Home Entertainment Tollywood బొంగ‌రం ఆడిస్తున్న ఆసియా సెక్సీ స్టార్

బొంగ‌రం ఆడిస్తున్న ఆసియా సెక్సీ స్టార్

న‌డుముని గింగిరాలు తిప్పేసింది

బుల్లితెర‌పై మెరుపులు మెరిపించి.. త‌న అందంతో ఔరా అనిపించింది నియా శ‌ర్మ‌. టెలివిజ‌న్ రంగంలో య‌మ బిజీగా మారిన ఈ సెక్సీ న‌టి `ట్విస్టెడ్` అనే వెబ్ సిరీస్‌తో పాపుల‌ర్ అయింది. త‌న‌కిచ్చిన పాత్ర‌లో మ‌రీ హాట్‌గా న‌టించి ఆక‌ట్టుకునే నియా శ‌ర్మని ఆ మ‌ధ్య పోర్న్ స్టార్ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్స్ ట్రోల్ చేసినా ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌టేదు. క‌ల‌ర్స్ టీవీలో ప్ర‌సారం అవుతున్న `ఫియ‌ర్ ఫాక్ట‌ర్‌: ఖ‌త్రోంకె ఖిలాడి-9` లో న‌టిస్తున్న నియా శ‌ర్మ త‌న ఎక్స్‌ట్రా టాలెంట్‌తో ఔరా అనిపించింది. సెక్సీ న‌టిగా ఇప్ప‌టికే ఓ స్టాప్‌ని వేసుకున్న నియా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఫిట్ నెస్ వీడియోల‌తో ఆక‌ట్టుకుంటోంది.
 
సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్న నియా త‌న ఫిట్ నెస్ వీడియోల‌తో ఫ్యాన్స్‌ని మెస్మ‌రైజ్ చేస్తోంది. తాజాగా అలాంటి ట్రిక్‌నే ప్లే చేసి త‌న అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచేసింది. ఇటీవ‌ల నియా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు వైర‌ల్‌గా మారాయి. ఫిట్ నెస్‌కి ప్రాధాన్య‌త‌నిచ్చే నియా ఫిట్ నెస్‌లో భాగంగా హులా హూపింగ్ విన్యాసం ఆక‌ట్టుకుంటోంది. న‌డ‌ముని గింగిరాలు తిప్పేస్తూ ఓ రింగ్‌ని న‌డుముపై నాట్యం చేయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నాజూకు న‌డుముపై నియా రింగ్‌ని నాట్యం చేయించ‌డంపై నెటిజ‌న్‌లు కామెంట్లు పెడుతున్నారు.  
 

Telugu Latest

సీఎం జ‌గ‌న్ కి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ ధ‌ర్మాన

ఏపీలో లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను..అందులో ఉన్న పార్ల‌మెంట్ స్థానాల...

మెగాస్టార్ సినిమాలో రౌడీస్టార్!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 153వ సినిమాగా మ‌ల‌యాళ సినిమా లూసీఫ‌ర్ ని రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ కు ఈ రీమేక్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్...

సుశాంత్ సింగ్ లా మ‌రో హీరో ఆత్మ‌హ‌త్య‌

కన్నడ నటుడు సుషీల్ గౌడ ఆక‌స్మికంగా తన జీవితాన్ని చాలించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 30 వ‌య‌సులో ఈ యువ‌హీరో ఆత్మ‌హ‌త్య చేసుకుని ప్రాణాల్ని అర్పించ‌డంపై క‌న్న‌డ...

2021 నాటికి 25 కోట్ల మందికి క‌రోనా!

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ఉగ్రరూపం దాల్చుతోంది. లాక్ డౌన్న ఉన్నంత కాలం వైర‌స్ వ్యాప్తి అదుపులో ఉన్నా ఎత్తేసిన త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు ఎదర‌వుతున్నాయో చూస్తునే ఉన్నాం. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 11,981,313...

ప్ర‌భాస్ 20 .. అతి పెద్ద ఛాలెంజ్ నెగ్గుతాడా?

సాహో త‌ర్వాత అంచ‌నాలు పీక్స్ డార్లింగ్ ప్ర‌భాస్ నుంచి ఓ సినిమా వ‌స్తోంది అంటే దానిపై క‌చ్ఛితంగా పాన్ ఇండియా స్థాయి అంచ‌నాలు త‌ప్ప‌నిస‌రి. ఇలాంటి స‌మ‌యంలో అత‌డు ఒక సాధా సీదా స్క్రిప్టును...

సీనియ‌ర్ న‌టి జ‌యంతి ఆరోగ్యం విష‌మం

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి జ‌యంతి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌యైన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం శ్వాస సంబంధ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డ‌టంతో ఊపిరి అంద‌క‌పోవ‌డంతో హుటాహుటిన బెంగుళురులోని ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం...

ఎంపీ ర‌ఘురాంపై మంత్రి పోలీస్ కేసు

వైకాపా ఎంపీ ర‌ఘురామకృష్ణ‌మరాజు-జ‌గ‌న్ స‌ర్కార్ మ‌ధ్య నెల‌కొన్న వైరం గురించి తెలిసిందే. ఇప్ప‌టికే వైకాపా ఎంపీలు , మంత్రులు ర‌ఘురాం తీరును త‌ప్పు బ‌డుతూ తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. సొంత నియోజ‌క వ‌ర్గం న‌ర‌సాపురంలోనే...

వందల కోట్ల విలువైన భూమిలో అంబేడ్కర్ విగ్రహం.. శభాష్ జగన్ 

భారత రాజ్యాంగ నిర్మాత డా.అంబేడ్కర్ కు ఘన నివాళి ఇవ్వడానికి ఎపీ సీఎం వైఎస్ జగన్ సంకల్పించుకున్నారు.  అందుకే విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ యొక్క 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని...

JFW క‌వ‌ర్ షూట్.. శ్రుతి చంపేస్తోందిగా

స్వీయ నిర్బంధం సెల‌బ్రిటీల‌కు బోలెడ‌న్ని పాఠాల్ని నేర్పిస్తోంది. లావిష్ సెల‌బ్రిటీ పెళ్లిళ్ల‌కు చెక్ పెట్టేసిన క‌రోనా.. సెల్ఫ్ క్వారంటైన్ లో స్కిల్ పెంచుకునేందుకు సాయ‌మ‌వుతోంది. ఆ ర‌కంగానే తాజాగా అందాల శ్రుతిహాస‌న్ సెల్ఫ్...

అచ్చెన్నాయుడికి కొద్దిగా రిలీఫ్ దొరికింది 

టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు కోర్టులో వరుసగా ప్రతికూలత ఎదురవుతూ వచ్చిన సంగత తెలిసిందే.  ఆయన తరపున దాఖలైన ప్రతి పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది.  దాంతో ఆయనకు పోలీసుల నుండి, కస్టడీ నుండి,...

క‌రోనా వ్యాప్తి గురించి పిడుగు లాంటి మ‌రో వార్త‌

ప్ర‌పంచాన్ని చుట్టేస్తోన్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వ్యాప్తి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఎన్ని ర‌కాలుగా మాన‌వాళిపై దాడి చేయోలో అన్ని రకాలుగాను చేసింది. లాక్ డౌన్...భౌతిక‌దూరం..శానిటైజ‌ర్..శుభ్రం అంటూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నా...

మెగా డాట‌ర్ సుస్మిత సినీనిర్మాత‌గా

https://www.instagram.com/p/B7QAvkQHKco/ మెగాడాట‌ర్ సుస్మిత కొణిదెల సినీనిర్మాత‌గా మారుతున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్ ‌మెంట్ అనే బ్యాన‌ర్ ని ప్రారంభించి ఇందులో  ఓ వెబ్ సిరీస్ ని నిర్మించేందుకు స‌న్నాహాలు...

వైఎస్ఆర్ జీవితమే ఓ తెరిచిన పుస్త‌కం

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌నకు సంబంధిన ఎన్నో విశేషాల పై వైఎస్సార్ స‌తీమ‌ణి విజ‌‌మ‌మ్మ `నాలో నాతో వైఎస్సార్` అనే ఓ పుస్త‌కాన్ని ర‌చించిన సంగ‌తి తెలిసిందే. ఈ...

విశాఖ గురించి యూఎస్ డిప్యూటీ హైక‌మీష‌న‌ర్ ఏమ‌న్నారంటే?

సుంద‌ర న‌గ‌రం విశాఖప‌ట్ట‌ణం వ‌న్నె గురించి తెలియంది ఎవ‌రికి. సాగ‌ర‌తీరం గ‌ల న‌గ‌రంగా, ఉక్కున‌గ‌రంగా, సుంద‌ర న‌గ‌రంగాపేరు గాంచిన విశాఖ అందానికి పెట్టింది పేరు. అక్క‌డ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణానికి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే....

హైదరాబాద్ ఆస్తులను ఆంధ్రానే వదులుకునప్పుడు కాంగ్రెస్ చేసేదేముంది  

రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ కొనసాగాలనే తీర్మానం జరిగింది.  హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద ఇరు రాష్ట్రాలకు హక్కులు ఉంటాయని,...

English Latest

Sad- Yet another Kannada actor passes away

What is happening to the younger generation in the country. The way they are committing suicide one after the other shows their pathetic state...

Change of title for Pawan Kalyan’s new film

Krish is happy with the way his career is going on as he has multiple things on his plate. He is not only directing...

Indian fans super proud of Priyanka Chopra

Priyanka Chopra is not just an Indian celebrity now as she has done international shows and films in Hollywood. She has been in the...

Confirmed- Vijay Devarakonda in Lucifer remake is untrue

Vijay Devarakonda is keeping a low profile for a long time ever since the lockdown happened. He also did not sign a film post...

Will Jagan take Modi’s cabinet offer?

Union government headed by PM Modi always come with such carrots during any state elections. They even lure regional parties offering attractive posts. Ever...

Praneetha fascinated with Tollywood stars

Sandalwood seductress Praneetha after her debut in Telugu with Em Pillo Em Pillado never looked back. She created a sensation romancing Power Star Pawan...

Who is hosting Big Boss 4 season?

Ever since the lockdown, people started raving about Big Boss Telugu version. On popular demand MAA organisers once again aired Bigg Boss 1 hosted...

Will Pawan kalyan fulfill Nagnam heroine’s dream?

Power Star Pawan Kalyan enjoys huge fan following among all sections of people in Telangana and Andhra Pradesh. Many star heroines and upcoming,aspiring actress...

Romantic signals to Prabhas and Vijay Devarakonda

Payal Rajput created a sensation on debut with her bold role in RX 100. Her no holds barred performance in RX100 indulging in hot...

YSR’s secret with a shepherd

Former CM of United Andhra Pradesh, YSR has an immense reputation as one of the great Chief Ministers. Many hail him as one of...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show