Home Entertainment Tollywood అన్నీ హిట్లే కొడ‌తానంటూ మెగా మేన‌ల్లుడి ఛాలెంజ్‌... కాన్ఫిడెన్స్ ఎక్కువ‌యిన‌ట్లుంది...?

అన్నీ హిట్లే కొడ‌తానంటూ మెగా మేన‌ల్లుడి ఛాలెంజ్‌… కాన్ఫిడెన్స్ ఎక్కువ‌యిన‌ట్లుంది…?

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ `రేయ్‌` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. త‌ర్వాత `పిల్లా నువు లేని జీవితం` చిత్రంతో ప‌ర్వాలేద‌నిపించుకున్నా ఆశించినంత పేరు మాత్రం రాలేదు. ఆ త‌ర్వాత సుప్రీమ్‌, చిత్ర‌ల‌హ‌రి చిత్రాలతో మంచి హిట్‌లు కొట్టి ప్ర‌స్తుతం ఊపందుకున్నాడు. ప్ర‌స్తుతం తాజాగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో `ప్ర‌తి రోజు పండ‌గే` చిత్రంతో అటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఇటు యూత్‌ని అల‌రించ‌బోతున్నాడు. ఇటీవ‌లె విడుద‌లైన ట్రైల‌ర్ మ‌రియు పోస్ట‌ర్ల‌కు అన్యూహ్య స్పంద‌న ల‌భించింది.

ఇక ఈ నెల 20 ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సాయి ధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ… ఇక పై ఆయ‌న న‌టించే చిత్రాల‌న్నీ స‌క్సెస్ బాట‌లోనే న‌డుస్తాయ‌ని. అందుకు త‌గిన జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకుని క‌థ‌ల‌ను ఎంచుకునే నేప‌ధ్యంలో క‌థ‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల‌ను మాత్ర‌మే చేస్తాన‌ని ఆయ‌న తెలిపారు. గ‌తంలో చేసిన త‌ప్పుల‌ను తిరిగి పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త వ‌హిస్తాన‌న్నారు. స‌క్సెస్ అనేది మ‌న చేతిలో లేని విష‌యం. ప్రేక్ష‌కుల నాడి తెలిస్తే ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల‌మైన చిత్రాల్లో ఫ్లాప్‌లు అనేవే ఉండ‌వు. ఏది ఏమైన‌ప్ప‌టికీ సాయితేజ్‌కి ఇక పై అన్నీ స‌క్సెస్‌లే రావాల‌ని కోరుకుందాం.

హీరో సాయిధరమ్‌ తేజ్ హీరోగానే కాక మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 42 లో బైక్‌పై ఓవర్‌ స్పీడ్‌ గా వెళ్తున్న వ్యక్తికి ఎదురుగా కారు అడ్డు రావడంతో బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో బైక్ కింద పడిపోగా బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్‌ ఆ వ్యక్తిని చేరదీశాడు. గాయపడ్డ వ్యక్తిని తానే స్వయంగా ఎత్తుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ కారులో ఎక్కించాడు. అక్కడి నుంచి అతడిని తన కారులోనే ఆస్పత్రికి తరలించారు. అయితే విషయం ఆరా తీస్తే గాయపడ్డ వ్యక్తి సాయి ధరమ్‌ తేజ్ స్నేహితుడే అని తెలిసింది.

 

Recent Post

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు : చంద్రబాబు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

`ఆర్ ఆర్ ఆర్‌`లో మ‌రో హీరోయిన్‌?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రంభీం పాత్ర‌లో, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న...

విశాఖ రాజధానిని చేస్తే సమస్యలు తప్పవు : జిఎన్ రావు కమిటీ

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మొత్తానికి చివరి దశకు చేరుకున్నట్టే. శాసన మండలిలో మూడు రాజధానులకు అనుగుణంగా బిల్లు ప్రవేశకా పెట్టకపోవడంతో జగన్ సర్కార్ శాసన మండలి రద్దు దిశగా...

Featured Posts

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...

ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది....