Home Horoscope Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగాలలో అభివృద్ధి !

ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. శుభవార్తలు వింటారు. పేదలకు ఆహారపదార్థాలు అందించండి.

వృషభ రాశి: ఆకస్మిక ప్రయాణాలు !

ఈరోజు ఇతరులకు సాయం చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కార్యాలయంలో మీకు అనుకూలంగా మార్పులు జరగడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. మీ ప్రవర్తన ద్వారా మీ సహోద్యోగుల్లో మార్పులు తీసుకొస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కులదేవతను ఆరాధన చేయండి.

మిధున రాశి: పనుల్లో జాప్యం !

ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. పనుల్లో జాప్యం. ఆలయ దర్శనాలు. మీ ఆర్థిక స్థితి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. రాహుకాలంలో దీపారాధన చేయండి.

కర్కాటక రాశి: మిత్రులను కలుసుకుంటారు !

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.ఉన్నతాధికారుల వలన మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ తల్లితండ్రులు మిమ్మల్ని చూసి గర్విస్తారు. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. శ్రీలక్ష్మీచాలీసాను పారాయణం చేయండి.

సింహ రాశి: ప్రయాణాలలో అవాంతరాలు !

ఈరోజు సమస్యలను పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో మాటపట్టింపులు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు అనుకోని విధంగా కలిసి వస్తుంది. ప్రయాణాలలో అవాంతరాలు. శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. సౌందర్యలహరిని వినండి.

Today February 26Th 2021 Daily Horoscope In Telugu
today february 26th 2021 daily horoscope in telugu

కన్య రాశి: పనులను పూర్తి చేస్తారు !

ఈరోజు సంతోషంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. కొత్త మిత్రుల పరిచయం. ఆహర విషయంలో శ్రద్ధ వహించండి. శ్రీలక్ష్మీ దేవిని ఆరాధించండి.

తుల రాశి: ఆభరణాలు కొంటారు !

వ్యవహారాలలో విజయం.ఈరోజు ఆర్ధికంగా బలంగా ఉంటుంది. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్నేహితుడిని కలుస్తారు. భూవివాదాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్నేహితుడిని కలవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. లక్ష్మీ సహస్రనామాలను వినండి.

వృశ్చిక రాశి: బంధువులతో తగాదాలు !

ఈరోజు పరిస్థితులు అనుకూలించవు. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. బంధువులతో తగాదాలు. ఎంచుకున్న రంగంలో గౌరవాన్ని పొందుతారు. పనుల్లో తొందరపాటు. ఈరోజు ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి: ప్రయాణాలలో మార్పులు !

ఆలోచనలు స్థిరంగా సాగవు.వ్యాపారం కలిసి వస్తుంది. గతంలో కంటే ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పచ్చగడ్డిని ఆవులకు పెట్టండి.

మకర రాశి: పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు !

ఈరోజు ఎక్కువగా ఖర్చులు అవుతాయి. కొత్త పనులు చేపడతారు. మీ బంధువులు లేదా సహోద్యోగుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కోర్టుకు సంబంధించిన సమస్యలు పరిష్కృతమవుతాయి. శ్రీ నాగేంద్రస్వామిని ఆరాధించండి.

కుంభ రాశి: పనుల్లో విజయం !

పరిస్థితులు అనుకూలిస్తాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. బంధువులను కలుసుకుంటారు. మీ పాత స్నేహితులను కలవడం వల సంతోష పడతారు. ఉద్యోగాలలో అనుకూలం. తల్లి తండ్రుల సలహాలు, ఆశీర్వాదాలు మీకు మరింత మేలు చేకూరుస్తాయి. పనుల్లో విజయం. దుర్గాదేవిని ఆరాధించండి.

మీన రాశి: బంధువర్గంతో తగాదాలు !

వ్యవహారాలలో అవాంతరాలు. జీవిత భాగస్వామికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఆరోగ్యసమస్యలు. అత్తగారి ఇంటి వైపు నుంచి చర్చలు జరిగే అవకాశాలుంటాయి. బంధువర్గంతో తగాదాలు. పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించండి. శ్రీసూక్తంతో లక్ష్మీదేవిని పూజించండి.

Related Posts

కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాదైనా ఎన్టీవీ ‘కోటి దీపోత్సవం’ జరిగేనా..?

ప్రముఖ వార్తా చానెల్ ఎన్టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా వేలమంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని సంస్థకే చెందిన భక్తి చానెల్...

Today Horoscope : ఫిబ్రవరి 27th శనివారం మీ రాశి ఫలాలు

మేష రాశి: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ! శ్రమ పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజంతా ఆహ్లదకరం గా గడిచిపోతుంది. దుర్గా అష్టోత్తర...

Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

మేష రాశి: బంధువులతో తగాదాలు ! వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో...

Related Posts

Latest News