Home Entertainment Tollywood ‘హలో గురు ప్రేమ కోసమే’.. కిర్రాక్ ఖిలాడీ రికార్డ్

‘హలో గురు ప్రేమ కోసమే’.. కిర్రాక్ ఖిలాడీ రికార్డ్

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో రామ్ పోతినేని మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన రామ్ మాస్ లో సరికొత్త స్టైల్ ని ప్రజెంట్ చేశాడు. ఇక రామ్ కి నార్త్ ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడుతున్నట్లు మరోసారి ఋజువయ్యింది.’ హలొ గురు ప్రేమ కోసమే ‘ హిందీలో ‘దుందార్ ఖిలాడీ’గా అనువాదమైన విషయం తెలిసిందే.

యూ ట్యూబ్ లో ఈ సినిమా 140+ వ్యూస్ తో పాటు 1 మిలియన్ ప్లస్ లైక్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. యూ ట్యూబ్ లో అతివేగంగా ఈ మైల్ స్టోన్ అందుకున్న ఏకైక సౌత్ ఇండియన్ స్టార్ గా రామ్ ఈ సినిమాతో ట్రెండ్ సెట్ చేశాడు. రామ్ కి ఈ రికార్డులు కొత్తేమి కాదు. రామ్ కెరీర్ లో ఎన్నో వీడియో సాంగ్స్ యూ ట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. అందులో ‘నేను శైలజ’ సాంగ్ 100మిలియన్ ల వ్యూస్ ని అందుకోగా, ఆ సినిమా హిందీ డబ్బింగ్ లో 140మిలియన్ల వ్యూస్ ని దాటేసింది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘నెంబర్ 1 దిల్ వాలా’ కూడా 1 మిలియన్ లైక్స్ కి అతి దగ్గరలో ఉంది. ‘ హైపర్ ‘ , ‘శివమ్’ సినిమాలు కూడా హిందీ ఆడియెన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఇప్పుడు ‘హలో గురు ప్రేమ కోసమే ‘ సినిమా యూ ట్యూబ్ లో అత్యధిక లైకులు అందుకున్న సినిమాగా నిలిచింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ ను అందుకుంది. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అభిమానులను ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ‘దిల్ ‘ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘హలో గురు ప్రేమకోసమే’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఈ రేంజ్ లో రికార్డు సృష్టించింది అంటే ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ వస్తే మరిన్ని కొత్త రికార్డులతో యూ ట్యూబ్ దిమాక్ ఖరాబ్ కావాల్సిందే..!

Recent Posts

క‌మ‌ల్‌హాస‌న్‌పై త‌ప్పుడు ప్ర‌చారం!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం అల్లాడిపోతోంది. రోజు రోజుకీ క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండ‌టంతో స‌ర్వ‌త్రా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విదేశాల నుంచి ఇండియా వ‌చ్చిన వారిని చెక్ చేస్తున్న కార్పెరేష‌న్ సిబ్బంది పాజిటివ్...

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటోన్న చంద్రబాబు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరూ ఉండరు అనే నానుడి మరోసారి రుజువవుతోంది. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎప్పుడు ఎవరిని ఎటువైపుకి నడిపిస్తాయో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో ప్రస్తుతం మాజీ...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Featured Posts

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...