Home Entertainment Tollywood గ్యాంగ్ లీడ‌ర్ ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్

గ్యాంగ్ లీడ‌ర్ ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్

`గ్యాంగ్‌లీడ‌ర్` స్టోరీ ఇదేనా?

కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత నాని త‌న పంథా మార్చుకున్నాడు. కొత్త‌గా ప్ర‌య‌త్నించాల‌ని చేసిన ప్ర‌య‌త్నంలో జెర్సీకి క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కినా ఆ స్థాయి క‌లెక్ష‌న్స్ రాక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. అయితే మ‌రోసారి నాని కొత్త‌గానే ట్రై చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్‌లీడ‌ర్‌ ఈ త‌ర‌హానే. విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో న‌డుస్తుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. ప్రియాంక మోహన్ క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమాలో ఐదుగురు యువ‌తుల గ్యాంగ్‌కు నాని లీడ‌ర్ గా విభిన్నమైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఓ బ్యాంక్‌లో ఐదుగురు వ్య‌క్తులు రాబ‌రీతో సినిమా మొద‌ల‌వుతుంది. రాబ‌రీ త‌ర్వాత వీరంతా హ‌త్య‌కు గురి కావ‌డం వారి బంధువులైన‌ ఐదుగురు యువ‌తులు దాని వెన‌కున్న ర‌హ‌స్యం ఏంట‌నేది అన్వేష‌ణ మొద‌లుపెట్ట‌డంతో క‌థ ట్రాక్ ఎక్కుతుంది.

క‌థ‌ లేదు.. క‌థ‌న‌మే కాపాడాలా?

ఈ క్ర‌మంలో హాలీవుడ్ క‌థ‌ల్ని కాపీ కొట్టి రివేంజ్ క‌థ‌లు రాసే పెన్సిల్‌(నాని) ఈ ఐదుగురు మ‌హిళ‌లు స‌హాయం కోరతారు. ఆ త‌రువాత కార్తికేయ ఎంట‌ర‌వుతాడు. హ‌త్య‌లు చేసింది కార్తికేయ‌నే అని తెలిసే లోపే కాదు మ‌రో సీక్రెట్ మ్యాన్ విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంది. ఆ వ్య‌క్తి నాని అని తేల‌డం, అత‌ను మ‌రో నాని(డ్యుయెల్ రోల్‌) అని తేల‌డంతో ఒక్క‌సారిగా ఐదుగురు మ‌హిళ‌లు షాక్‌కు గుర‌వుతారు. ఆ త‌రువాత క‌థ ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో సాగుతుంద‌ట‌.

నానికి అవార్డు ఖాయం కానీ రివార్డ్ క‌ష్ట‌మే!

చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా క‌థ లేక‌పోవ‌డం దీనికి ప్ర‌ధాన మైన‌స్‌గా చెబుతున్నారు. స్క్రీన్‌ప్లే జిమ్మిక్కుల‌తో, ట్విస్ట్‌ల‌తో విక్ర‌మ్ క‌థ‌ని న‌డిపించాడ‌ని, కామెడీ వ‌ర్క‌వుట్ అయితే కొంత బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వుంద‌ని ల్యాబ్ రిపోర్ట్‌. పెర్ఫార్మెన్స్ ప‌రంగా నానికి అవార్డు వ‌స్తుందేమో కానీ రివార్డులు మాత్రం క‌ష్ట‌మే అనే మాట ప్ర‌ధానంగా వినిపిస్తోంది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఎలాంటి స‌క్సెస్ అందుకుంటుంది అన్న‌ది మౌత్ టాక్ ని బ‌ట్టి కూడా మారొచ్చేమో. మ‌నం త‌ర‌హాలో ఇంకేదైనా మ్యాజిక్ వ‌ర్క‌వుటైతే.. ఫ‌న్ వ‌ర్క‌వుటైతే .. మాస్ కి కూడా ఎక్కే ఎలిమెంట్స్ ఏవైనా క‌నిపిస్తే అప్పుడు ఈ సినిమా ఫ‌లితం చిత్ర‌యూనిట్ ఆశించినంత గొప్ప‌గా ఉంటుందేమో! ఈనెల 13న అన్నిటికీ స‌మాధానం.. గెట్ రెడీ.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

గ‌ప్ చుప్‌: ప‌వ‌ర్ స్టార్ మూవీలో క‌రోనా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచిన సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ (పీ.ఎస్.పీ.కే 26) .. పీ.ఎస్.పీ.కే 27 చిత్రాలు సెట్స్...

