Home Entertainment Tollywood వ‌ర్మ‌కు జ‌న‌సేన నాయ‌కుల శ్ర‌ద్ధాంజ‌లి

వ‌ర్మ‌కు జ‌న‌సేన నాయ‌కుల శ్ర‌ద్ధాంజ‌లి

ఎప్పుడూ వివాదాల్లో నిలిచే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం `అమ్మ‌రాజ్యంలో క‌మ్మ‌బిడ్డ‌లు`. ఈ చిత్రం ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయ ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ చిత్రం విడుద‌ల త‌ర్వాత చాలా మంది ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన‌ట్లు ప‌లువురు నాయ‌కులు భావిస్తున్నారు. వివాదాస్ప‌దంగా సెటైరిక‌ల్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ముందు విడుద‌ల‌కు చాలా ఇబ్బంది ప‌డ్డాడు వ‌ర్మ‌.

ఇక ఇదిలా ఉంటే… వర్మకు పెద కర్మ నిర్వహించారు జనసైనికులు. వర్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ‘జోహార్ ది బాస్టర్డ్’ అంటూ ఆయన పై ఉన్న ఉక్రోషాన్ని కోడూరు పాడు జనసేన యూత్ ఒక బ్యాన‌ర్ క‌ట్టి ఈ విధంగా చూపించారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ (అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు) మూవీ డిసెంబర్ 12న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను నెగిటివ్‌గా చూపించడంతో జనసైనికులు ఫైర్ అవుతున్నారు.

తమ నాయకుడ్ని పోలిన వ్యక్తి క్యారెక్టర్‌తో తమను అవమానించారని దీనికి నిరసనగా వర్మను సోషల్ మీడియాలో ఏకిపారేస్తూ బండబూతులు తిడుతున్నారు జనసైనికులు. అంతటితో ఆగకుండా.. కోడూరుపాడు జనసేన యూత్ సభ్యులు వర్మకు ఏకంగా పెద కర్మ ఫ్లెక్సీల‌ను క‌ట్టి మ‌రి పెద‌క‌ర్మ‌ను చేసేశారు.

ఆ చిత్రం ఏ రోజైతే విడుద‌లైందో అన‌గా డిసెంబ‌ర్‌12న ఆరోజు వ‌ర్మ చ‌నిపోయిన్ట‌లు పెట్టారు. డిసెంబర్ 26న ఆయన పెద కర్మ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో శాంతి చేకూరకూడదని భగ‌వంతున్ని ప్రార్ధిస్తూ జనసేన యూత్- కోడూరు పాడు’ అంటూ భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోహార్ బాస్టర్డ్ అంటూ వర్మను ఏకిపారేస్తున్నారు జనసైనికులు.

Recent Post

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు : చంద్రబాబు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

`ఆర్ ఆర్ ఆర్‌`లో మ‌రో హీరోయిన్‌?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రంభీం పాత్ర‌లో, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న...

విశాఖ రాజధానిని చేస్తే సమస్యలు తప్పవు : జిఎన్ రావు కమిటీ

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మొత్తానికి చివరి దశకు చేరుకున్నట్టే. శాసన మండలిలో మూడు రాజధానులకు అనుగుణంగా బిల్లు ప్రవేశకా పెట్టకపోవడంతో జగన్ సర్కార్ శాసన మండలి రద్దు దిశగా...

Featured Posts

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...

ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది....