Home Entertainment Kollywood సీఎం కుమార‌స్వామి భార్యామ‌ణి `అరుంధ‌తి` రేంజులో

సీఎం కుమార‌స్వామి భార్యామ‌ణి `అరుంధ‌తి` రేంజులో

ఐదు భాష‌ల్లో కుట్టి రాధిక‌ `సంహారిణి` భారీ రిలీజ్

న‌టించిన తొలి సినిమాతోనే  విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న మేటి క‌థానాయిక‌ కుట్టి ప‌ద్మిని. ప్ర‌తిభ‌కు నిలువెత్తు ద‌ర్ప‌ణం. ఇయ‌ర్కై అనే బ‌హుభాషా చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మ‌వ్వ‌డ‌మే గాక .. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు ఎస్పీ జ‌న‌నాధ‌న్ జాతీయ అవార్డ్ అందుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది.  ప‌ద్మిని పేరు అద్భుత‌ పెర్ఫామెన్సెస్ తో సౌతిండ‌స్ట్రీలో మార్మోగింది. న‌టిగా చ‌క్క‌ని పేరు తెచ్చుకున్న ఈ క‌న్న‌డ భామ అటుపై త‌మిళంలో శ్రీ‌కాంత్ స‌ర‌స‌న `మీసై మాధ‌వ‌న్`, `సొల్ల‌ట్టుమా` త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. క‌న్న‌డ‌లో కొన్ని క్రేజీ చిత్రాల్లో న‌టించి భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆ స‌మ‌యంలోనే క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామిని ర‌హ‌స్య వివాహం చేసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు స్వ‌స్తి చెప్పి కొన్ని చిత్రాల‌కు నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించారు. రాధిక కుమార స్వామిగా పాపులారిటీని సంపాదించారు.

ఇటీవ‌లే న‌టిగా రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించారు రాధిక‌. సౌత్ లో అన్ని భాష‌ల్లో న‌టించేందుకు అంగీక‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం తమిళం, తెలుగు, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీ త‌దిత‌ర భాష‌ల్లో చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న భారీ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ద‌మ‌యంతి అనే టైటిల్ ని నిర్ణ‌యించారు. అరుంధ‌తి, భాగ‌మ‌తి త‌ర‌హా భారీ హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. న‌వ‌ర‌స‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీనిని తెలుగులో `సంహారిణి` పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు. శ్రీ ల‌క్ష్మి వృషాద్రి ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఈ గీతా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సంహారిణి టీజ‌ర్ రిలీజ్ కి స‌న్నాహాలు చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ చిత్రంలో అనుష్క న‌టించాల్సింది. ఆ త‌ర్వాత రాధిక‌కు ఈ అవ‌కాశం ద‌క్కింది. న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో సంహారిణిగా రాధిక అద్భుతంగా న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది. ఆర్.ఎస్.గ‌ణేష్ నారాయ‌ణ్  ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పీ.కె.హెచ్ దాస్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మ‌హేష్‌, ద‌ర్శ‌క‌త్వం: న‌వ‌ర‌స‌న్.

Recent Posts

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటోన్న చంద్రబాబు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరూ ఉండరు అనే నానుడి మరోసారి రుజువవుతోంది. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎప్పుడు ఎవరిని ఎటువైపుకి నడిపిస్తాయో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో ప్రస్తుతం మాజీ...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

కేసీఆర్ మాటల ఆంతర్యం అదేనా?

ప్రస్తుత కష్టకాలంలో తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసే బాధ్యత తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజల, విద్యార్థులను కూడా కాపాడుకుంటామని పెద్ద మనసు చాటుకునన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏ...

Featured Posts

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...