Home Entertainment Tollywood ‘ఎఫ్2’:టీమ్ కి పబ్ లో సునీల్ గ్రాండ్ పార్టీ

‘ఎఫ్2’:టీమ్ కి పబ్ లో సునీల్ గ్రాండ్ పార్టీ

భార్యా బాధితులుగా వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు తెగ నవ్వించేసి, డబ్బులు సంపాదించేస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరూ హీరోలుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్. భార్యల వల్ల హీరోలు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ ఫన్‌ పంచటం ప్రేక్షకులకు తెగ నచ్చేస్తోంది. సంక్రాంతికి థియేటర్‌కు వచ్చిన ఈ అల్లుళ్లు జోరుకు డిస్ట్రిట్యూటర్స్ ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు.

దాంతో ఎఫ్ 2 సినిమా టీమ్ కు ఏషియన్ సునీల్ భారీ పార్టీ ఇచ్చారు. నైజాం ఏస్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత అయిన ఏషియన్ సునీల్ రాత్రి తన స్వంత పబ్ లో ఎఫ్ 2 టీమ్ కు భారీ పార్టీ ఇచ్చి ఖుషీ చేసారు. హీరోయిన్లు మెహరీన్, తమన్నా మినహా మిగిలిన టీమ్ అంతా ఈ పార్టీకి హాజరయ్యి, ఎంజాయ్ చేసారు. అయితే లోకల్ గా అందుబాటులో లేకపోవడంతో హీరోలు ఇద్దరూ మాత్రం రాలేదు. నిర్మాత దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు హాజరయ్యారు.

అంతేకాదు ఏషియన్ సునీల్ కు సన్నిహితులు అయిన నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, మరో నిర్మాత అభిషేక్ నామా కూడా పార్టీకి వచ్చారు. దాదాపు తెల్లవారు ఝాము వరకు పార్టీ కొనసాగిందని సమాచారం.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో హీరో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించగా.. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, రఘబాబు, నాజర్, అన్నపూర్ణ, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

ఈ స‌మ‌యంలో చైత‌న్య ఏం చేస్తున్నాడు?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వం, పోలీసులు క‌రాకండీగా చెబుతున్నారు. దీంతో...

రామ్ మ‌ళ్లీ జోన‌ర్ మార్చేశాడు!

`ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రం రామ్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. అప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్‌లో హిట్‌లు వున్నా బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం లేదు. ఆ లోటుని తీర్చిన సినిమా ఇది. రామ్‌లోని ఊర‌మాస్...

విశ్వ‌క్‌సేన్ దృష్టిలో `ఎఫ్‌2` విలువ అంతేనా?

కోరి వివాదాల్లో ఇరుక్కోవ‌డం.. త‌న‌కు తోచింది మాట్లాడ‌టం హీరో విశ్వ‌క్‌సేన్‌కి అల‌వాటుగా మారింది. `ఫ‌ల‌క్‌నుమాదాస్‌` స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టి మ‌రీ వారితో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేసి వార్త‌ల్లో...

మహేష్ – ప‌ర‌శురామ్ ప్రాజెక్ట్ వెనుక ఇంత‌స్టోరీ వుందా?

`స‌రిలేరు నీకెవ్వరు` హిట్ త‌రువాత కొంత స‌మ‌యం ఫ్యామిలీతో గ‌డిపిన మ‌హేష్ ఆ త‌రువాత వంశీ పైడిప‌ల్లితో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని చేయాల‌ని ప్లాన్ చేశాడు. అయితే వంశీ పైడిప‌ల్లి చెప్పిన స్క్రిప్ట్...

ఈ టైమ్ ఏంటీ మంచు విష్ణు చేస్తున్న‌దేంటీ?

ఊరంతా కాలిపోతుంటే ఆ మంట‌ల్లో ఒక‌డు చ‌లికాచుకున్నాడ‌ట అన్న‌ట్టుగా వుంది మంచు విష్ణు వ్య‌వ‌హార శైలి. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో యావ‌త్ ప్ర‌పంచం ఉక్కిరిబిక్కిరి అవుతూ క్ష‌ణ‌మొక యుగంలా కాలం వెళ్ల‌దీస్తోంది. ఈ...

రౌడీ హీరో ఎందుకు సైలెంట్ అయ్యాడు?

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆహాకారాలు చేస్తున్నాయి. దేశంలో దీని బారి నుంచి ప్ర‌జ‌లు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డాలంటే సామాజిక దూరం క‌చ్చితంగా పాటించాల్సిందే అంటూ ప్ర‌చారం కూడా మొద‌లైంది. కేంద్రం...

వాళ్లకి కరోనా రావాలని శాపం పెట్టిన తెలుగు సీఎం!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కోపం వచ్చింది.. ప్రజలను ఆందోళనకు గురిచేసే వారి పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.. ఇంకేముంది.. అలాంటి వాళ్లను ఏం చేస్తానో చూడండని హెచ్చరించారు. పైగా వాళ్లకు కరోనా రావాలని...

వ‌ర్మ కోసం అక్క‌నే ఆట‌ప‌ట్టించిన‌ మ‌నోజ్!

రామ్ గోపాల్ వ‌ర్మ నిత్య క‌ల‌హ‌భోజ‌రుడి టైపు. అంటే నార‌దుడిలా అన్న‌ట్టు. నిత్యం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు వెన్నెతో పెట్టిన విద్య‌. దాన్నే న‌మ్ముకుని ఇంత కాలంగా...

కరోనా నేపథ్యంలో జగన్ షాకింగ్ నిర్ణయం!

రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ...

రెండు రాష్ట్రాల ఉద్యోగుల జీతాల్లో కోత!

కరోనా ఎఫెక్ట్‌‌తో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయిపోయాయి. ఆదాయం నిలిచిపోయింది. లాక్‌డౌన్‌తోరెవిన్యూ, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా శాఖలు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయింది. దీంతో...