డ్ బ్యూటీ  కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ...

బాబు మీద సానుభూతి..   వైసీపీ నాయకుల వల్లే !  

  జగన్ మోహన్ రెడ్డిది  రాజన్న రాజ్యం కాదు, రౌడీ రాజ్యం అని నిత్యం  తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాలో,  తెలుగుదేశం అభిమానులు సోషల్ మీడియాలో  నానా హడావుడి చేస్తున్నారు.  ఆ మాటకొస్తే ఎన్నికలకు ముందు నుంచీ...

ఆ విషయంలో చంద్రబాబు, జగన్ ఒక్కటే !

  గొప్ప పని చేయలేనప్పుడు  చేసిన పనినే గొప్పగా చెప్పుకోవాలని  మన పెద్దలు చెప్పారు. ఆయితే ఈ సూక్తిని సాధారణ ప్రజానీకం కంటే కూడా, మన రాజకీయనాయకులే బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటారు. తాము...

బెజవాడ గ్యాంగ్ వార్ లో జరిగింది అదే !

  బెజవాడ అంటేనే రౌడీల  అరాచకాలకు మారు పేరుగా గుర్తుకు వస్తోంది.  వంగవీటి రంగా కాలం నాటి కక్షలు కార్పణ్యాల పై ఉన్న ఎన్నో వివాదాలతో పాటు రోజుకొక గొడవలు అల్లర్లతో ఇప్పటికీ బెజవాడ...

అండర్ వరల్డ్ డాన్ దావూద్ క‌రోనాతో మ‌ర‌ణించారా?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారతదేశ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అతను పాకిస్తాన్ లో దాక్కుని దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అతన్ని తిరిగి దేశానికి...

పుష్ప‌కు పోటీగా స‌ర్కారు వారి పాట‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌రోసారి ఢీ కొట్ట‌బోతున్నారా? హీరోలిద్ద‌రు బాక్పాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారా? మ‌రోసారి టాప్ స్టార్ల మ‌ధ్య వార్ త‌ప్ప‌దా? అంటే అవున‌నే సంకేతాలందుతున్నాయి....

English Latest

Nikhil dares to question PM Modi

When PM Modi announced lockdown everyone supported it wholeheartedly though few questioned its effectiveness in controlling the spread of coronavirus. But with almost all...

Shruthi Haasan makes shocking revelations

Star hero, Kamal Haasan's daughter, Shruthi Haasan is not having that great time in her career as she has no big films apart from...

Did Pawan Kalyan hide her abortion?

The initials PK drives people of two Telugu states crazy. Everyone associates them with Power Star Pawan Kalyan, chief of Jana Sena. But since...

Suresh Babu reveals bad news for movie fans

The lockdown has left many lives in danger as the film business has gone for a toss. Shoots have been stalled and most importantly,...

Big disappointment for Pranitha Subhash’s career

Pranitha Subhash is a star actress who has not utilized her career well at all. In spite of getting an industry hit like Attarintki...

Most Popular

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

అల వైకుంఠ‌పుర‌ములో చేయ‌న‌న్న‌ సూప‌ర్ స్టార్

2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా సెన్సేష‌న్ సృష్టించింది అల వైకుంఠ‌పుర‌ములో. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ వ‌న్ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ సినిమా...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show