Home Entertainment Tollywood చిరంజీవి కోసం మహేశ్ తగ్గుతాడా..?

చిరంజీవి కోసం మహేశ్ తగ్గుతాడా..?

                                                                  (ధ్యాన్) 

సినిమా ప‌రిశ్ర‌మ‌లో మెగాస్టార్‌గా కొన్ని ద‌శాబ్దాలు వెలిగిన ఘ‌న‌త చిరంజీవిది. ఒక‌సారి విలేక‌రులు `మీ త‌ర్వాత మీ స్థానానికి ప‌రిశ్ర‌మ‌లో ఎవరు వ‌స్తార‌నుకుంటున్నారు` అని అడిగార‌ట‌. అందుకు చిరంజీవి కాసేపు ఆలోచించి `మ‌హేష్‌` అని చెప్పార‌ట‌. ఆ మాట‌ను అలా అన‌డం మెగాస్టార్ గొప్ప‌త‌న‌మ‌ని మ‌హేష్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. మ‌రోవైపు చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ ఇద్ద‌రూ మంచి స్నేహితులు. ఇంత‌కీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం. మ‌హేష్ హీరోగా రూపొందుతోన్న `మ‌హ‌ర్షి`ని 2019 ఏప్రిల్ 5న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. అయితే అదే వేస‌వికే చిరంజీవి న‌టిస్తోన్న `సైరా` కూడా విడుద‌ల కానుంది. ఈ సినిమాను కూడా ఏప్రిల్ నెల‌లోనే విడుద‌ల చేయాల‌ని ప్లాన్‌. అయితే `సైరా` టీమ్ ఇంకా డేట్‌ని నిర్ణ‌యించుకోలేదు. ఒక‌వేళ రెండూ ఒకేసారి వ‌స్తే..? అన‌వ‌స‌రంగా ఓపెనింగ్స్ ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. క‌లెక్స‌న్లు కూడా డివైడ్ అవుతాయి. మ‌రి `సైరా` ముందు రావాల‌ని ప‌ట్టుబ‌డితే మ‌హేష్ వెన‌క్కి జ‌రుగుతాడా? ఏమో.. ఎందుకంటే 2018 వేస‌విలో కూడా మ‌హేష్ సినిమా `భ‌ర‌త్ అనే నేను`కు, మెగా హీరో అల్లు అర్జున్ సినిమా `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`కు మ‌ధ్య టైట్ వార్ న‌డిచింది. దాంతో మ‌హేష్ ఒక‌డుగు వెన‌క్కి వేసి `నా పేరు సూర్య‌`కు అవ‌కాశం ఇచ్చారు. ఒక‌సారి ఇస్తే ఇచ్చారు కానీ, ప్ర‌తిసారీ వెన‌క్కి త‌గ్గితే ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఈ సారి నిజంగా ఢీ కొట్టాల్సి వ‌స్తే నేరుగా ఢీ కొడ‌తారు కానీ, వెన‌క్కి త‌గ్గితే ఫ్యాన్స్ మ‌నోభావాలు దెబ్బ‌తింటాయ‌ని, అలాంటి ప‌రిస్థితి రాకుండా చూసుకోవాల‌ని మ‌హేష్ నిర్మాత‌ల‌తో అన్న‌ట్టు వినికిడి. ఒక‌టికి రెండు సార్లు ఆలోచించే నిర్మాత‌లు రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించార‌ట‌. 

 

Telugu Latest

అప్పుడే ప్రయాణాల వల్ల కరోనా సోకదు !

  కరోనా మహమ్మారి విజృంభన ఆగకపోయినా..  లాక్ డౌన్ సడలింపులతోనే ముందుకు వెళ్ళక తప్పని పరిస్థితి. ఇక తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులకు  రాష్ట్ర డీజీపీ కార్యాలయం శుభవార్త...

అయ్యో..  పవన్ ఎందుకు ఇలా అయిపోయాడు ? 

  ఆంధ్రాలో ఎలాగైనా  బలపడటానికి  అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఇప్పటికే టీడీపీకి ఆర్ధిక బలం అందిస్తోన్న నేతలను  ఎప్పుడో తమలో కలిపేసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం.. అలాగే గత కొన్ని రోజులు నుండి జనసేనను...

జేసీ బ్ర‌ద‌ర్స్ కి మ‌రో షాక్..ఆ వ్యాఖ్య‌లే కార‌ణ‌మా?

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌ను ఇటీవ‌లే టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి ఎండ‌గ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ఏడాది పాల‌నను ఉద్దేశించి 100 కి 110 మార్కులంటూ...

