Home Entertainment Tollywood క‌రీనాలా అవ్వాలా... అయితే ఇలా చేయ‌క త‌ప్ప‌దు...?

క‌రీనాలా అవ్వాలా… అయితే ఇలా చేయ‌క త‌ప్ప‌దు…?

బాలీవుడ్ బెబో కరీనా కపూర్ వ‌య‌సు ఎంతో తెలుసా… 39ఏళ్లు కానీ అలా అస‌లు క‌నిపించ‌దు. ఫిజిక్‌ని కూడా చాలా జాగ్ర‌త్త‌గా మెయిన్‌టెయిన్ చేస్తూ వ‌స్త‌ది. ఓ బిడ్డ‌కు త‌ల్లి అయినా కూడా ఆ అందాన్ని ఆలానే కాపాడుకుంటూ చాలా జాగ్ర‌త్త‌గా మెయిన‌టెయిన్ చేస్త‌ది. ఇక త‌ను తీసుకునే డైట్ ఏంటో త‌నే ఓ సంద‌ర్భంలో చెప్పింది. త‌న న్యూట్రినిస్ట్ నిజుతా దివాక‌ర్‌ని ఫాలో అయ్యే విష‌యం తెలిపింది.

గుడ్ న్యూస్ అనే సినిమాలోని ఓ పార్టీ సాంగ్ లో కరీనా కపూర్ అదరగొట్టింది. పార్టీ వేర్ ధరించి, స్లిమ్ ఫిజిక్ తో మతిపోగొట్టింది బెబో. ఆ ఫిజిక్ కు ఆమె ఫాలో అయిన ఆహార నియమాలే కారణం అంటోంది రుజుతా. ఆ సాంగ్ షూటింగ్ కు వారం రోజుల ముందు నుంచి కరీనా తిన్న ఆహారాన్ని, ఫుడ్ ప్లానింగ్ ను బయటపెట్టింది.

అదేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే కుంకుమ పువ్వు కలిపిన నల్లటి ఎండుద్రాక్షను తింటుంది కరీనా. ఇది బ్రేక్ ఫాస్ట్ కాదు, లేచిన వెంటనే తినేది. ఇక బ్రేక్ ఫాస్ట్ లో అందరిలానే పరాఠా-చట్నీ తింటుంది. లంచ్ కు ముందు కొన్ని సబ్జా గింటలు తిని కొబ్బరినీళ్లు తాగుతుంది. ఇక మధ్యాహ్న భోజనం కింద కేవలం పెరుగన్నం, అప్పడం మాత్రం తినేది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి వాల్ నట్స్, చీజ్ తింటుంది. సాయంత్రం అరటిపండుతో చేసిన మిల్క్ షేక్ తాగుతుంది. ఇక రాత్రికి డిన్నర్ లో వెజ్ పులావ్ తో పాటు కంద, పెరుగు తీసుకుంటుంది. పడుకునే ముందు పాలు లేదా బనానా మిల్క్ షేక్ తాగేది.

ఇలా న్యూట్రిష‌న్ అందే ఫుడ్ తీసుకుంటూ త‌న ఫిజిక్‌ని జాగ్ర‌త్త‌గా కాపాడుకుంది క‌రీనా. ఇక ఇటీవ‌లె త‌నకు డ్యాన్స్ రాదంటూ ఓ ఉదంతం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. డ్యాన్స్ రాకుండానే ఆమె ఎన్నో ఐటెం సాంగ్స్‌లో కుర్రకారును ఉర్రూతలూగిస్తారా? కానీ ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్.. కరీనాకు డ్యాన్స్ రాదని తేల్చేశారు. ఇది ఇప్పటి సంగతి కాదులెండి. కరీనా కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలు. కరీనా ప్రస్తుతం ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’కు జడ్జి‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఇటీవల సరోజ్ ఖాన్ వచ్చి సర్‌ప్రైజ్ చేశారు.

Recent Post

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు : చంద్రబాబు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

`ఆర్ ఆర్ ఆర్‌`లో మ‌రో హీరోయిన్‌?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రంభీం పాత్ర‌లో, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న...

విశాఖ రాజధానిని చేస్తే సమస్యలు తప్పవు : జిఎన్ రావు కమిటీ

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మొత్తానికి చివరి దశకు చేరుకున్నట్టే. శాసన మండలిలో మూడు రాజధానులకు అనుగుణంగా బిల్లు ప్రవేశకా పెట్టకపోవడంతో జగన్ సర్కార్ శాసన మండలి రద్దు దిశగా...

Featured Posts

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...

ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది....