Home Entertainment Tollywood క‌మ‌ల్ కుమార్తె నన్ను తొక్కేసింది!

క‌మ‌ల్ కుమార్తె నన్ను తొక్కేసింది!

సినీ ప‌రిశ్ర‌మ‌లో పోటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్టార్ స్టేట‌స్ వ‌చ్చిన త‌ర్వాత దాన్ని నిల‌బెట్టుకో వ‌డానికి నిరంత‌రం శ్ర‌మించాలి. అక్క‌డ జ‌రిగే రాజ‌కీయాల‌ను ఎదుర్కోని నిల‌బ‌డ‌గ‌లిగాలి. కేవ‌లం ట్యాలెంట్ ఒక్క‌టే స‌రిపోదు. ఎత్తుకు పై ఎత్తులు వేయ‌గ‌ల‌గాలి. లేదంటే రేసులో వెనుక‌బ‌డే ప్ర‌మాదం ఉంది. అలా ఎంతో మంది సెల‌బ్రిటీలు ట్యాలెంట్ ఉండి క‌నుమ‌రుగైపోయారు. ఇక వార‌సుల నుంచి వ‌చ్చే పోటీని త‌ట్టుకోవ‌డం అంత ఈజీ కాదు. వాళ్లు ఎంట్రీ ఇవ్వ‌నంత కాలం కెరీర్ సాఫీగానే సాగుతోంది. ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయితే ప్ర‌ధాన మైన పోటీ వాళ్ల నుంచే ఉంటుంది. ప‌రిశ్ర‌మ‌లో స‌హ‌జంగానే పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చిన వారిపై బంధుప్రీతి ఉంటుంది. ఆ కాంపిటీష‌న్ ని త‌ట్టుకోడం ఇంకా క‌ష్ట‌త‌ర‌మైన‌ది.

తాజాగా తమిళనటి మీరా మిథున్ కోలీవుడ్ లో నెపోటిజం పెట్రేగిపోతుంద‌ని క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెను ఉద్దేశించి ఆరోపించింది. మీరా అగ్ని సిరాగుగ‌ల్ అనే సినిమాకు హీరోయిన్ గా ఎంపికైందిట‌. కానీ అనూహ్యంగా మీరాను త‌ప్పించి క‌మ‌ల్ హాస‌న్ చిన్న కుమార్తె అక్ష‌ర హాస‌న్ ని తీసుకున్నారుట‌. కార‌ణం ఏంట‌న్న‌ది కూడా చెప్పుకుండా మీరా ని స్కిప్ చేసారుట‌. దీంతో మీరా క‌మ‌ల్ హాసన్ ఉద్దేశించి..మీరు అనుకున్న‌ది సాధించారు సార్ అంటూ ట్విట‌ర్ లో త‌న ఆవేద‌నను వెళ్ల‌గ‌క్కింది. కోలీవుడ్ లో నెపోటిజం ఎక్కువ‌గా ఉంద‌నడానికి ఇంత‌క‌న్నా సాక్ష్యం ఇంకేం కావాలంటూ వాపోయింది.

ఇలా చేసినంద‌కు క‌మ‌ల్, అక్ష‌ర్ హాస‌న్, ద‌ర్శ‌కుడు న‌వీన్ ల‌కు సిగ్గు లేదా? అంటూ ప్ర‌శ్నించింది. ప్ర‌తిభ గ‌ల వారిని ఇలాగే తొక్కేస్తున్నారా? అని ఆవేద‌న చెందింది. సినిమా రంగంలో మాలాంటి వాళ్లు రాణించ‌డం త‌ప్పా! అంటూ ప్ర‌శ్నించింది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ని ద‌ర్శ‌కుడు కొట్టి పారేసాడు. వాస్త‌వానికి మీరా స్థానంలో షాలిని పాండేను తీసుకోవాల‌నుకున్నాం. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల అక్ష‌ర హాస‌న్ తీసుకున్నామ‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాడు.

Recent Posts

రాజకీయ ప్రయోజనమే బిజెపి ప్రధాన లక్ష్యం?

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత బిజెపి విధానాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో కూడా పలు సందర్భాల్లో అధికారంలో వున్నది వాజ్ పాయ్...

విశాఖ సంఘటన ద్వారా బాబు ఏమి చెప్పదలచుకున్నారు?

చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. విమానాశ్రయం వద్ద టిడిపి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. ఇందుకు పోలీసులు పూర్తి సహకారం ఇచ్చిన అంశం పక్కన...

చిరు – వినాయ‌క్ మ‌ళ్లీ క‌లుస్తున్నారా?

రీమేక్ సినిమాతో ప‌దేళ్ల త‌రువాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మ‌రోసారి రీమేక్ చిత్రాన్నే ఎంచుకున్నారు. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా హీరో పృథ్విరాజ్ కుమార‌న్ డైరెక్ట్ చేసిన చిత్రం `లూసీఫ‌ర్‌`. ఈ చితత్రాన్ని...

మ‌హేష్‌ – ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ దెబ్బ‌?

మ‌హేష్ - ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ మూవీమేక‌ర్స్ పెద్ద అడ్డంకిగా మార‌బోతోందా? అంటే నిజ‌మే అని ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల‌నుకున్న మ‌హేష్ త‌ను చెప్పిన క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ...

రాజ‌మౌళి హాలీవుడ్‌..క్రిష్ బాలీవుడ్‌!

`ఆర్ ఆర్ ఆర్` చిత్రం కోసం రాజ‌మౌళి హాలీవుడ్ స్టార్స్‌ని దించేస్తే క్రిష్ ప‌వ‌న్ కోసం బాలీవుడ్ స్టార్‌ల‌ని దించేస్తున్నాడు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క్రిష్ ఓ పిరియాడిక్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం...

కమల్‌కు లైకా ఆర్డర్ పాస్ చేస్తోందా?

`ఇండియ‌న్ 2` షూటింగ్ సంద‌ర్భంగా ఏర్ప‌డిన ప్ర‌మాదం చిలికి చిలికి క‌మ‌ల్ - లైకా మ‌ధ్య ఈగో వార్‌గా మారుతున్నట్టే క‌నిపిస్తోంది. ఈ సినిమా కోసం చెన్నైలోని ఓ స్టూడియో లో వేసిన...

సందీప్ వంగ‌కు ప్ర‌భాస్ షాకిచ్చిన‌ట్టేనా?

`అర్జున్‌రెడ్డి`తో టాలీవుడ్‌కు ఓ గేమ్ ఛేంజ‌ర్ లాంటి చిత్రాన్ని అందించి సంచ‌ల‌నం సృష్టించాడు సందీప్ వంగ. ఈ సినిమా త‌రువాత ప్ర‌తి స్టార్ హీరోకి ద‌గ్గ‌ర‌య్యారు. `అర్జున్‌రెడ్డి` టేకింగ్, మేకింగ్ ప్ర‌తీ హీరోనీ...

విశాఖ టిడిపి నేతలు ద్రోహులైతే మరి కోస్తా వైసీపీ నేతలు?

రాష్ట్రంలో ప్రాంతీయ వాదం వెర్రిముండ తలలాగా పిచ్చెక్కిపోతోంది. భావోద్వేగాలపై రాజకీయం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలు నివారించాలని ముందుగా పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నది. అందుకు ప్రాతిపదికగా మూడు రాజధానుల ప్రతి పాదన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

Featured Posts

`హిట్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: విశ్వ‌క్‌సేన్‌, రుహానీ శ‌ర్మ‌, ముర‌ళీ శ‌ర్మ‌, భానుచంద‌ర్‌, హ‌రితేజ త‌దిత‌రులు న‌టించారు. ద‌ర్శ‌క‌త్వం: శైలేష్ కొల‌ను నిర్మాత : ప్ర‌శాంతి త్రిపుర‌నేని సంగీతం: వివేక్ సాగ‌ర్‌ సినిమాటోగ్ర‌ఫి: మ‌ణికంద‌న్‌ ఎడిట‌ర్ : గ‌్యారీ బీహెచ్‌ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ: వాల్‌పోస్ట‌ర్ సినిమా రిలీజ్...

విశాఖ సంఘటన ద్వారా బాబు ఏమి చెప్పదలచుకున్నారు?

చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. విమానాశ్రయం వద్ద టిడిపి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. ఇందుకు పోలీసులు పూర్తి సహకారం ఇచ్చిన అంశం పక్కన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...