Home Entertainment Gossips ఈ ముగ్గురు టాలీవుడ్ హీరోయిన్లకు తలపొగరు ఎక్కువైందట

ఈ ముగ్గురు టాలీవుడ్ హీరోయిన్లకు తలపొగరు ఎక్కువైందట

 
* అప్పుడే వీరికి ఇంత పొగరెందుకు? అని కూడా అంటున్నారు
*  నిర్మాతలకు పగలే చుక్కలు చూపిస్తున్నారట 
 
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా ముచ్చటగా ముగ్గురు భామల గురించే చెప్పుకుంటున్నారు. ఆ ముగ్గురికి ఫోజులెక్కువయ్యాయట!? ఇంతకీ ఆ ముగ్గురు భామలు ఎవరనేగా మీ డౌట్!? అక్కడికే వద్దాం.  ఆ ముగ్గురిలో ఒకరు పూజాహెగ్డే.  అవును..మీరు విన్నది నిజమే! ఈ బ్యూటీ ఒక మామూలు సినిమాలో  నటించడానికి కూడా  భారీ స్థాయిలో డిమాండ్ చేస్తుండడంతో అందరూ షాక్ అవుతున్నారట. అలా షాక్ అయిన వారంతా పూజను వదిలి  ఆ  ప్లే సులో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట.  పూజా హెగ్డే.. ఇప్పుడు వరుసగా అగ్ర కథానాయకులతో విజయాల దారిలో ఉంది. ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’ తర్వాత… తాజాగా ‘అల.. వైకుంఠపురంలో’ ఈమెకు మరో హిట్‌ అందించింది. ఇదే ఊపులో ప్రభాస్‌తో నటిస్తోంది. అయితే.. వరుసగా రొటీన్ సినిమాలలో చేస్తున్న పూజాకి.. అడివి శేష్‌ ‘మేజర్’ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించే ఆఫర్ వచ్చిందట. ముంబై ఎటాక్స్‌లో అశువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో ‘మేజర్’ చిత్రం చేస్తున్నారు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని సోనీ పిక్చ‌ర్స్ తో కలిసి మహేశ్‌బాబు నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమాలోని కీలకమైన రోల్‌కి పూజా హెగ్డేని సంప్రదించిందట నిర్మాతల్లో ఒకరైన నమ్రత శిరోద్కర్. ఈ పాత్ర చేయడానికి ఓ.కె. చెప్పిన పూజా.. ఏకంగా రెండు కోట్లు పారితోషికంగా డిమాండ్ చేసిందట. అడివి శేష్ హీరో గా చేసే సినిమాలో నటించేందుకు.. అంత భారీ స్థాయిలో డిమాండ్ చేయడంతో యూనిట్ షాకయ్యిందట. దాంతో.. పూజా ప్లేసులో మరో హీరోయిన్ కోసం వెతకడం ప్రారంచించారట.  
 
ఇక అందాల తార రాశీఖన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే! ఎందుకంటారా? ఆమె ఫోజులు చూసి ఇండస్ట్రీ వర్గాలే కాదు.. ఆమె సన్నిహితులుకూడా విస్తుపోతున్నారట. తను ఏ సినిమాలో నటించాలన్నా ముందుగా తన రెమ్యునరేషన్‌ గురించే మాట్లాడుతుందట. అప్పుడే ఇంత పొగరెందుకు? అని కూడా అంటున్నారట. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమైందట  రాశీఖన్నా.  అవును మరి!? టాప్ హీరోయిన్ లను చూసి  రాశీఖన్నా కూడా బాగానే నేర్చుకుంది. 
 
ఇక తమన్నాగురించి చెప్పుకుందాం… ఈ మిల్క్ బ్యూటీ కి గత ఏడాది తెలుగు, తమిళంలో మంచి విజయాలే దక్కాయి. దాంతో తన రెమ్యునరేషన్‌ అమాంతంగా కోటి పెంచేసిందట .అంతకు ముందు కోటి వరకూ తీసుకునేది. ఆమె కొత్త రేటు తెలియని నిర్మాతలు ఇప్పుడు ఆమె డేట్ల కోసం వెళితే ఏకంగా రెండుకోట్లు అడుగుతోందట. కాల్‌షీట్లు ఎన్నైనా కానీ రెండు కోట్లు ఇవ్వాల్సిందే ‘ అంటూ ఖరాఖండిగా చెప్పడంతో నిర్మాతలకు పగలే చుక్కలు కనపించినంత పనయిందట.
 
Pooja Hegde
Thamanna Bhatia

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...

అల.. హిందీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

తెలుగు సినిమాల‌కు హిందీ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ సంచ‌ల‌నాల...

మ‌హేష్‌ని ఒప్పిస్తే మొన‌గాడే.. కుర్ర డైరెక్ట‌ర్ టెన్ష‌న్

స్క్రిప్టు లేనిదే ఏదీ లేదు. క‌థ క‌థ‌నం స‌రిగా కుద‌ర‌నిదే అస‌లు సినిమానే లేదు. ఇదీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ పంథా. ఆయ‌న ఒక స్క్రిప్ట్ ను లాక్ చేయాలంటే ద‌ర్శ‌కుడు ఎన్ని...

మెగాస్టార్ ఆ నెపం జ‌క్క‌న్న పైకే నెట్టేశారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 152వ చిత్రం `ఆచార్య‌`లో ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లేదా సూప‌ర్ స్టార్ మ‌హేష్ కానీ న‌టించే ఛాన్సుంద‌ని కొద్ది రోజులు...

కొర‌టాల నిర్ణ‌యం షాకింగ్‌గా వుందే!

స‌మాజ హితం కోసం స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రూ చేయ‌ని త్యాగానికి సిద్ధ‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆయ‌న‌కు అభ్యుద‌య భావాలు ఎక్కువే. ర‌చ‌యిత‌,...

ప‌వ‌ర్‌స్టార్‌తో మాస్ మ‌హారాజా మల్టీస్టార‌ర్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌`తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్...

మెగాస్టార్ ఏంటీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు?

`సైరా` త‌రువాత మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి `ఆచార్య‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు స్వ‌యంగా చిరు వెల్ల‌డించారు. క్రేజీ...