Home Entertainment Gossips త్రివిక్రమ్ కోసం రష్మిక హైదరాబాద్ లో ఇల్లు కొంటుందా?

త్రివిక్రమ్ కోసం రష్మిక హైదరాబాద్ లో ఇల్లు కొంటుందా?

టాలీవుడ్‌లో ఇప్పుడు రష్మిక టైం నడుస్తోంది. సినీ జనాలను ఎవ్వర్నీ కదిలించినా  రష్మిక జపమే చేస్తున్నారు. అందుకు కారణం లేక పోలేదు!? ఈ శాండిల్‌వుడ్ బ్యూటీ రష్మిక చేస్తున్న ప్రాజెక్టులన్నీ సక్సెస్ ట్రాక్‌లో పరుగులు తీస్తుంటే,  టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేయడానికి పెద్ద స్కెచ్చే వేసుకుంటోందన్న మాట వినిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు ఎంత అందుబాటులో ఉంటే అవకాశాలు అంత చేజారకుండా ఉంటాయన్నది ఆమె ఆలోచన. జనవరిలో సరిలేరు నీకెవ్వరు హిట్‌ని ఎంజాయ్ చేసిన రష్మిక ఫిబ్రవరిలో భీష్మ హిట్‌ని ఎంజాయ్ చేస్తోంది.
 
భీష్మ ప్రమోషన్స్ టైంలోనే  బెంగళూరు పెద్ద దూరమేం కాదు. గంట జర్నీ దూరంలోనే నువ్వున్నావ్. సో, అందుబాటులో ఉన్నట్టే  అంటూ రష్మికను ఉద్దేశించి దర్శకుడు త్రివిక్రమ్ ఓ డైలాగ్ వదిలాడు. అయితే, అప్పటికే ఆమె కొన్ని ప్రాజెక్టుల పరిశీనలో ఉండటంతో  ఇప్పుడు హైదరాబాద్‌లో ఇల్లుకొనే ఆలోచన ఉందంటూ విషయం బయటపెట్టింది. అయితే, తెలుగులో మరో రెండు సినిమాలు చేసిన తరువాతే కొనాలన్నది ఆమెకు ఆమె పెట్టుకున్న కండిషన్. హైదరాబాద్‌లోనే ఉండిపోవాలని అనిపిస్తోందంటూ ఫస్ట్  డైలాగ్‌కు టాగ్ తగిలించి మరీ చెబుతోంది. మొన్నటి వరకూ తననంతా తెలుగమ్మాయే అనుకుంటున్నారంటూ మైండ్ ట్యూన్ డైలాగ్ వాడిన రష్మిక, తాజాగా ఇల్లు ఆలోచన బయటపెట్టడం చూస్తుంటే.. పెద్ద ప్రాజెక్టులు ఆమెకు వర్కౌటవుతున్నట్టే అని అంటున్నారు. అందులో ముఖ్యంగా  జూ.ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోయే ప్రాజెక్టులో రష్మికకు చాన్స్ ఖరారైనట్టే అంటున్నారు.
 
రష్మికకు తెలుగులో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భీష్మ చిత్రానికి ఓకే చేసుకున్నపుడే హారిక అండ్ హాసిని బ్యానర్‌కూ ఓ సినిమాకు ఒప్పందం చేసుకున్నారన్న కథనం వినిపిస్తోంది. జూ.ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబో చిత్రాన్ని హారిక అండ్ హాసిని, కల్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మించనున్నారు. సో, హిట్ రన్‌లోవున్న రష్మికను ఈ ప్రాజెక్టుకు సెట్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే, అల.. వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే  సైతం త్రివిక్రమ్ ఇంప్రెషన్‌లో ఉంది. వీళ్లిద్దరిలో ఎవరు బోర్డులోకి వస్తారన్నది తేలాలి. సో, గట్టిగా ప్రయత్నిస్తే చాన్స్ ఉంటుందన్న ఆలోచనతో రష్మిక -హైదరాబాద్‌లో నివాసం ఉంటానన్న డైలాగ్ వదిలిందంటున్న వారూ లేకపోలేదు. ఏదేమైనా.. సరిలేరు నీకెవ్వరు, భీష్మ హిట్లుతో ఊపుమీదున్న రష్మిక.. తదుపరి స్టార్ హీరోల పక్కన చాన్స్‌ల కోసం గట్టిగా ట్రై చేస్తోంది. అల్ల అర్జున్, జూ.ఎన్టీఆర్‌లాంటి హీరోల పక్కన చాన్స్‌లు పడితే.. రష్మికను అందుకోవడం ఎవ్వరితరం కాదంటున్నారు!? చూద్దాం.. ఎవ్వరి టైం ఎప్పుడు మారుతుందో చెప్పలీమ్ కదా!? అల్ ది బెస్ట్ రష్మిక!!

