Home Entertainment Gossips విరూపాక్ష - పవన్ క్రిష్ మూవీ టైటిల్

విరూపాక్ష – పవన్ క్రిష్ మూవీ టైటిల్

అవును.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎవ్వరి నోట విన్నా ఇదే మాట. నలుగురు కలిస్తే చాలు.. పవన్ పాకెట్‌లో మూడు ప్రాజెక్టులున్నాయట!? అని చర్చించు కుంటున్నారు. పవన్ కళ్యాణ్  రీఎంట్రీకి రెడీ అయిన తరువాత అతడి  పాకెట్‌లో మూడు ప్రాజెక్టులున్నాయి అనేవాళ్లు కొందరు. కాదు,  అనధికారికంగా ఐదున్నాయి అనేవాళ్లు ఇంకొందరు. ఏదేమైనా పవన్ రీ ఎంట్రీ సెన్సేషన్  అన్నది కాదనలేని వాస్తవం.

దాదాపుగా  ‘పింక్’ పార్ట్ పూర్తి చేసేసిన పవన్, తదుపరి క్రిష్‌తో సెట్స్‌మీదకు వెళ్లనుండటం తెలిసిందే. అదొక పీరియాడికల్ సినిమా కావడం, పాన్ ఇండియా లెవెల్లో రానున్న స్ట్రెయిట్ మూవీ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా అదెప్పుడా? అనే. అందుకే క్రిష్ ప్రాజెక్టుపై అంచనాలు వినిపిస్తున్నా అప్‌డేట్స్‌లా ఫీలై ఆసక్తిగా ఫాలో అయిపోతున్నారు. క్రిష్ ప్రాజెక్టు కోసం గడ్డం తీసేని ఫ్రెష్ లుక్ ఇచ్చిన పవన్, టాటూనీ వేయించుకోవడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం కనిపిస్తోంది.

తాజ కథనాల్లో భాగంగా సినిమాలో పవన్ పాత్ర పేరు వీర అని, వైవిధ్యమైన టైటిల్స్ పెట్టే క్రిష్ కథానాయకుడి పేరు కలిసొచ్చేలా ‘విరూపాక్ష’ పెట్టాడనీ ప్రచారం జరుగుతోంది. పైగా పవన్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారన్నది వినిపిస్తోన్న మాటే. ఒక పాత్రకు కైరా అద్వానీ, మరో పాత్రకు కీర్తి సురేష్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులో కీలక పాత్ర కోసం అనసూయకు చాన్స్ ఇస్తున్నట్టూ కొన్నిరోజులుగా వినిపిస్తోన్న మాట. ఇవన్నీ బయటకు పొక్కుతోన్న కథనాలేనా? వాస్తవాలు కూడానా? అన్నది చిత్రబృందం అప్‌డేట్స్ ఇచ్చేవరకూ ఆగాల్సిందేనంటున్నారు పరిశ్రమ వర్గాలు. 

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

జన’సేన’కు ఇది తగునా..?

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో వైపు రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయాలకు అతీతంగా అంతా...

ఈ స‌మ‌యంలో చైత‌న్య ఏం చేస్తున్నాడు?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వం, పోలీసులు క‌రాకండీగా చెబుతున్నారు. దీంతో...

రామ్ మ‌ళ్లీ జోన‌ర్ మార్చేశాడు!

`ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రం రామ్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. అప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్‌లో హిట్‌లు వున్నా బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం లేదు. ఆ లోటుని తీర్చిన సినిమా ఇది. రామ్‌లోని ఊర‌మాస్...

విశ్వ‌క్‌సేన్ దృష్టిలో `ఎఫ్‌2` విలువ అంతేనా?

కోరి వివాదాల్లో ఇరుక్కోవ‌డం.. త‌న‌కు తోచింది మాట్లాడ‌టం హీరో విశ్వ‌క్‌సేన్‌కి అల‌వాటుగా మారింది. `ఫ‌ల‌క్‌నుమాదాస్‌` స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టి మ‌రీ వారితో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేసి వార్త‌ల్లో...

మహేష్ – ప‌ర‌శురామ్ ప్రాజెక్ట్ వెనుక ఇంత‌స్టోరీ వుందా?

`స‌రిలేరు నీకెవ్వరు` హిట్ త‌రువాత కొంత స‌మ‌యం ఫ్యామిలీతో గ‌డిపిన మ‌హేష్ ఆ త‌రువాత వంశీ పైడిప‌ల్లితో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని చేయాల‌ని ప్లాన్ చేశాడు. అయితే వంశీ పైడిప‌ల్లి చెప్పిన స్క్రిప్ట్...

ఈ టైమ్ ఏంటీ మంచు విష్ణు చేస్తున్న‌దేంటీ?

ఊరంతా కాలిపోతుంటే ఆ మంట‌ల్లో ఒక‌డు చ‌లికాచుకున్నాడ‌ట అన్న‌ట్టుగా వుంది మంచు విష్ణు వ్య‌వ‌హార శైలి. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో యావ‌త్ ప్ర‌పంచం ఉక్కిరిబిక్కిరి అవుతూ క్ష‌ణ‌మొక యుగంలా కాలం వెళ్ల‌దీస్తోంది. ఈ...

రౌడీ హీరో ఎందుకు సైలెంట్ అయ్యాడు?

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆహాకారాలు చేస్తున్నాయి. దేశంలో దీని బారి నుంచి ప్ర‌జ‌లు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డాలంటే సామాజిక దూరం క‌చ్చితంగా పాటించాల్సిందే అంటూ ప్ర‌చారం కూడా మొద‌లైంది. కేంద్రం...

వాళ్లకి కరోనా రావాలని శాపం పెట్టిన తెలుగు సీఎం!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కోపం వచ్చింది.. ప్రజలను ఆందోళనకు గురిచేసే వారి పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.. ఇంకేముంది.. అలాంటి వాళ్లను ఏం చేస్తానో చూడండని హెచ్చరించారు. పైగా వాళ్లకు కరోనా రావాలని...

వ‌ర్మ కోసం అక్క‌నే ఆట‌ప‌ట్టించిన‌ మ‌నోజ్!

రామ్ గోపాల్ వ‌ర్మ నిత్య క‌ల‌హ‌భోజ‌రుడి టైపు. అంటే నార‌దుడిలా అన్న‌ట్టు. నిత్యం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు వెన్నెతో పెట్టిన విద్య‌. దాన్నే న‌మ్ముకుని ఇంత కాలంగా...

కరోనా నేపథ్యంలో జగన్ షాకింగ్ నిర్ణయం!

రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ...