Home Entertainment Tollywood శ్రీ‌కాంత్ తో బాల‌య్య గొడ‌వ‌... అస‌లు ఏం జ‌రిగిందంటే...?

శ్రీ‌కాంత్ తో బాల‌య్య గొడ‌వ‌… అస‌లు ఏం జ‌రిగిందంటే…?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దం అవుతున్నారు. అయితే వినయ విధేయ రామ సినిమాతో ప్లాప్ చూసిన బోయపాటి ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని బాలయ్యతో మాస్ సినిమాని తెరకెక్కిస్తున్నాడట.

ఇక టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో ఓ కీలకపాత్ర కోసం యాంకర్ రష్మీని ఫైనల్ చేశారట. ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో కాస్టింగ్ పై ప్రస్తుతం ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. అందులో బాలయ్యకి యాంటీ గా హీరో శ్రీకాంత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్ యుద్దం శరణం అనే మూవీలో చైతుకి విలన్ గా నటించాడు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో శ్రీకాంత్ కి పెద్దగా గుర్తింపు రాలేదు.

అయితే మలయాళంలో మోహన్ లాల్ కి విలన్ గా శ్రీకాంత్ నటించి మెప్పించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు తెలుగులో విలన్ పాత్రలను అద్భుతంగా తెరకెక్కించే బోయపాటి చేతిలో శ్రీకాంత్ పడ్డాడని చెప్పుకుంటున్నారు. లెజెండ్ మూవీతో జగపతి బాబుకి విలన్ గా అదిరిపోయే కెరీర్ ను ఇచ్చాడు బోయపాటి. ఇప్పుడు శ్రీకాంత్ ని కూడా తనదైన శైలిలో చూపించబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక శ్రీ‌కాంత్ విష‌యానికి వ‌స్తే ఇటు హీరోగానే కాకుండా అటు విల‌న్ గా కూడా చాలా సినిమాల్లో న‌టించాడు కానీ అవి పెద్ద‌గా హిట్ కాలేదు. శ్రీ‌కాంత్ ఏ పాత్ర‌నైనా స‌రే అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌డు. అలాగే హీరో ప‌క్క‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా గ‌తంలో చాలానే పాత్ర‌లు పోషించాడు. ఆయ‌న న‌టించిన ప్ర‌తి పాత్ర‌కి మంచి పేరు వ‌చ్చింద‌నే చెప్పాలి. చిన్న హీరో నుంచి పెద్ద హీరోల వ‌ర‌కు దాదాపుగా మ‌ల్టీ స్టార‌ర్లు కూడా ఆయ‌న చేశ‌రు.

Recent Post

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

Featured Posts

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...