స్టార్ డైరెక్టర్ల‌కు రాజ‌మౌళి చుక్క‌లు చూపిస్తున్నాడా?

బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 .. ఈ రెండు చిత్రాల‌తో టాలీవుడ్‌లో రాజ‌మౌళి స‌రికొత్త ట్రెండ్‌ని సెట్ చేశారు. దీన్ని బీట్ చేయాడం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్లా కావ‌డం లేదు. ఇదిలా వుంటే...

బ‌న్నీకి `బాహుబ‌లి 2` రిలీజ్ డేట్ కావాల‌ట‌!

అల్లు అర్జున్ `ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించిన బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చేస్తున్న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి...

మ‌ల‌యాళ హీరో మోహ‌న్‌లాల్‌పై మ‌రో రూమ‌ర్‌?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్ప‌టికే ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికాల్లో విళ‌య‌తాండ‌వ చేస్తోంది. ఇట‌లీ, స్పెయిన్ ఇప్ప‌టికే దీని కార‌ణంగా భారీ మూల్యాన్ని చెల్లించాయి. అధిక సంఖ్య‌లో ఈ రెండు దేశాల్లోనే క‌రోనా...

దిల్‌రాజుకు నాగ‌చైత‌న్య షాక్ ఇచ్చాడా?

దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత అక్కినేని నాగ‌చైత‌న్య‌తో నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఈ సినిమా ద్వారా కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు. దీని కోసం బాలీవుడ్...

ఆల్ట్ బాలాజీని మ‌రిపించి `ఆహా` అనిపిస్తార‌ట‌!

అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్‌, జీ5, ఆల్ట్ బాలాజీ వంటి ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు ధీటుగా అల్లు అర‌వింద్ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. మై హోమ్ రామేశ్వ‌ర‌రావు మేజ‌ర్...

చిరంజీవి సార‌థ్యం.. బాల‌య్య సాయ‌మా?

క‌రోనా క‌ల్లోలం ప్ర‌జ‌ల్ని.. చిరుద్యోగుల్ని.. సినీకార్మికుల జీవితాల్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. నిత్యావ‌స‌రాల‌కు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నాం. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో సినీకార్మికుల కోసం ఏర్పాటు...

సీసీసీ ట్ర‌స్ట్ చిరంజీవికి ఇంట్రెస్ట్ లేదా?

క‌రోనా మ‌హ‌మ్మారీ ఇత‌ర రంగాల్లానే.. టాలీవుడ్ ని .. సినీ కార్మికుల్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వినోద‌ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ప్ర‌భావం అసాధార‌ణంగా ఉంద‌ని తాజా ప‌రిస్థితులు చెబుతున్నాయి. ఉపాధి...

సాగ‌ర‌క‌న్య అందాలు చూడ‌త‌ర‌మా!

లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఊహించ‌ని భ‌యాన‌క వాతావ‌ర‌ణంలోకి నెట్టివేయ‌బ‌డింది. దీంతో ప్ర‌పంచ దేశాల‌న్నీ లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించాయి. ఈ కార‌ణంగా సెల‌డ్రిటీలు, సినీతార‌లు, సామాన్యులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బాలీవుడ్ హాట్ గాళ్...

గురూజీని లాక్ చేసి పూరి చెప్పిందే నిజం చేశాడా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌క్సెస్ ఉన్న ద‌ర్శ‌కుల వెంట ప‌డ‌తాడ‌ని పూరి అంత‌టివాడే సెల‌విచ్చారు. అది వాస్త‌వ‌మేనా? అంటే ఇటీవ‌ల త‌న ఎంపిక‌లే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కంటెంట్ ప్ల‌స్ స‌క్సెస్ రెండూ...