Home Politics తెలంగాణ 31 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్

తెలంగాణ 31 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఆ తప్పు జరగకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణలోని 31 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించింది. ఇందులో 29 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను మరియు నాలుగు నగర కమిటీలకు అధ్యక్షులను నియమించింది.

తెలంగాణ డిసిసిల నూతన రథసారథులు వీరే

 ఆదిలాబాద్ – భార్గవ్ దేశ్‌పాండే

మంచిర్యాల – కొక్కిరాల సురేఖ
నిర్మల్ – రామారావు పటేల్ పవార్

అసిఫాబాద్ – ఆత్రం సక్కు

కరీంనగర్ – మృత్యుంజయం
జగిత్యాల – లక్ష్మణ్ కుమార్

పెద్దపల్లి – ఈర్ల కొమరయ్య

సిరిసిల్ల – సత్యనారాయణ గౌడ్

నిజామాబాద్ – మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ – కేష వేణు

కామారెడ్డి – కైలాస శ్రీనివాసరావు
రంగారెడ్డి – చల్లా నరసింహారెడ్డి

వరంగల్ అర్బన్ రూరల్ – నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ సిటీ –  శ్రీనివాసరావు

భూపాలపల్లి – గండ్ర జ్యోతి

జనగామ – జంగా రాఘవరెడ్డి
సంగారెడ్డి – నిర్మల గౌడ్

మెదక్ – తిరుపతి రెడ్డి

సిద్దిపేట – నర్సారెడ్డి

వికారాబాద్ – రోహిత్ రెడ్డి
మేడ్చల్ – కూన శ్రీశైలం గౌడ్

మహబూబ్‌నగర్ – ఒబేదుల్లా కొత్వాల్

వనపర్తి – శంకర్ ప్రసాద్
జోగులాంబ గద్వాల్ – పటేల్ ప్రభాకరరెడ్డి

నాగర్‌కర్నూల్ – వంశీకృష్ణ

సూర్యాపేట – వెంకన్న యాదవ్
యాదాద్రి – భిక్షమయ్యగౌడ్

మహబూబాబాద్ – భరత చంద్రా రెడ్డి

 నల్గొండ – కె.శంకర్ నాయక్

భద్రాద్రి – వనమా వెంకటేశ్వరరావు

ఖమ్మం – పువ్వాడ దుర్గాప్రసాద్

గ్రేటర్ హైదరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్

 

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ కథ కాపీనే, కోర్ట్ తీర్పు

‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ (2011) కాపీ వివాదం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 2019 జనవరిలో కోర్టు ఆదేశాల మేరకు 4117/ 2018 గా చార్జిషీట్ నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దిల్ రాజుకు...

‘కేజీయఫ్‌ 2’ లో నటించాలని ఉందా?

కన్నడ,తెలుగు,తమిళ, హిందీ భాషల్లో సంచలన విజయం సాధించిన భారీ చిత్రం కేజీయఫ్‌. యంగ్ హీరో యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌ పనులు ప్రారంభించారు. చిత్రయూనిట్‌. తొలి...

తెలుగు టీవీ యాంకర్ పై కేసు, తాగి ఆమె ఏం చేసిందంటే..

తెలుగు టీవి యాంక‌ర్ ప్ర‌శాంతి పై ఉప్ప‌ల్ పోలీసులు కేసు న‌మోదు చేసారు. సంతోష్ ఉఫాద్యాయ్ అనే వ్య‌క్తితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఆమెపై కేసు న‌మోదైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం సన్‌రైజర్స్‌...

సల్మాన్ ‘భారత్’ ట్రైలర్‌ టాక్

సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భారత్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. Ode To My Father అనే కొరియా చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ను ఐదు విభిన్నమైన...

జయప్రద ఒక అనార్కలి, ఈ సారి నోరు జారింది ఆజంఖాన్ కొడుకు

హీరోయిన్ జయప్రద మూడో సారి లోక్ సభ లో ప్రవేశించేందుకు ఈ సారి చాలా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ ప్రయత్నం కూడా ఉత్తరప్రదేశ్ నుంచే చేస్తున్నారు. ఈ సారి బిజెపి అభ్యర్థిగా...

పార్టీల ఎన్నికల ఖర్చు రూ 10 వేల కోట్లా ?

మొన్న జరిగిన ఎన్నికల్లో అన్నీ పార్టీలు కలిసి పెట్టిన ఖర్చు రూ 10 వేల కోట్లుగా అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి పెద్ద బాంబే పేల్చారు. ఈ పార్టీ అని...

స్పీకర్ భవనంపై కొత్త వివాదం

ఆయనెప్పుడూ ప్రజా జీవితంలో విలువల గురించే మాట్లాడుతుంటారు. ఎంఎల్ఏల ప్రవర్తనా నియమావళి గురించే లెక్షర్లిస్తుంటారు. కానీ తాను మాత్రం ఏమీ పట్టనట్లుంటారని వైసిపి నేతలంటున్నారు. ఈపాటికే ఆయనెవరో అర్దమైపోయుండాలి. అవును ఆయనే ఏపి...

‘జెర్సీ’పై విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్

నాని నటించిన లేటెస్ట్ మూవీ 'జెర్సీ' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.... సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది....

మైండ్ దొబ్బిందా..ఆ సినిమా రీమేక్ ఏంటి?

హిట్టైన సినిమాని ఎవరైనా రీమేక్ చేస్తారు..డిజాస్టర్ సినిమాని రీమేక్ చేసి హిట్ కొట్టినవాడే మొగాడు అనుకున్నారో ఏమో కాని ఇప్పుడు తమిళంలో అలాంటి ప్రయత్నమే ఒకటి జరుగుతోందని వినికిడి. బంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు...

సిఎస్ సమీక్షలంటే అధికారపార్టీ భయపడుతోందా ?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చేస్తున్న సమీక్షలతో ప్రభుత్వంలోని ముఖ్యులు  భయపడుతున్నారా ? మంత్రి యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం  ఆర్దికశాఖ...
 Nate Gerry Jersey