Home Cinema బాల‌య్య కోసం సీత‌మ్మ దిగుతుందా?

బాల‌య్య కోసం సీత‌మ్మ దిగుతుందా?

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న 106వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల ఓ కొలిక్కి వ‌చ్చాయి. సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైనా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను బాల‌కృష్ణ ఆదేశాల మేర‌కు స్ర్కిప్ట్ స‌హా న‌టీన‌టులు..సాంకేతిక నిపుణుల ఎంపిక ప‌క్కాగా ఒక్క‌టికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని బ‌రిలోకి దిగుతున్నారు. అందువ‌ల్ల సినిమా సెట్స్ కు వెళ్ల‌డం ఆల‌స్య‌మైంది. తాజాగా ఫిబ్ర‌వ‌రి 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్ట‌డానికి ముహూర్తం ఫిక్స్ చేసారన్న టాక్ వినిపిస్తోంది.

నాటి నుంచి ఏక‌ధాటిగా గ్యాప్ లేకుండా వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తిచేయాల‌ని బోయ‌పాటి ప్లాన్ చేస్తున్నారట‌. అలాగే రిలీజ్ పై కూడా ఓ క్లారిటీ వ‌చ్చేసింది. జులై లోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నిర్ణ‌యించారని మ‌రో ప్ర‌చారం వేడెక్కిస్తోంది. ఇప్ప‌టికి ప‌క్కాగా తేదీ ఖ‌రారు చేయ‌లేదు గానీ..ఆ నెల రిలీజ్ అయితే బాగుంటుంద‌ని బాల‌య్య అండ్ టీమ్ డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం. ఇక షూటింగ్ దాదాపు ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారుట‌. అవ‌స‌ర‌మైతే పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసమే విదేశాల‌కు వెళ్లే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం.

హీరోయిన్ హాట్ బ్యూటీ న‌మిత‌ను ఎంపిక చేశార‌ని.. మ‌రో హీరోయిన్ గా క్యాథ‌రీన్ ను భారీ పారితోషికం ఆఫ‌ర్ చేసి తీసుకున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మైంది. తాజాగా నాయిక మారింద‌న్న ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. తెలుగ‌మ్మాయి అంజ‌లి పేరును బోయ‌పాటి ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇందులో ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇంకా ప‌లువురు బాలీవుడ్ న‌టుల‌ను సినిమాలో భాగం చేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ వివ‌రాల‌న్నింటిని త్వ‌ర‌లోనే అధికారికంగా యూనిట్ వెల్ల‌డించ‌నుద‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని ద్వార‌కా క్రియేష‌న్స్ ప‌తాకంప మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. గ‌తంలో బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సింహ‌, లెజెండ్ చిత్రాలు మంచి విజ‌యాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. 106 తో హ్యాట్రిక్ కొట్టి స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు

Recent Posts

కన్నా లక్ష్మీనారాయణను తప్పించేందుకే ఆ ఎత్తుగడ!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వైకాపా కోవర్టు అన్న వార్తలు వచ్చాయి. త్వరలో కన్నా బీజేపీని వీడి వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నారు అని కూడా టాక్ వినబడింది. కానీ...

ఇండ‌స్ట్రీకి పెద్ద‌న్నగా మెగాస్టార్ చిరంజీవి!

ఇండ‌స్ట్రీలో ఏం జ‌రిగినా ఆ పంచాయితీ దాస‌రి వున్న కాలంలో ఆయ‌న ఇంటికి చేరాల్పిందే. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీకి ఆయ‌న పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించేవారు. ఎలాంటి స‌మ‌స్య‌నైనా న‌యాన్నో భ‌యాన్నో ప‌రిష్క‌రించేవారు. దాస‌రి మాట అన్నారంటే...

క‌మ‌ల్‌హాస‌న్‌పై త‌ప్పుడు ప్ర‌చారం!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం అల్లాడిపోతోంది. రోజు రోజుకీ క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండ‌టంతో స‌ర్వ‌త్రా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విదేశాల నుంచి ఇండియా వ‌చ్చిన వారిని చెక్ చేస్తున్న కార్పెరేష‌న్ సిబ్బంది పాజిటివ్...

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

Featured Posts

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...