Home Entertainment Kollywood విక్ర‌మ్ ల్యాండ‌ర్ క్షేమ‌మా.. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ క్యూరియాసిటీ

విక్ర‌మ్ ల్యాండ‌ర్ క్షేమ‌మా.. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ క్యూరియాసిటీ

`చంద్ర‌యాన్ 2` పై నాసాకు బ్రాడ్ పిట్ ప్ర‌శ్న‌

చంద్రయాన్-2 ప్ర‌యోగంలో చివ‌రి ఐదు నిమిషాల డ్రామా అనంత‌రం విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఆచూకి మిస్స‌యిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ అది ఎక్క‌డ ల్యాండ్ అయ్యిందో ఎవ‌రికీ తెలీదు. క‌నీసం నాశ‌నం అయిన‌ట్టు కూడా సిగ్న‌ల్ లేదు. క‌మ్యూనికేష‌న్ తెగిపోవ‌డం వ‌ల్ల‌నే ఇస్రో అస‌లేం జ‌రిగిందో చెప్ప‌లేక‌పోతోంది. అయితే దీనిపై ఇప్ప‌టికే అంత‌రిక్షంలో ఉన్న నాసా క‌నుగొనే ప్ర‌య‌త్నం చేస్తోంది. అమెరికా నాసా వ్యోమ‌గాములు సీరియ‌స్ గానే విక్ర‌మ్ సెర్చ్ లో ఉన్నార‌న్న స‌మాచారం ఉంది. 
 
తాజాగా ఇదే విష‌యాన్ని హాలీవుడ్ సంచ‌ల‌నాల హీరో బ్రాడ్ పిట్ నాసా వ్యోమ‌గామిని ప్ర‌శ్నించారు. చంద్రునిపై గురుత్వాకర్ష‌ణ శ‌క్తి ఎలా ఉంటుంది? అక్క‌డ వ్యోమ‌గాముల జీవ‌న విధానం ఎలా ఉంటుంది? అంటూ ప్ర‌శ్నించిన బ్రాడ్ పిట్  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో  ఉన్న వ్యోమ‌గామి నిక్‌ హేగ్ తో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. ఆయ‌న నుంచి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు వినిపించాయి. చంద్రునిపై విక్ర‌మ్ ల్యాండ‌ర్ చేరిందా లేదా? అన్న ప్ర‌శ్న‌కు దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఇంకా క‌నుగొన‌లేక‌పోయామ‌ని ఆయ‌న అన‌డం నిరాశ‌ప‌రిచింది. ప్ర‌స్తుతం విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఏ స్థితిలో ఉంది అన్న‌దానికి సంబంధించిన ఫోటోల్ని తీసేందుకు నాసా కేంద్రం నుంచి ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌న్న స‌మాచారం ఉంది. మొత్తానికి బ్రాడ్ పిట్ ప్ర‌స్థావ‌న‌తో మ‌రోసారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా దీనిపై చ‌ర్చ సాగుతోంది.

Recent Posts

రాజకీయ ప్రయోజనమే బిజెపి ప్రధాన లక్ష్యం?

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత బిజెపి విధానాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో కూడా పలు సందర్భాల్లో అధికారంలో వున్నది వాజ్ పాయ్...

విశాఖ సంఘటన ద్వారా బాబు ఏమి చెప్పదలచుకున్నారు?

చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. విమానాశ్రయం వద్ద టిడిపి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. ఇందుకు పోలీసులు పూర్తి సహకారం ఇచ్చిన అంశం పక్కన...

చిరు – వినాయ‌క్ మ‌ళ్లీ క‌లుస్తున్నారా?

రీమేక్ సినిమాతో ప‌దేళ్ల త‌రువాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మ‌రోసారి రీమేక్ చిత్రాన్నే ఎంచుకున్నారు. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా హీరో పృథ్విరాజ్ కుమార‌న్ డైరెక్ట్ చేసిన చిత్రం `లూసీఫ‌ర్‌`. ఈ చితత్రాన్ని...

మ‌హేష్‌ – ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ దెబ్బ‌?

మ‌హేష్ - ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ మూవీమేక‌ర్స్ పెద్ద అడ్డంకిగా మార‌బోతోందా? అంటే నిజ‌మే అని ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల‌నుకున్న మ‌హేష్ త‌ను చెప్పిన క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ...

రాజ‌మౌళి హాలీవుడ్‌..క్రిష్ బాలీవుడ్‌!

`ఆర్ ఆర్ ఆర్` చిత్రం కోసం రాజ‌మౌళి హాలీవుడ్ స్టార్స్‌ని దించేస్తే క్రిష్ ప‌వ‌న్ కోసం బాలీవుడ్ స్టార్‌ల‌ని దించేస్తున్నాడు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క్రిష్ ఓ పిరియాడిక్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం...

కమల్‌కు లైకా ఆర్డర్ పాస్ చేస్తోందా?

`ఇండియ‌న్ 2` షూటింగ్ సంద‌ర్భంగా ఏర్ప‌డిన ప్ర‌మాదం చిలికి చిలికి క‌మ‌ల్ - లైకా మ‌ధ్య ఈగో వార్‌గా మారుతున్నట్టే క‌నిపిస్తోంది. ఈ సినిమా కోసం చెన్నైలోని ఓ స్టూడియో లో వేసిన...

సందీప్ వంగ‌కు ప్ర‌భాస్ షాకిచ్చిన‌ట్టేనా?

`అర్జున్‌రెడ్డి`తో టాలీవుడ్‌కు ఓ గేమ్ ఛేంజ‌ర్ లాంటి చిత్రాన్ని అందించి సంచ‌ల‌నం సృష్టించాడు సందీప్ వంగ. ఈ సినిమా త‌రువాత ప్ర‌తి స్టార్ హీరోకి ద‌గ్గ‌ర‌య్యారు. `అర్జున్‌రెడ్డి` టేకింగ్, మేకింగ్ ప్ర‌తీ హీరోనీ...

విశాఖ టిడిపి నేతలు ద్రోహులైతే మరి కోస్తా వైసీపీ నేతలు?

రాష్ట్రంలో ప్రాంతీయ వాదం వెర్రిముండ తలలాగా పిచ్చెక్కిపోతోంది. భావోద్వేగాలపై రాజకీయం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలు నివారించాలని ముందుగా పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నది. అందుకు ప్రాతిపదికగా మూడు రాజధానుల ప్రతి పాదన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

Featured Posts

`హిట్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: విశ్వ‌క్‌సేన్‌, రుహానీ శ‌ర్మ‌, ముర‌ళీ శ‌ర్మ‌, భానుచంద‌ర్‌, హ‌రితేజ త‌దిత‌రులు న‌టించారు. ద‌ర్శ‌క‌త్వం: శైలేష్ కొల‌ను నిర్మాత : ప్ర‌శాంతి త్రిపుర‌నేని సంగీతం: వివేక్ సాగ‌ర్‌ సినిమాటోగ్ర‌ఫి: మ‌ణికంద‌న్‌ ఎడిట‌ర్ : గ‌్యారీ బీహెచ్‌ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ: వాల్‌పోస్ట‌ర్ సినిమా రిలీజ్...

విశాఖ సంఘటన ద్వారా బాబు ఏమి చెప్పదలచుకున్నారు?

చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. విమానాశ్రయం వద్ద టిడిపి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. ఇందుకు పోలీసులు పూర్తి సహకారం ఇచ్చిన అంశం పక్కన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...