Home Entertainment Tollywood చెగువేరాతో ప‌వ‌న్‌కు పోలికా...? ఇదెక్క‌డి గోల అంటున్న నెటిజ‌న్లు!

చెగువేరాతో ప‌వ‌న్‌కు పోలికా…? ఇదెక్క‌డి గోల అంటున్న నెటిజ‌న్లు!

అర్జున్ సుర‌వరం నిఖిల్‌, లావ‌ణ్యత్రివాఠి జంట‌గా న‌టించిన చిత్రం. ఈ చిత్రం చాలా కాలం పాటు గ్యాప్ తీసుకుని కొన్ని వివాదాల న‌డుమ ఇటీవ‌లె విడుద‌లైంది. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి మెగాస్టార్ చిరంజీవి అతిధిగా విచ్చేసిన విష‌యం తెలిసిందే. సినిమా ఫంక్ష‌న్‌లో చిరంజీవి ప‌వ‌న్‌కళ్యాణ్ మ్యాన‌రిజ‌మ్ ని అనుస‌రించారు. అది కావాల‌ని చేశారో లేక యాధృచికంగా అయ్యిందో తెలియ‌దుకాని అదే ఆ ఫంక్ష‌న్‌కి హైలెట్ అయింది. ఇక నెటిజన్ల గురించి తెలిసిందేగా ఏదైనా చిన్న ఇన్‌సిడెంట్ ఉంటే చాలు ఆడేసుకుంటారు.

అర్జున్ సురవరం సినిమాలో చెగువేరాపై ఓ పాట ఉంటుందని, అది చూసినప్పుడు తనకు తమ్ముడు పవన్ కల్యాణే గుర్తుకొచ్చారని సెలవిచ్చారు చిరు. ఇక చూస్కోండి, చిరుని, పవన్ ని అందరూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. అసలు పవన్ కీ చెగువేరాకీ పోలిక ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంకా నయం పవన్ ని చూసి చెగువేరానే స్ఫూర్తిపొందినట్టు చెప్పలేదు అని సెటైర్లు పేలుస్తున్నారు.

చెగువేరాకి కూడా మెడ గోక్కునే అలవాటుందా అని మరికొందరు చెడుగుడు ఆడేసుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం దేశాన్ని కూడా విడిచిపెట్టి వచ్చి కష్టాలు అనుభవించి, చివరికి ఆ సిద్ధాంతం కోసం త‌న ప్రాణాన్ని సైతం లెక్క‌చెయ్య‌ని వీరుడు చెగువేరా. మరి పవన్ కల్యాణ్.. జనసేన పేరు చెప్పి, ప్రశ్నిస్తానంటూ ప్రజల ముందుకొచ్చి, చంద్రబాబుతో లాలూచీ పడి, ప్యాకేజీలతో సర్దుకుని కేవలం జగన్ ని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ప‌వ‌న్‌. చెగువేరా తెలివితేట‌ల‌కి ప‌వ‌న్ తెలివితేట‌ల‌కి చాలా తేడా ఉంది. అలా పోల్చ‌డ‌మే చాలా త‌ప్పు. ప‌నిమాల చిరంజీవి త‌మ్ముడు పేరు తెచ్చి మ‌రీ తిట్టిస్తున్న‌ట్లుది ఈ వైనం.

 

Recent Post

గ‌ణేష్ ఆచార్య ఎంత‌ప‌ని చేశాడు!

గ‌ణేష్ ఆచార్య‌.. బాలీవుడ్‌లో టాప్ డ్యాన్స్ మాస్ట‌ర్. ఐదు వంద‌ల పైచిలుకు సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఇప్ప‌టికీ డ్యాన్స్ మాస్ట‌ర్‌గా టాప్ పొజీష‌న్‌లో వున్నారు. అలాంటి వ్య‌క్తిపై తాజాగా మీటూ ఆరోప‌ణ‌లు రావ‌డం...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

ఆంధ్రాలో జిల్లాల విభజన షురూ !!

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొత్త రచ్చ మొదలైంది. జిల్లాల విభజన పై క్యాబినెట్ నిర్ణయం తీసుకుందంటూ ఓ న్యూస్ ఓ ప్రముఖ పత్రిక ద్వారా పబ్లిష్ అవ్వడంతో .. ఈ రచ్చ...

రంగు పడింది: వైసీపీకి హైకోర్టు అక్షింతలు !!

జగన్ ప్రభుత్వం అతి కి బ్రేకులు వేసినట్టయింది. పార్టీ గెలిచింది కదా అని చెట్టుకు, పుట్టకు, మరుగుదొడ్లకు.. చివరికి కూడా వై సిపి పార్టీ రంగులతో నింపేసిన విషయం తెలిసిందే. అంతటితో...

దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి: బాబు

శాసన మండలిని రద్దు తీర్మానం చేయించిన జగన్ కు దమ్ముంటే అసెంబ్లీని కూడా రద్దు చేసి ప్రజలముందుకు రావాలని చంద్రబాబు సవాల్ చేసారు. ఈ సారి వై సిపి గెలిస్తే తాను రాజకీయాలనుండి...

Featured Posts

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...

ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది....

ప్ర‌భాస్‌కు ఎంత పేరొచ్చినా అందుకు అర్హుడే!

అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం `అల వైకుంఠ‌పురములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ రికార్డ్స్‌ని తిర‌గ‌రాసి నాన్ బాహుబ‌లి రికార్డుల్ని స‌మం చేసింది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం...