Home Entertainment Tollywood పవన్ బందిపోటుగా కనిపించనున్నాడా?

పవన్ బందిపోటుగా కనిపించనున్నాడా?

రాజకీయ కారణాలతో ఇండస్ట్రీకి దూరంగావున్న పవన్ కల్యాణ్ పింక్‌కు ఓకే చెప్పిన దగ్గర్నుంచీ ప్రాజెక్టులపై స్పీడ్ పెంచినట్టే కనిపిస్తోంది. ‘పింక్’ రీమేక్‌కు ఓకే చెప్పడానికి వెనకాముందూ ఆలోచించిన పవన్ తరువాతి ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇచ్చేశారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌తో ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చేయడంతో పవన్ నుంచి మూడు సినిమాలు రావడం ఖాయమైపోయింది.

పవన్‌తో సినిమా ఖరారవ్వడం హ్యాపీగా ఉందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించటం తెలిసిందే. ప్రస్తుతం సెట్స్‌పైవున్న పవన్ ప్రాజెక్టు పింక్. బోనీకఫూర్, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రానికి దర్శకుడు వేణుశ్రీరామ్. దీంతోపాటు క్రిష్ తెరకెక్కించనున్న మరో ప్రాజెక్టుకీ పవన్ క్లియరెన్స్ ఇచ్చేశారు. మొఘలుల కాలంనాటి పీరియాడిక్ మూవీగా తెరకెక్కనున్న కథలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడట. 

మన పాత జానపదాల మాదిరి ఇదొక ఫాంటసీ హిస్టారిక్ మూవీగా తెరకెక్కుతుందా? లేక ఆ కాలంనాటి ఓ క్యారెక్టర్ చుట్టూ క్రిష్ కథ అల్లుతారా అన్నది చూడాలి. మూడో ప్రాజెక్టుగా ‘గబ్బర్‌సింగ్’ కాంబినేషన్ రిపీటవుతోంది. మైత్రీ ప్రాజెక్టుకు హరీశ్‌శంకర్ డైరెక్టర్ కావడంతో గబ్బర్‌సింగ్ తెలుగు రీమేక్ క్రియేట్ చేసిన సెన్సేషన్ ప్రస్తావనకొస్తోంది. ఈమధ్యే వరుణ్‌తేజ్ హీరోగా మరో తెలుగు రీమేక్ ‘గద్దలకొండ గణేష్’తో హిట్టుకొట్టిన హరీశ్, మళ్లీ పవన్‌తో రీమేక్‌కు వెళ్తారా? స్ట్రెయిట్ స్టోరీని తెరకెక్కిస్తారా? అన్నది చూడాలి.

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

విజ‌య్ ఇంట్లో కావాల‌నే క‌రోనా ప‌రీక్ష‌లా?

త‌మిళ నాడులో రాజ‌కీయ క‌క్ష సాధింపులు స‌ర్వ‌సాధార‌ణం. జ‌య‌ల‌లిత, క‌రుణానిధిల హ‌యాంలో ఒక వ‌ర్గాన్ని మ‌రో వ‌ర్గం ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, లేని కేసులు బ‌నాయించ‌డం తెలిసిందే. వీరి త‌రువాత ఇప్పుడు హీరో విజ‌య్...

మధ్య తరగతి వారే దేశానికి సాయం చేయాలా?

కరోనా కోసం ఎవరికి తోచినంత వారు మానవతా ధృక్పథంతో సాయం చేయాలని కోరుతూ... ప్రధాని నుంచి స్థానిక అధికారుల వరకూ ప్రతి రోజూ విజ్ఞప్తులు వినిపిస్తూనే ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్, పీఎంఆర్ఎఫ్ అంటూ రోజూ...

ఆంధ్రప్రదేశ్‌‌‌ ఆదాయం రూ.2 కోట్లు కూడా లేదు!

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతోనే కాదు రాష్ట్ర ఆర్థికను సంక్షోభంలోకి నెట్టింది. ఓ వైపు ఆదాయం లేకపోవడం..కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఖర్చులు వెరసి ఇప్పటికే ఖజానా ఖాళీకాగా.. ఉద్యోగులకు జీతాలు...

కరోనా విపత్తులోనూ కుళ్లు రాజకీయాలు మానుకోలేదు!

చంద్రబాబు పేరు చెప్తే ఆవేశంలో ఊగిపోయే వైకాపా ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని మరోసారి బాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. చావులను రాజకీయాలకు వాడుకునే టీడీపీ నేతలు.. కరోనాకు భయపడి ప్రాణాలను కాపాడుకునేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పుతోందా?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 1000 ఎప్పుడో దాటేశాయి. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా మరణాల రేటు మాత్రం ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఎక్కువగా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.....

వీసారే సెటైర్లు కేసీఆర్‌ మీదేనా..!

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరిని విమర్శించాలి అన్నా నేరుగా.. ఘాటుగానే విమర్శిస్తున్నారు. అందులోనూ చంద్రబాబు, లోకేష్ అయితే ఇక ఆయన పదాలు మామూలుగా ఉండవు.. అయితే తాజాగా ఆయన చేసిన సెటైర్లు చూస్తే.....

జన’సేన’కు ఇది తగునా..?

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో వైపు రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయాలకు అతీతంగా అంతా...

ఈ స‌మ‌యంలో చైత‌న్య ఏం చేస్తున్నాడు?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వం, పోలీసులు క‌రాకండీగా చెబుతున్నారు. దీంతో...

రామ్ మ‌ళ్లీ జోన‌ర్ మార్చేశాడు!

`ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రం రామ్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. అప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్‌లో హిట్‌లు వున్నా బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం లేదు. ఆ లోటుని తీర్చిన సినిమా ఇది. రామ్‌లోని ఊర‌మాస్...

విశ్వ‌క్‌సేన్ దృష్టిలో `ఎఫ్‌2` విలువ అంతేనా?

కోరి వివాదాల్లో ఇరుక్కోవ‌డం.. త‌న‌కు తోచింది మాట్లాడ‌టం హీరో విశ్వ‌క్‌సేన్‌కి అల‌వాటుగా మారింది. `ఫ‌ల‌క్‌నుమాదాస్‌` స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టి మ‌రీ వారితో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేసి వార్త‌ల్లో...