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

దిల్ రాజు భారీ న‌ష్టాల్ని చ‌విచూస్తున్నారా?

సినీ ఇండ‌స్ట్రీని క‌రోనా వైర‌స్ చావు దెబ్బ‌తీసింది. దీని కార‌ణంగా మార్చి 25న రిలీజ్‌కావాల్సిన చిత్రాల‌న్నీ వాయిదా ప‌డిన విష‌యం తెలిసందే. అందులో దిల్ రాజు నిర్మించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `వి` కూడా...

మియా ఖ‌లీఫా అంటూ ఆట‌ప‌ట్టిస్తున్ననెటిజ‌న్స్‌!

సోష‌ల్‌మీడియా ప్ర‌భావం పెరిగిపోయిన ద‌గ్గ‌రి నుంచి హీరోల కంటే హీరోయిన్‌లే అత్య‌ధికంగా నెటిజ‌న్స్‌ని ఆక‌ర్షించ‌డం కోసం నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటున్నారు. త‌మ క్రేజ్‌ని పెంచుకోవ‌డానికి హాట్ హాట్ హాట్...

మ‌ణిర‌త్నంకే ప్ర‌పోజ్ చేసింది!

ది గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నంకే ఓ హీరోయిన్ ప్ర‌పోజ్ చేసి షాకిచ్చింది. భార‌తీయ సినీ తెర‌పై మ‌ణిర‌త్నంది చెర‌గ‌ని సంత‌కం. ఆయ‌న నుంచి వ‌చ్చిన చిత్రాల్నీ ఆణిముత్యాలే. జాతీయ స‌మ‌గ్ర‌త‌రి చాటిచెప్పిన ఆయ‌న...

ఎవ‌రీ మాస్కు వీరుడు!

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండం చేస్తున్న వేళ ఇది. దీని కార‌ణంగా దేశాన్ని కాపాడ‌టం కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ మ‌హ‌మ్మ‌రిని త‌రిమేయాలంటే లాక్ డౌన్ ఒక్క‌టే మార్గం అని న‌మ్మి 21...

యువీని బ్యాన్ చేయ‌మంటున్నారా?

ప్ర‌భాస్ ఫ్యాన్స్ నిన్న మొన్న‌టి వ‌ర‌కు హీరోలాగే కూల్ అనుకున్నారంతా, కానీ తాజాగా వారిలోనూ అస‌హ‌నం మొద‌లైంది. దానికి కార‌ణం యువీ క్రియేష‌న్స్ నిర్మాత‌లే అని తెలిసింది. యువీలో ప్ర‌భాస్ `మిర్చి`. సాహో...

CCC నిధిపై తెరాస స‌ర్కార్ క‌ర్చీఫ్‌!

క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. స‌ద‌రు చారిటీ సంస్థ‌ను రిజిస్ట‌ర్ చేయ‌క‌పోయినా మెగాస్టార్ చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్...

బ‌న్నీ- సుకుమార్ మూవీ టైటిల్ ఇదేనా?

అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లో వున్న బ‌న్నీ త‌న నెక్ట్స్ మూవీ కోసం సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో...

లాక్‌డౌన్‌కి తూట్లు పొడిచిన యూవీ క్రియేష‌న్స్

లాక్ డౌన్ తో జ‌నజీవ‌నం స్థంబించిపోయింది. ఎక్క‌డి వాళ్లు అక్క‌డే గ‌ప్ చుప్. డాక్ట‌ర్లు..ఆరోగ్య శాఖ సూచ‌న‌లు పాటిస్తూ అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. దాదాపు సెల‌బ్రిటీలంతా అవేర్ నెస్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నంచేస్తున్నారు. సినీ...

కొడుకు క్వారంటైన్‌లో ఉంటే వెట‌ర‌న్‌ న‌టి వేషాలేమిటి?

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని చుట్ట‌బెట్టేస్తోంది. భార‌త్ ప‌రిస్థితి కొంత ఓకే కానీ పెను ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య‌..మృతుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. ప్ర‌భుత్వం ఎంత ప‌టిష్టంగా...

లాక్ డౌన్ పొడిగిస్తే RRR లాకైన‌ట్టేనా?

ప్ర‌స్తుత లాక్ డౌన్ తో మాకు ప‌నిలేద‌న్న‌ట్లుగానే మాట్లాడారు అగ్ర నిర్మాత‌...ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దాన‌య్య. ఎట్టి ప‌రిస్థితిల్లో 2021 జ‌న‌వ‌రి 8న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ని మాత్రం...