Home Entertainment ఆ డైరెక్ట‌ర్ త‌ల‌పొగ‌రుతో ఫ్రెండ్స్‌కి విరోధి అయ్యాడా?

ఆ డైరెక్ట‌ర్ త‌ల‌పొగ‌రుతో ఫ్రెండ్స్‌కి విరోధి అయ్యాడా?

రంగుల ప్ర‌పంచంలో కెరీర్ సాగే క్ర‌మంలో స్నేహాలు ఆ త‌ర్వాత కంటిన్యూ అయితే అది చాలా గొప్ప‌. అలాంటి స్నేహం రామ్ గోపాల్ వ‌ర్మ‌- మ‌ణిర‌త్నం మ‌ధ్య ఉంది. ఆ ఇద్ద‌రూ ఒక‌రి సినిమాల‌కు ఒక‌రు సాయం చేసుకుంటుంటారు. ఐడియాలు మార్పిడి చేస్తుంటారు. ఇక ఆర్జీవీ- పూరి జ‌గ‌న్నాథ్ మ‌ధ్య గురుశిష్య బృందం తెలిసిందే. వీళ్ల మ‌ధ్య ఐడియాల షేరింగ్ .. ప్ర‌చారార్భాటం తెలిసిందే. అప్ప‌ట్లో బిజినెస్ మేన్ ఐడియా ఆర్జీవీ ఇస్తే దానిని సినిమాగా తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ చేసాడు పూరి.

అయితే ఇక్క‌డ స‌న్నివేశంలో ఈ కొలీగ్స్ మాత్రం బ‌ద్ధ‌విరోధుల‌వ్వ‌డం చర్చ‌నీయాంశ‌మైంది. అత‌డు పెద్ద స్థాయికి ఎదిగాక స్నేహితుడిని మ‌ర్చిపోయాడ‌ట‌. పైగా అత‌డి గురించి చెడు ప్ర‌చారం చేస్తున్నాడ‌న్న‌ది ఆరోప‌ణ‌. ఇంత‌కీ ఎవ‌రెవ‌రి మ‌ధ్య గొడ‌వ అంటే..? ఆర్జీవీ శిష్యులు అనురాగ్ క‌శ్య‌ప్.. సినిమాటోగ్రాఫ‌ర్ న‌ట‌రాజ‌న్ సుబ్ర‌మ‌ణియం మ‌ధ్య గొడ‌వ‌.

అనురాగ్ వ‌ట్టి మూర్ఖుడు. అవివేకి.. స్వార్థ‌ప‌రుడు! అంటూ వేలెత్తి చూపాడు న‌ట‌రాజ‌న్. అత‌డి కోసం ఎంతో చేస్తే త‌న‌ను ప‌క్క‌న పెట్టేశాడ‌ని అస‌లు ఫ్రెండ్ స‌ర్కిల్ లో ఎవ‌రినీ ద‌రి చేర‌నీయ‌లేద‌ని ఘాటుగానే ఆరోపించాడు. అన్న‌ట్టు న‌ట‌రాజ‌న్ కి సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేసే అవ‌కాశ‌మే ఇవ్వ‌లేదా? అందుకే అత‌డు ఇలా చెల‌రేగాడా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఆ ఇద్ద‌రూ ఆర్జీవీ `స‌త్య‌` స‌హా ప‌లు చిత్రాల‌కు ప‌ని చేశారు. స‌త్య సినిమాతోనే అనురాగ్ ర‌చ‌యిత‌గా ప‌రిచ‌యం అయ్యి అటుపై డైరెక్ట‌ర్ గా మారాడు. పెద్ద స్థాయికి ఎదిగాడు. అత‌డి కొలీగ్స్ మాత్రం అంతంత మాత్రం కెరీర్ తో స‌రిపెట్టుకున్నారు.

Telugu Latest

కథల అన్వేషణలో స్టార్ హీరోలు !

కథ అనేది ఎంత కొత్తగా ఉంటే.. ఆ సినిమా అంత గొప్ప విజయతీరాలకు చేరుకుంటుందని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఏక కంఠంతో అంగీకరించే విషయం. అయితే సినిమాల్లో ఎక్కువుగా కథకు ఎక్కువ ఇంపార్టెన్స్...

విశాఖ వరుస ప్రమాదాల పై అనుమానాలు..!

ఏపీ పరిపాలన రాజధాని విశాఖలో జరుగుతున్న వరుస సంఘటనలు నగర వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. సాగర తీరాన సాఫీగా జీవనం గడిపే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఎల్జీ పాలిమర్స్, సాయినార్...

గాంధీ ఆసుపత్రిలో గజిబిజి.. ఏది నిజం?

తెలంగాణలో మొదటి కరోనా పాజిటివ్ కేసు మొదలైనప్పటి నుంచి నేటి వరకు కోవిడ్ ఆసుపత్రిగా ఉన్న గాంధీ ఆసుపత్రికి బాగానే ప్రశంసలు అందినా అంతకు మించి విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. కరోనా ప్రభావం...

కుయ్ కుయ్ అన్నావ్..  కానీ కుయ్యో మొర్రో అంటున్నాయి !

ఆపదలో ఉన్నా, ఎవరైనా ప్రమాదాలకు గురైనా ఒక్క ఫోన్ కొడితే చాలు నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను సకాలంలో ఆసుపత్రులకు చేరుస్తూ వారికి పునర్జన్మను కల్పించే విధంగా దివంగత ముఖ్యమంత్రి...

కరోనాతో అన్ని మారాయి, నిర్మాతలు మారండి !

క‌రోనా మ‌హ‌మ్మారితో సినీ ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతున్నా ఏమి చేయలేని పరిస్థితి. లాక్‌డౌన్ తో ఆపేసిన సినిమాల షూటింగ్స్ మళ్లీ మొదలై మళ్ళీ ఆగిపోయాయి. దానికి తోడు అసలు సినిమాలు ఎప్పుడు రిలీజ్...

మెగా ఫ్యామిలీకి వ‌ర్మ వెంట్రుక‌తో స‌మానం!

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ తీసే సినిమాల్లో ఎంత సీరియ‌స్ నెస్ ఉంటుందో? అప్పుడ‌ప్పుడు ఎదుట‌వారి మ‌నోభావాల‌తో సంబంధం లేకుండా ఆ మ‌నోభావాల ఆధారంగా చేసుకుని అవ‌లీల‌గా సినిమాలు చేసేస్తాడు. ఆయ‌న‌కి స‌మాజంలో వ్య‌క్తుల‌తో...

విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ‌తీసేలా ఆ పార్టీ ప్ర‌య‌త్నాలా?

వ‌రుస ప్ర‌మాదాలు విశాఖ వాసుల్ని భయ‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి. ఎల్ జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న అనంత‌రం మ‌రో రెండు కెమిక‌ల్ ఫ్యాక్టరీల్లో ప్ర‌మాదాలు విశాఖ వాసుల్ని మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. తాజాగా నేటి రాంకీ...

ధ‌ర్మాన‌ని సీఎం జ‌గ‌న్ అలా లాక్ చేయ‌బోతున్నారా?

లోక్ స‌భ స్థానాల ఆధారంగా ఏపీలో కొత్త‌గా జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌స‌ర‌త్తులు ముమ్మరం చేసిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 13 జిల్లాలు గా ఉన్న ఏపీని...

బిగ్ మ్యాట‌ర్ : చంద్ర‌బాబు కొంప ముంచిన ప‌చ్చ మీడియా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై చంద్ర‌బాబు అనుకూల మీడియా నిత్యం వికృత రాతలు రాస్తూనే ఉంటుంది. అయితే ఈసారి జ‌గ‌న్ స‌ర్కార్‌ను ఇరకాటంలో పెడ‌దామ‌ని, తాజాగా రాసిన ఓ క‌థ‌నం,...

మండ‌లిలో లోకేష్ పై అన‌ర్హ‌త వేటుకు వైకాపా స్కెచ్!

శాస‌న‌మండ‌లిలో టీడీజీ జాతీయ కార్య‌ద‌ర్శి లోకేష్ పై వేటుకు రంగం సిద్దం అవుతుందా? ఆ దిశ‌గా టార్గెట్ కూడా ఫిక్స్ అయిందా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో...

English Latest

Surya to turn a baddie in his OTT debut

Mani Ratnam is producing a web series that has been titled Navarasa. The series will have nine episodes and will be directed by nine...

Can RGV dare KCR and Jagan?

Maverick director Ram Gopal Varma is known for his daring and dashing attitude. Though he is known for his insane acts, no one has...

What did YV.Subba Reddy give to Union Minister

Everyone is aware that former AP CM Chandra Babu Naidu failed to get things from the Union Government asking them the right favours at...

Letter Head giving shock to Jagan

YSRCP which sent show cause notice to its MP Raghurama Krishnam Raju is getting shocks as the matter reached the Delhi High Court. The...

Hot Hunk to take on Mega Star

Mega Star Chiranjeevi is lining up interesting and crazy projects during the lockdown. He is starring in Acharya under the direction of Koratala Shiva...

Who will be Bollywood’s DJ

Stylish Star Allu Arjun's powerful action romantic entertainer DJ (Duvvada Jagannatham) directed by Harish Shankar attracted all and got good collections at the box...

Prabhas’ mom turning Mahesh’s mom

Super Star Mahesh Babu after scoring a hit with Sarileru Neekevvaru is getting ready to star in Sarkaru Vaari Paata under the direction of...

Mega camp giving RGV no chance to create controversy

RGV is at it again as he making a film called Power Star that will showcase the life of Pawan Kalyan post his loss...

Latest-Sai Dharam Tej as IAS officer

Sai Dharam Tej is slowly but steadily making his presence felt with his comeback and has recently signed a film in the direction of...

Satya Dev and Tamannaah to star in ‘Love Mocktail’ remake

The Telugu remake of Kannada love drama 'Love Mocktail' has been on cards for many days now. The remake of the film is locked...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show