Home Entertainment Tollywood వైరల్: ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ టైటిల్ ఫుల్ ఫామ్

వైరల్: ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ టైటిల్ ఫుల్ ఫామ్

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అభిమానులకు టైటిల్ విషయమై బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ (వర్కింగ్‌ టైటిల్‌)కు పూర్తి టైటిల్ ను పెట్టే అవకాశం అభిమానులకే ఇస్తున్నట్లు గతంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. దాంతో అభిమానుల నుంచి విభిన్నమైన టైటిల్స్‌ వస్తున్నాయని తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఎక్కువ మంది మాత్రం ‘రఘుపతి రాఘవ రాజారాం’అనే టైటిల్ కే మ్రొగ్గు చూపుతున్నారు. ఈ టైటిల్ ఫుల్ ఫామ్ వైరల్ అవుతోంది.

రాజమౌళి ఇప్పటికే రివీల్ చేసిన స్టోరీ లైన్ కు ఈ టైటిల్ యాప్ట్ గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారని చాలా మంది సోషల్ మీడియాలో అంటున్నారు.

ఇక ‘రఘుపతి రాఘవ రాజారాం’ టైటిల్ మాత్రమే కాక.. అభిమానుల నుంచి మరిన్ని ఆసక్తికరమైన టైటిల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ‘రామ రాజుల రణం’, ‘రణ రంగ రారాజులు’, రౌద్ర రణరంగం’, ‘రామ రాజుల రాజసం’ ఇలా ఎన్నో టైటిల్స్‌ను నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు.

ఇక చిత్రం యూనిట్ ఈ విషయమై మాట్లాడుతూ..‘మా దర్శకుడు రాజమౌళి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ పదాలకు నాలుగు భాషల్లో సరైన టైటిల్స్‌ పెట్టే అవకాశం మీకే ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మా దృష్టికి ఎన్నో మంచి టైటిల్స్‌ వచ్చాయి. స్టోరీలైన్‌కు తగ్గట్టు మీరు అనుకున్న మంచి టైటిల్‌ను మాకు మరిన్ని పంపిస్తే వాటిలో మంచి టైటిల్‌ను ఎంపికచేసి సినిమాలో వాడతాం. #RRRTITLE పేరుతో టైటిల్స్‌ను పంపించండి’ అని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్‌ కొమురం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా డైసీ ఎడ్గార్‌జోన్స్‌ నటించనున్నారు. 2020 జులై 30న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Posts

కన్నా లక్ష్మీనారాయణను తప్పించేందుకే ఆ ఎత్తుగడ!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వైకాపా కోవర్టు అన్న వార్తలు వచ్చాయి. త్వరలో కన్నా బీజేపీని వీడి వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నారు అని కూడా టాక్ వినబడింది. కానీ...

ఇండ‌స్ట్రీకి పెద్ద‌న్నగా మెగాస్టార్ చిరంజీవి!

ఇండ‌స్ట్రీలో ఏం జ‌రిగినా ఆ పంచాయితీ దాస‌రి వున్న కాలంలో ఆయ‌న ఇంటికి చేరాల్పిందే. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీకి ఆయ‌న పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించేవారు. ఎలాంటి స‌మ‌స్య‌నైనా న‌యాన్నో భ‌యాన్నో ప‌రిష్క‌రించేవారు. దాస‌రి మాట అన్నారంటే...

క‌మ‌ల్‌హాస‌న్‌పై త‌ప్పుడు ప్ర‌చారం!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం అల్లాడిపోతోంది. రోజు రోజుకీ క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండ‌టంతో స‌ర్వ‌త్రా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విదేశాల నుంచి ఇండియా వ‌చ్చిన వారిని చెక్ చేస్తున్న కార్పెరేష‌న్ సిబ్బంది పాజిటివ్...

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

Featured Posts

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...