అమిత్ షా బిజీ.. వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ 

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన రద్దయింది.  షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నానికి వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకుని మొదట కేంద్ర జలవనరుల శాఖా మంత్రిని, తర్వాత గనుల...

జ‌గ‌న్ స‌ర్కార్ పై  బీజేపీ కుట్ర పన్నుతోందా?

కేంద్రం ఏపీలో జ‌గ‌న్ ఏడాది పాల‌న‌ను ఆకాశానికి ఎత్తేస్తే...స్టేట్ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మాత్రం ఎండ‌గ‌ట్టే కార్య‌క్ర‌మం పెట్టుకున్నారు. జ‌గ‌న్ పాల‌న దేశానికి ఆద‌ర్శంగా ఉంద‌ని కేంద్రం అంటుంటే..క‌న్నా మాత్రం జ‌గ‌న్...

వైకాపా లేడీ మంత్రిపై స్థానికులు వ్య‌తిరేక‌త‌!

రాజ‌కీయాలంటే ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ళం వినిపించాల్సిందే. ఎంత సైలెంట్ గా రాజ‌కీయాలు చేయాల‌నుకున్నా అన్నిసార్లు అది వ‌ర్కౌట్ కాదు. మౌన రాజ‌కీయాలు చేయాలంటే ట్యాలెంట్ తో పాటు, వెనుక బ‌ల‌మైన స‌పోర్ట్ కూడా ఉండాలి....

ప‌చ్చ మీడియాకి హైకోర్టు షాక్

ప‌లు అంశాల్లో జ‌గ‌న్ స‌ర్కార్ కు వ‌రుస‌గా హైకోర్టులో ఎదురుదెబ్బ‌లు త‌గులుతోన్న సంగ‌తి తెలిసిందే. స‌చివాల‌యం రంగులు మొద‌లుకుని నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారం వ‌ర‌కూ ప్ర‌తీది ప్ర‌భుత్వానికి ఓ భంగ‌పాటు. హైకోర్టుతో మొట్టికాయ‌లు వేయించ‌కోవ‌డం...

అభివృద్దే ఊపిరిగా ఆరు వసంతాల తెలంగాణ 

  ఈరోజుతో తెలంగాణ రాష్ట్రం అవతరించి ఆరేళ్లు పూర్తైంది.  ఈ ఆరేళ్లలో ఆ రాష్ట్రం సాధించిన అభివృద్ది సామాన్యమైంది కాదు.  ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రగతి ఎలా సాధ్యమని దేశం మొత్తం ఆశ్చర్యం...

ఆంధ్ర‌జ్యోతి వాహ‌నంలో భారీగా గుట్కా ప్యాకెట్లు

ఏబీయ‌న్ ఆంధ్ర‌జ్యోతి న్యూస్ ఛానెల్, ఆంధ్ర‌జ్యోతి దిన ప‌త్రిక అధినేత రాధాకృష్ణ కంపెనీకి చెందిన వాహ‌నంలో భారీగా గుట్కా ప్యాకెట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. క‌ర్నూలు జిల్లాలో నంద్యాల‌కు ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌లు త‌ర‌లిస్తున్న ఆయ‌న కంపెనీకి...

విజేత వైకాపా అయినా..పాల‌న టీడీపీదీ లా ఉంది!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు ఇచ్చి మీరే మా నాయ‌కుడు అంటూ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పీఠ‌మెక్కించారు. వైకాపా 151 సీట్లు గెలుచుకుందంటే?...

English Latest

Latest survey shocks Modi, Jagan, and KCR

Almost all the surveys till now proved the popularity of PM Modi and amidst coronavirus pandemic and the subsequent lockdown, surveys did not come...

Balakrishna gives a clear hint of Brahmani’s entry into politics

  Balakrishna has given this explosive interview that has gone viral all over social media. When asked about how Brahmani can become the next become...

Modi gives Jagan a Jhalak

AP CM Jagan Mohan Reddy seems to have got a jhalak from PM Modi. It is known that Jagan planned to fly to Delhi...

Is this Sarkaru Vaari Paata storyline

Mahesh Babu is getting ready to show his power with his upcoming entertainer Sarkaru Vaari Paata under the direction of Parasuram. Mahesh Babu's first...

CM KCR experiences security scare

People of Telangana are celebrating the state formation day with great energy but silently due to lockdown following coronavirus pandemic. CM KCR early morning...

Most Popular

Prasuram recommends his favorite heroine to Mahesh

  Prasuram recommends his favorite heroine to Mahesh Mahesh Babu's new film in the direction of Parasuram will be launched in a simple manner in Hyderabad...

Dil Raju says no to the distribution business

  Dil Raju says no to the distribution business Dil Raju is in a good phase of his life as he has married for the second...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show