Home Entertainment Tollywood మళ్ళీ జిగేలు రాణి వంటి పాటలో పూజ హెగ్డే

మళ్ళీ జిగేలు రాణి వంటి పాటలో పూజ హెగ్డే

పూజా హెగ్డే అందాలా భామ అయినా ఆవిడకు గుర్తింపు రంగస్థలం లోని ‘జిగేలు రాణి’ పాటతోనే వచ్చిందని చెప్పాలి. అందువల్ల మళ్ళీ అటువంటి ఐటెం పాటల్లో కనిపించే అవకాశం పుష్కలంగా ఉంది.
ప్రస్తుతం పూజా హెగ్డే, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘వాల్మీకి’ సినిమాలో ఇలాంటి ఐటెం పాటలోనే కనిపించనున్నది.

ఎందుకంటే అలాంటి పల్లెటూరి వేషధారణ వేసి పూజాను మొహం కనబడకుండా అటు వైపు తిప్పి పక్కన హరీష్ శంకర్ ఉన్న ఫోటో ను సోషల్ మీడియా షేర్ చేశారు హరీష్. చూద్దాం మరి ఈ సారి ఎలాంటి పాటకు చిందులు వేస్తుందో

Telugu Latest

200 రోజుల అమరావతి రైతుల ఉద్యమం.. చలనం లేని ప్రభుత్వం

చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆమరావతిని కొత్త రాజధానిగా నిర్మించాలని సంకల్పించారు.  అనుకున్నదే తడవుగా ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారు.  కొన్ని ఒడి దుడుకుల నడుమ భూసేకరణ జరిగింది.  29 గ్రామాలకు చెందిన 29,000...

2013 నుంచే మోకాపై మ‌ర్డ‌న్ ప్లాన్..2020 లో అమ‌లు

ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన మంత్రి నాని ముఖ్య అనుచ‌రుడు మోకా భాస్క‌రరావు హ‌త్య‌కు సంబంధించి నిందితులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు టీడీపీ నేత కొల్ల ర‌వీంద్ర‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే....

బిగ్ బ్రేకింగ్: క‌రోనాతో టాలీవుడ్ నిర్మాత మృతి

క‌రోనా వైర‌స్ తో పోరాడుతున్న టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు(64) శ‌నివారం ఉద‌య‌దం క‌న్ను మూసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కోరోనా పాజిటివ్ రావ‌డంతో కొద్ది రోజులుగా హోమ్ క్వారైంట‌న్ లో...

పీవీపీ వెంట పోలీసులు..ఆయ‌న ఆఫీస్ ల‌పై నిఘా!

వైసీపీ నేత‌, నిర్మాత పీవీపీ దూకుడు చ‌ర్య గురించి తెలిసిందే. బంజారాహిల్స్ లో త‌న ఇంటి ప‌క్క విస్త‌ర‌ణ ప‌నులు చేప‌డుతోన్న కైలాష్  అనే వ్య‌క్తి ని రౌడీల‌తో బెదిరించ‌డం..అరెస్ట్ చేయ‌డానికి వ‌చ్చిన...

టీడీపీ మాజీ మంత్రి మెడకు హత్య కేసు.. చుట్టుకుందా.. చుట్టబడిందా ? 

ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అది కూడా భారీ కుంభకోణాలు, హత్య కేసులు, నిర్భయ యాక్ట్ లాంటి బలమైన కేసుల్లో కావడం గమనార్హం. ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీ లాంటి...

ఆ యువ‌నిర్మాత పంథా అస్స‌లు బాలేదు

                          వ‌రుస‌గా రీమేక్‌లేనా? స్ట్రెయిట్ క‌థ‌లు న‌చ్చ‌వా?హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అనుబంధ సంస్థ సితార...

వీడియో: ఎన్టీఆర్ జ‌ప‌నీ ఫ్యాన్ డ్యాన్సులు చూశారా

జ‌పాన్ అన‌గానే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ గుర్తుకు వ‌స్తుంది. ఆ త‌ర్వాత బాహుబ‌లి స్టార్లు ప్ర‌భాస్ - రానాకు అంతే ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇక ఆ ముగ్గురు స్టార్ల‌తో...

మోకా మ‌ర్డ‌ర్ కేసులో తునిలో ప‌ట్టుబ‌డ్డ కొల్లు ర‌వీంద్ర‌

మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచ‌రుడు మోకా భాస్క‌ర‌రావు హ‌త్య కేసులో టీడీపీ నేత‌, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర పేరు తెర‌పైకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. హ‌త్య కేసులో అరెస్ట్ అయిన...

పవన్‌కు ప్రత్యర్థులు తప్ప శత్రువులు ఉండరు

రాజకీయాల్లో ప్రత్యర్థుల నడుమ వాతావరణం ఒకలా ఉంటుంది శత్రువుల మధ్య వాతావరణం ఇంకోలా ఉంటుంది.  శత్రువులు ఎప్పటికీ ఒకరికొకరు అభినందించుకోలేరు.  నిత్యం పరస్పరం విషం చిమ్ముకుంటూ ఉంటారు.  ఏళ్లు గడిచేకొద్దీ ఈ శత్రువుల...

5 కాదు 30 క‌రోనా కేసులు..కేసీఆర్ కు టెన్ష‌న్!

తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో క‌రోనా క‌ల‌క‌లం మొద‌లైన సంగతి తెలిసిందే. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ప‌నిచేస్తోన్న ఐదుగురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని నిన్న‌నే ఓ...

రాజ్యాంగబద్దుడైన రఘురామరాజు మీద అనర్హత వేటు ఎలా వేస్తారు 

రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వెర్సెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్లో రోజుకో మలుపు, ప్రతి మలుపులో కొత్త సందేహాలు.  మొదటి నుండి ఈ వివాదాన్ని గమనిస్తున్న ప్రజల్లో ఈ పోరులో...

బాబు.. ఒక దిగజారుడు దార్శనికుడు ! 

  ఎంత కాదనుకున్న చంద్రబాబుది అపార అనుభవంతో సాగిన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. కాదానలేం.. కానీ బాబు గతమంతా లోపభూయిష్టంతో సాగుతూ.. స్వార్ధ  ప్రయోజనాలే పరమావధికగా ముందుకు వెళ్లే బాబు నైజాన్ని...

పవన్, లోకేష్  ఎవరికి వర్క్ అవుట్ అవుతుందో  ?

పాదయాత్ర చేసి వైఎస్సార్ సీఎం అవ్వడం, ఆ తరువాత జగన్ కూడా సేమ్ అలాగే పాదయాత్ర చేసి, ఏకంగా రికార్డ్ స్థాయిలో గెలవడంతో.. మొత్తానికి పాదయాత్రకి ఫుల్ డిమాండ్ వచ్చేసింది. నిజానికి జాతిపిత...

ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహం అలాగే..  !

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్...

ఎంపీ రఘురామ అక్కరలేని మిత్రుడిగా మిగిలిపోతాడ?

కొంతమందికి  తమ గొప్పతనం చూపించడం ఇష్టం. అందరూ తనను  గుర్తించానికి ఏదొక  సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటారు.  రాజకీయాలలో అయితే ఇది సర్వసాధారణం.  అధికార పక్షాన ఉన్నా, ప్రతిపక్షాన ఉన్నా తమ ఆరోపణలు తమవే. ...

English Latest

Tamannaah raves about his call

Milky beauty Tamannaah stunned all with her no holds barred beauty treat in Rajamouli's Baahubali. She went on to play a powerful role in...

Viroopaksha a sure shot industry hit

Power Star Pawan Kalyan decided to show his power on the silver screen and break box office records with crazy entertainers. However, coronavirus put...

Viral: CBN’s picture in Jagan’s flexi

There are many political rivals in the country but bitter rivals are only few. When we think of bitter rivals, people will remember only...

Surprise: KCR’s Khana there, Sona here

Coronavirus is spreading its wings across the state of Telangana giving sleepless nights of people. For the first time, Telangana CM KCR's prediction on...

Prabhas’ historical strike in Bollywood

Young Rebel Star Prabhas became the Darling of people across the country and females develop cold feet seeing his macho physique and towering personality. People...

The secret formula for Pawan to become CM

People say Power Star Pawan Kalyan chief of Jana Sena has hit upon a secret formula and if it works out he will be...

Amala Paul in talks for Balayya’s next

Post the success of Jersey, Shraddha Srinath has become a hot property in Tollywood. She is being flooded with offers and one of them...

Pawan’s sudden praise for Jagan raises eyebrows

Pawan Kalyan has been maintaining a low profile for a long time now ever since the lockdown has happened. He did not do much...

Vijay Devarakonda to act in this super talented director’s next

Mohana Krishna Indraganti is ready with his new film V after the success of Sammohanam. The film has Nani and Sudheer Babu in a...

RGV releases an impressive trailer of 12 O Clock

RGV is coming out with back to back films one after the other. Not many know that when is he even shooting for these...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show