Home Entertainment Tollywood 'నోటా' రిజల్ట్  కోసం బన్ని వెయిటింగ్, ఎందుకంటే

‘నోటా’ రిజల్ట్  కోసం బన్ని వెయిటింగ్, ఎందుకంటే

సిని పరిశ్రమ చిత్రమైనది. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో ఎవరూ అంచనా వెయ్యలేరు. చాలా సార్లు తాము రిజెక్టు చేసిన ప్రాజెక్టులు వేరే వాళ్లు టేకప్ చేసి పెద్ద  కొట్టచ్చు. అలాగే ఎంతో నమ్మకంతో చేసిన సినిమా డిజాస్టర్స్ అవ్వచ్చు. అది అందరి హీరోలకు అనుభవమే. రీసెంట్ గా  అల్లు అర్జున్ ఓ కథ నో చెప్పాడు. తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ కాదని వద్దనేసాడు. అయితే ఆ కథకి విజయ్ దేవరకొండ యస్ చెప్పి ప్రాజెక్టుకు పిచ్చ హైప్ తెచ్చాడు. ఆ సినిమానే నోటా. దాంతో ఇఫ్పుడు అల్లు అర్జున్ దృష్టి మొత్తం నోటా పైనే ఉంది.

తను నో చెప్పిన ప్రాజెక్టు హిట్ అయితే ఏ స్దాయిలో దాని ప్రభావం ఉంటుంది. తన అంచనా తప్పిందా..లేక తను కరెక్ట్ గానే ఆలోచించానా అని అల్లు అర్జున్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దానికి తోడు తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే గీతా గోవిందం టైటిల్ తో విజయ్ దేవరకొండ పెద్ద హిట్ కొట్టారు. ఆ ప్రభావం సైతం నోటా ఉంటుంది. ఓపినింగ్స్ బాగుంటాయి. ఏ మాత్రం బాగున్నా సినిమా ఘన విజయం సాధించేస్తుంది. ఏదైమైనా అల్లు అర్జున్ కు తన సినిమా కోసం కాకుండా వేరే హీరో సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూడటం అంటే చెప్పుకోదగ్గ విషయమే.

‘అరిమానంబి’, ‘ఇరుముగన్‌’ చిత్రాల తర్వాత ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నోటా’. తెలుగులో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ ఈ సినిమా ద్వారా తమిళ తెరకు పరిచయం అవుతున్నారు. సంచన హీరోయిన్. యాషిక ముఖ్యపాత్ర పోషించారు. నాజర్‌, సత్యరాజ్‌, ఎం.ఎస్‌.భాస్కర్‌, కరుణాకరన్‌లు ఇతర తారాగణం. అక్టోబరు అయిదో తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Recent Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అసైన్డ్ భూముల సేకరణ వైసిపికి మెడ మీద కత్తే!

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందుకు అవసరమైన భూముల సేకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు ఇతర రెవిన్యూ సిబ్బంది...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...

నిన్న సుక్కు .. నేడు వంశీ పైడిప‌ల్లి?

మ‌హేష్ క్రేజీ డైరెక్ట‌ర్‌ల‌తో ఆడుకుంటున్నాడా?.. త‌న‌కు న‌చ్చలేద‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు డైరెక్ట‌ర్‌ల‌ని మార్చేస్తున్నాడా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాలు నిజ‌మే అంటున్నారు. `మ‌హ‌ర్షి` త‌రువాత మైత్రీలో మ‌హేష్ హీరోగా కొత్త...

త‌రుణ్‌భాస్క‌ర్ ఇలా షాకిచ్చాడేంటి?

టాలీవుడ్‌కు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా అందించిన త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా సినిమా చేసి దాదాపు రెండేళ్ల‌వుతోంది. `మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎలా హ‌డావిడిగా ఈ...

తేజ బర్త్‌డేకు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చాడు!

కెరీర్ తొలి నాళ్ల‌లో ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నం సృష్టించిన తేజ జోరు ఇటీవ‌ల బాగా త‌గ్గిపోయింది. వ‌రుస ఫ్లాపులు.. నిర్మాత‌ల‌తో వివాదాలు.. ఇక సినిమాలు ఆపేయాలేమో అనే స‌మ‌యంలోనే రానాతో `నేనే రాజు నేనే...

`భీష్మ‌` ఓపెనింగ్ అదిరింది!

నితిన్ న‌టించిన తాజా చిత్రం `భీష్మ‌`. టీజ‌ర్ రిలీజ్ నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ మొద‌లైంది. తొలి రోజు తొలి షో నుంచి హిట్ టాక్ రావ‌డంతో సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అని...

ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌యోగం!

సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ మాత్ర‌నమే మాట్లాడుతుంది. ఏదైనా చేస్తుంది. ఎంత వ‌ర‌కైనా తీసుకెళుతుంది. అడ‌గ‌ని అంద‌లం ఎక్కిస్తుంది. అదే ఒక్క ఫ్లాప్ ప‌డిందా అదఃపాతాళానికి తొక్కేస్తుంది. దీన్ఇన బ‌ట్టే ఇక్క‌డ క‌థ‌లు, కాంబినేష‌న్‌లు,...

తెలుగోడా – ఆపక్కనుంటావా? – ఈ పక్కనుంటావా?

"విశ్వసనీయత కోల్పోతున్న మీడియా, దిగజారుతున్న విలువలు," అని ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం. "రాజధాని గుండె పగిలింది" అంటూ ఒక తెలుగు పత్రికలో ప్రత్యేక కథనం. "రాజధాని అక్రమాలపై సిట్" అంటూ మరో...

Featured Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...