Home Entertainment Tollywood ఎంత‌మంచివాడ‌వురా సినిమాకి ఆ టైటిల్ బాలేద‌ని...?

ఎంత‌మంచివాడ‌వురా సినిమాకి ఆ టైటిల్ బాలేద‌ని…?

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎప్ప‌టి నుంచో సంక్రాంతికి రావాల‌నుకున్నా ఈ సారి కుదిరింది. `ఎంత‌మంచివాడ‌వురా` అంటూ నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌, మెహ్రీన్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం స‌తీశ్ వేగ్నేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రం ఉండ‌బోతుంది. ఈ చిత్రం పండుగ రోజున అంటే సంక్రాంతిరోజున 15వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, ట్రైలర్‌లకు మంచి టాక్ రావడంతో సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెల‌కొన్నాయి.

అయితే ఈ సినిమా రిలీజ్‌కి రెండు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్రబృందం జోరును పెంచింది. అందులో భాగంగానే హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… అస‌లు ఈ సినిమాకి ముందు ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్‌ను అనుకున్నారని అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైన్ సినిమా కావడంతో కాస్త తెలుగుదనంతో ఉన్న‌ టైటిల్ అయితే బావుంటుంద‌ని భావించిన‌ట్లు చివరకు `ఎంత మంచివాడవురా` అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిపారు.

క‌థ‌ను బ‌ట్టే టైటిల్‌ను పెట్టాం. పాజిటివ్‌నెస్‌ను మంచిత‌నం అంటాం. హీరో త‌ను చుట్టూ జ‌రిగే ప‌రిస్థితుల‌ను చెడుగా తీసుకోడు. హీరో జీవితంలో జ‌రిగే ఓ సందర్భంలో పాజిటివ్‌నెస్‌ను చూసుకున్న హీరో.. అలాగే పెరుగుతాడు. జీవితంలో ఇత‌రుల‌కు ఇవ్వ‌డం అనే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించాం. మ‌నుషులంతా మంచోళ్లే.. ప్ర‌తి ఒక్క‌రూ వారి సైడ్ నుండి మంచివాళ్లే. కాక‌పోతే కొంద‌రు చేసే ప‌నుల వ‌ల్ల మ‌నం హ‌ర్ట్ అవుతాం. వారిని బ్యాడ్ అంటాం. మ‌నుషులంద‌రూ మంచోళ్లే.. అయితే వారు చేసే త‌ప్పును మ‌నం వాళ్ల‌కి చెప్పాలనేదే మా సినిమా కాన్సెప్ట్ అన్నారు. శ‌త‌మానం భ‌వ‌తి అనేది ఓ ఇంట్లోని ఇద్ద‌రు పెద్ద వ్య‌క్తుల‌కు సంబంధించిన క‌థ అయితే.. శ్రీనివాస క‌ల్యాణం సినిమా పెళ్లికి సంబంధించింది. కానీ ఎంత మంచివాడ‌వురా వేర్వేరు మ‌న‌స్తత్వాలు, ఆలోచ‌న‌లు ఉన్న వ్య‌క్తుల జీవితాల్లోకి హీరో ఎలా ఎంట్రీ ఇచ్చి మార్చాడు? అనేదే సినిమా. క‌చ్చితంగా ఓ వ్య‌క్తిలో నెగిటివిటీ ఉంటుంది. దాన్ని హీరో ఎలా క‌ట్ చేశాడ‌నేదే సినిమా.

Recent Post

`ఎంత మంచివాడ‌వురా!` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: న‌ంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌, మెహ‌రీన్‌, శ‌ర‌త్‌బాబు, సుహాసిని, విజ‌య్‌కుమార్‌, వెన్నెల కిషోర్‌, రాజీవ్ క‌న‌కాల‌, ప‌విత్ర లోకేష్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను త‌దిత‌రులు న‌టించారు. ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ వేగేశ్న‌ నిర్మాత‌లు: శుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా సంగీతం:...

`అల వైకుంఠ‌పుర‌ములో` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, టాబు, జ‌య‌రామ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, స‌ముద్ర‌ఖ‌ని, న‌వ‌దీప్‌, సునీల్‌, గోవింద్ ప‌ద్మ‌సూర్య‌, రోహిణి, స‌చిన్‌ఖేడేక‌ర్‌, హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, వెన్నెల కిషోర్‌,...

`స‌రిలేరు నీకెవ్వ‌రు` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: మ‌హేష్‌బాబు, ప్ర‌త్యేక అతిథి పాత్ర‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌శాంతి, ర‌ష్మిక మంద‌న్న‌, ప్ర‌కాష్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సంగీత‌, స‌త్య‌దేవ్‌, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, సుబ్బ‌రాజు, న‌రేష్‌, ర‌ఘుబాబు,...

సరిలేరు నీకెవ్వరూ ట్వీట్ రివ్యూ

కళాశాల ప్రొఫెసర్‌గా విజయశాంతితో ఇంట్రడక్షన్ కాశ్మీర్‌లో మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ సింపుల్ ఎంట్రీ. కామెడీ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ మహేష్ కొలీగ్ గా పరిచయం ‘డాంగ్ డాంగ్' పాట  మొదలైంది. కలర్ ఫుల్ పాటలో...

Telugu Popular

బాధాకృష్ణ రోదన అంతా ఇంతా కాదయా!

  సర్పాలు నెలకోసారి కుబుసం విడిచి మత్తు వదుల్చుకుంటాయట!  అలాగే ఆంధ్రజ్యోతి సంపాదకుడు వేమూరి రాధాకృష్ణ కూడా వారానికోసారి "కొత్త పలుకు" పేరుతో వారం రోజులపాటు కడుపులో దాచుకున్న కాలకూటవిషాన్ని కక్కేసి ఫ్రెష్ అప్...

మ‌హేష్ ఓవ‌ర్సీస్ మార్కెట్ ప‌రిస్థితి ఏంటి ఇలా ఉంది?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సౌత్ స్టార్ హీరోల్లో పెద్ద స్టార్ హీరో అనే చెప్పాలి. బాలీవుడ్ టాప్ హీరోల చిత్రాలు కూడా ఎప్పుడూ ఒన్ మిలియ‌న్ డాల‌ర్ క‌లెక్ష‌న్ ను ట‌చ్ చేయ‌లేదు....

సుకుమార్‌కి కొత్త టెన్ష‌నా?

అల్లుఅర్జున్, మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` ఈ చిత్రం విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. త్రివిక్ర‌మ్ త‌న‌దైన శైలిలో ఫ్యామిలీ ఎమోస‌న్స్‌తో పాటు మంచి క‌థ‌ను తీసుకుని...

రెమ్యూనరేషన్ పెంచేసిన ఇస్మార్ట్ పోరి ?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కన్నడ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉందన్నని పచ్చి నిజం .. ఇంతవరకు ఒక్కో సమయంలో ఒక్కో బాషా హీరోయిన్లు టాలీవుడ్ లో ఆధిపత్యం చెలాయించేవారు .....

English Updates

Why Alla was not made CRDA chairman

Alla Ramakrishna Reddy, YSRCP MLA from Mangaligiri was promised a place in the cabinet if he defeated Lokesh and YSRCP came to power. On...

Ram’s Royal look triggers speculation

Even while actor Ram Pothineni has been shooting for his forthcoming film, Red, the actor has been in the news once again! Wait... but it's for...

Ala Vaikunthapurramuloo enters All-time top 10 USA premieres list 

Allu Arjun's Ala Vaikunthapurramuloo hit the silver screens today amidst a positive buzz, thanks to the immense success of the audio album.   The latest update...

Nani’s full-fledged villain Avatar!?

Nani's landmark film ' V ' is directed by Indramanti Mohanakrishna. Nani, who is doing a dual role, playing a full-fledged villain Avatar. Another...