Home Entertainment Tollywood చిరు, శివ పై పుకార్లా... అవి నిజ‌మేనా...?

చిరు, శివ పై పుకార్లా… అవి నిజ‌మేనా…?

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీ చూస్తూనే ఉంది. ఇటీవ‌లె ఆయ‌న నటించిన తాజా చిత్రం “సైరా”తో భారీ ఓపెనింగ్స్ రాబట్టి తనకి ఎవరూ సాటి కారని నిరూపించుకున్నారు.అలాగే ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ మరియు కొరటాల శివతో ప్రాజెక్ట్ అనగానే ఈ చిత్రంపై టాలీవుడ్ శ్రేణుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ ప్రాజెక్ట్ ఖరారు అయ్యి చాలా కాలం అయినా ఈ సినిమాకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటనలు ఏవీ బయటకు రాకపోడం అభిమానులను మరింత నిరాశ పరుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై మరిన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మరోసారి శ్రేయ జత కట్టబోతుంది అని రకరకాల వార్తలు మొదలవుతుండడంతో ఇప్పటికే సినిమా కోసం ఏ అప్‌డేట్ లేక సతమతమవుతున్న మెగా ఫ్యాన్స్ ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వారి పై ఫైర్ అవుతున్నారు.

ఇక ఈ సినిమాకి సంగీత దర్శకడు ఎవరు అన్నది ఇంకా తేలలేదు. వాస్తవానికి కొరటాల అన్ని సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ సినిమాకి మాత్రం చాలా మంది సంగీత దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

Telugu Latest

దూబే ఎన్ కౌంట‌ర్ కాక‌పోతే..ఎమ్మెల్యే అయ్యేవాడు!

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్ట‌ర్ వికాస్ దూబే ఎన్ కౌంట‌ర్ నేప‌థ్యంలో దూబే జీవితం గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అత‌ను గ్యాంగ్ స్ట‌ర్ మాగా మార‌డానికి కార‌ణాలు ఏంటి? గ్యాంగ్ స్ట‌ర్...

నెపోటిజంతో మండిపోతున్న వేళ! బిగ్ బీ మ‌న‌వ‌డి ఎంట్రీ?

బాలీవుడ్లో వార‌సుల ఎంట్రీ ఎప్పుడూ జోరుగానే జ‌రుగుతుంటుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ ని ఏల్తోంది కూడా బ్యాంక్ గ్రౌండ్ ఉన్న‌ హీరోల త‌న‌యలే. తాజాగా మ‌రో వార‌సుడు ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాడు. బిగ్...

టెన్త్ పాస్ కాని స్వ‌ర్ణ సుంద‌రి చుట్టూ కేర‌ళ రాజ‌కీయం

స్వ‌ప్న సుంద‌రి అలియాస్ స్వ‌ర్ణ సుంద‌రి ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోతున్న పేరు. దేశంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీల్లోనే హాట్ టాపిక్ గా మారిన పేరు అది. స్వ‌ర్ణ సుంద‌రి...

గాల్లో క‌రోనా..కండీషన్స్ అప్లై

గాలి ద్వారా కూడా క‌రోనా వైర‌స్ వ్యాపిస్తోంద‌ని 200 మందికిపైగా శాస్ర్త‌వేత్త‌లు చెబుతోన్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు లేఖ రాయ‌డం.. ఆ సంస్థ కూడా మొద‌ట్లో గాలి...

జ‌గ‌న్ చేసిన ఆ ప‌ని జ‌న‌సేనాని చేయ‌లేడా?

జనసేన అధినేత‌ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. జగన్ పై అభిమానం ముందు ప‌వ‌న్ పై అభిమానం నిల‌బ‌డ‌లేద‌ని ప్రూవైంది. పోటీచేసిన‌ రెండు నియోజకవర్గాల...

క‌రోనాను జ‌యించేందుకు అక్కినేని కోడ‌లు టిప్

సోషల్ మీడియాలో ఎదురే లేని నాయిక‌గా సమంతా అక్కినేని గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. మ‌హ‌మ్మారీ  ప్రారంభ రోజుల్లో ఆమె తన అభిమానులకు స్వీయ‌నిర్భంధం పేరుతో `క‌పుల్‌ గోల్స్` ఫిక్స్ చేయ‌డం ఆస‌క్తిని...

సచివాలయం కూల్చివేతను ఆపండి: హైకోర్ట్ 

శరవేగంగా జరుగుతున్న సచివాలయం కూల్చివేత పనులను ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ సూచించింది.  సోమవారం వరకు పనులు నిలిపివేయాలని హైకోర్ట్ సూచించింది.  దీంతో నిర్విరామంగా జరుగుతున్న కూల్చివేత పనులకు ఆటంకం ఏర్పడ్డట్లయింది.  నగరానికి...

