Home Cinema ప‌వ‌న్-క్రిష్ కి తోడుగా కీర‌వాణి?

ప‌వ‌న్-క్రిష్ కి తోడుగా కీర‌వాణి?

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 27 వ చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభం కావాల్సింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల డిలే అవుతోంది. ఇందులో ప‌వ‌న్ ఓ దొంగ పాత్ర‌లో క‌నిపంచ‌న‌న్నా డ‌ని ఇప్ప‌టికే రివీల్ అయింది. ఇది ఓ పిరియాడిక్ స్టోరీ అని ప్ర‌చారం సాగుతోంది. దీనిలో భాగంగా ప‌వ‌న్ పాత్ర ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం క్రిష్ ప‌వ‌న్ కి హీరోయిన్లు వెతికే ప‌నిలో ఉన్నాడు.

ఇందులో ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌నున్నార‌ని ఓ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌ల్ని ఒక కొత్త హీరోయిన్ ని తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. అలాగే ఇది పీరియాడిక్ స్టోరీ కావ‌డంతో సంగీత ద‌ర్శ‌కుడిగా ఎం. ఎం. కీర‌వాణిని తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. అయ‌న అయితేనే బెస్ట్ ఔట్ ఇవ్వ‌గ‌ల‌ర‌ని ఒప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. అయితే అదంత ఈజీ కాదు. ప్ర‌స్తుతం కీర‌వాణి ఆర్ ఆర్ ఆర్ పై దృష్టిపెట్టారు.

పాట‌లు స‌హా నేప‌థ్య సంగీతం ఆయ‌నే స‌మ‌కూర్చాలి. రాజ‌మౌళిని కాద‌ని బ‌య‌ట‌కు రాలేడు. కానీ ఆర్ ఆర్ ఆర్ ఇంకా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది. అవ‌స‌రాన్ని బ‌ట్టి కీర‌వాణి ట్యూన్స్ లో బెస్ట్ ఇచ్చేందుకు ప్ర‌త్నిస్తున్నారు. సినిమా ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి జ‌క్క‌న్న‌తోనే ట్రావెల్ అవుతున్నారు. ఆ సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కూ కీర‌వాణి ఫ్రీ అవ్వ‌ర‌ని వినిపిస్తోంది. మ‌రి ఈ బిజీ లో ప‌వ‌న్ 27కి ఒకే చెబుతారా? లేదా? అన్న‌ది చూడాలి.

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

బ్ర‌హ్మాజీ హీరోయిన్స్‌ని త‌గులుకున్నాడేంటి?

న‌టుడు బ్ర‌హ్మాజీ హీరోయిన్‌ల తీరుపై అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న నేప‌థ్యంలో అంత‌టా లాక్ డౌన్ విధించారు. మ‌న దేశంలోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. దీని...

బ‌న్నీ స్టెప్పుల‌కు బాలీవుడ్ బుట్ట‌బొమ్మ కూడా ఫిదా!

బాలీవుడ్ హాట్ బుట్ట బొమ్మ దిషా ప‌టాని. అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని `బుట్ట‌బొమ్మ‌..` పాట‌కు ఫిదా అయిపోయింది. ఈ పాట‌లో అల్లు అర్జున్ వేసిన స్టెప్పుల‌కు దిషా మెస్మ‌రైజ్...

విజ‌య్ ఇంట్లో కావాల‌నే క‌రోనా ప‌రీక్ష‌లా?

త‌మిళ నాడులో రాజ‌కీయ క‌క్ష సాధింపులు స‌ర్వ‌సాధార‌ణం. జ‌య‌ల‌లిత, క‌రుణానిధిల హ‌యాంలో ఒక వ‌ర్గాన్ని మ‌రో వ‌ర్గం ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, లేని కేసులు బ‌నాయించ‌డం తెలిసిందే. వీరి త‌రువాత ఇప్పుడు హీరో విజ‌య్...

మధ్య తరగతి వారే దేశానికి సాయం చేయాలా?

కరోనా కోసం ఎవరికి తోచినంత వారు మానవతా ధృక్పథంతో సాయం చేయాలని కోరుతూ... ప్రధాని నుంచి స్థానిక అధికారుల వరకూ ప్రతి రోజూ విజ్ఞప్తులు వినిపిస్తూనే ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్, పీఎంఆర్ఎఫ్ అంటూ రోజూ...

ఆంధ్రప్రదేశ్‌‌‌ ఆదాయం రూ.2 కోట్లు కూడా లేదు!

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతోనే కాదు రాష్ట్ర ఆర్థికను సంక్షోభంలోకి నెట్టింది. ఓ వైపు ఆదాయం లేకపోవడం..కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఖర్చులు వెరసి ఇప్పటికే ఖజానా ఖాళీకాగా.. ఉద్యోగులకు జీతాలు...

కరోనా విపత్తులోనూ కుళ్లు రాజకీయాలు మానుకోలేదు!

చంద్రబాబు పేరు చెప్తే ఆవేశంలో ఊగిపోయే వైకాపా ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని మరోసారి బాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. చావులను రాజకీయాలకు వాడుకునే టీడీపీ నేతలు.. కరోనాకు భయపడి ప్రాణాలను కాపాడుకునేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పుతోందా?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 1000 ఎప్పుడో దాటేశాయి. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా మరణాల రేటు మాత్రం ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఎక్కువగా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.....

వీసారే సెటైర్లు కేసీఆర్‌ మీదేనా..!

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరిని విమర్శించాలి అన్నా నేరుగా.. ఘాటుగానే విమర్శిస్తున్నారు. అందులోనూ చంద్రబాబు, లోకేష్ అయితే ఇక ఆయన పదాలు మామూలుగా ఉండవు.. అయితే తాజాగా ఆయన చేసిన సెటైర్లు చూస్తే.....

జన’సేన’కు ఇది తగునా..?

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో వైపు రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయాలకు అతీతంగా అంతా...

ఈ స‌మ‌యంలో చైత‌న్య ఏం చేస్తున్నాడు?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వం, పోలీసులు క‌రాకండీగా చెబుతున్నారు. దీంతో...