రెండో పెళ్లిపై రేణు దేశాయ్ ఇచ్చిన క్లారిటీ

                           పెళ్లి గురించి అడిగిన‌ యాంక‌ర్ కి కోటింగ్! రేణు దేశాయ్ రెండో పెళ్లి వ్య‌వ‌హారం ఇటీవ‌ల...

టెన్త్ పాస్ కాని స్వ‌ర్ణ సుంద‌రి చుట్టూ కేర‌ళ రాజ‌కీయం

స్వ‌ప్న సుంద‌రి అలియాస్ స్వ‌ర్ణ సుంద‌రి ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోతున్న పేరు. దేశంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీల్లోనే హాట్ టాపిక్ గా మారిన పేరు అది. స్వ‌ర్ణ సుంద‌రి...

అచ్చెన్నాయుడి కష్టాలు చూసి టీడీపీ నేతల్లో వణుకు

ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం.  ఏసీబీ అధికారులు కేసును తీవ్రంగా పరిగణించి దూకుడుగా దర్యాప్తు...

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ తో బుగ్గ‌న భేటీ!

అస‌లే అప్పుల‌ ఊబిలో ఏపీ. ఇంత‌లో క‌రోనా వ‌చ్చి అంత‌కంత‌కు ఊబిలో కూరుకుపోయేలా చేసింది. కేంద్ర ఆర్ధిక స‌హాయం కూడా అంతంతే. అయినా యంగ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అద‌ర‌లేదు..బెద‌ర‌లేదు..క‌రోనా స‌మ‌యంలోనూ...

మూవీ రివ్యూ : ‘ఘూమ్ కేతు’ – కామెడీకి  శ్రద్ధాంజలి

అనురాగ్ కశ్యప్ లాంటి టాప్ దర్శకుడు నిర్మించిన సినిమా ఆరేళ్ళూ విడుదలకి నోచుకోక పోవడం వింతే. ఆరేళ్ళ నాడే ఇలా పురాతన కాలపు సినిమాలా తీసి కామెడీకి శ్రద్ధాంజలి ఘటిస్తే అది సినిమాకీ...

రోజా గ‌న్ మెన్ కి క‌రోనా..ఆమె అభిమానుల్లో టెన్ష‌న్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌రుస‌గా ప్ర‌జా ప్ర‌తినిధులు క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైర‌స్ సోకి క్వారంటైన్ లో ఉన్నారు. అంత‌కు ముందే ఆ ఎమ్మెల్యేల గ‌న్...

కొత్త జిల్లాలతో వైకాపాలో కొత్త రెబల్స్ పుట్టుకొచ్చేలా ఉన్నారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నద్దమయ్యారు.  ప్రజెంట్ ఉన్న 13 జిల్లాలకు ఇంకో 12 కొత్త జిల్లాలను కలిపి మొత్తం 25 జిల్లాలుగా చేయాలనేది...

క‌రోనాను జ‌యించిన తొలి టాలీవుడ్ మొన‌గాడు

                                   వైర‌స్‌ని జ‌యించి హీరో అయ్యాడా? కరోనా వైరస్ ని ఎదురించి...

English Latest

Nag Ashwin to break all the myths of Prabhas’s next?

Prabhas and his team of Radhe Shyam finally released the first look much to the dismay of his fans. The release date is also...

Samantha gets a facelift vitamin surgery

Samantha is an actress who always gets the best compliments for her looks and keeps many at bay with her glamor. But she is...

Mahesh propelling Vijay Devarakonda

Generally, stars often face accusations and allegations that they do not allow talent to blossom and in fact try to crush them so that...

High Court serious on KCR’s health

During the last one week or so Telangana CM KCR was not seen anywhere in the cabinet meetings. He was not seen at the...

All about NTR’s fight with a real tiger

Young Tiger NTR goes to any extent to thrill is fans. He stuns all with his dazzling dancing moves and breathtaking stunts apart from...

Old City fast turning into Death City

Cases of coronavirus is fast spreading in Telangana and especially people residing in the GHMC are experiencing scares as the majority of the cases...

Why Pawan not acting tough like Jagan

Pawan Kalyan chief of Jana Sena contested from two constituencies in Andhra Pradesh in the 2019 elections. However, Pawan lost from both the constituencies...

Pawan stunner on RGV’s Power Star

While taking films on celebrities in public life, filmmakers face lot of challenges. They should get the look-alikes and train them in mannerisms and...

Prabhas film was ready 13 years back

Nag Ashwin who created a sensation with the biopic on legendary actress Savitri titled Mahanati which won the appreciation of all at the national...

Speculation on Sarkaru Vaari Paata storyline

Mahesh Babu who showed his power during sankranti with Sarileru Neekevvaru romancing Kannada crush Rashmika Mandanna under the direction of Anil Ravipudi is now...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show