Home Crime దిశ రేపిస్టులే కాదు స‌మాజంలో ఇలాంటి `మ‌గా`నుబావులు ఉన్నారు!

దిశ రేపిస్టులే కాదు స‌మాజంలో ఇలాంటి `మ‌గా`నుబావులు ఉన్నారు!

భరత ఖండం పురాణాలకు పుట్టిల్లు. స్త్రీలను గౌరవించమని చెబుతోంది. ఏ మతస్తులైనా స్త్రీలను గౌరవించాలి. కానీ అంతకంటే ఎక్కువగా హిందూ మతంలో స్త్రీలకు పెద్దపీట వేశారు. అలాగే నాణానికి రెండే వైపులో.. స్త్రీలను వెట్టిచాకిరీ నుంచి అత్త కోడళ్ళను టార్చర్లు పెట్టే సంఘటనలూ వున్నాయి. ఇంకోవైపు ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరిగిననాడే మనకు స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీతో సహా పలువురు వ్యాఖ్యానించారు. కానీ అర్థరాత్రేకాదు పగలుకూడా ఒంటరిగా తిరగలేని పరిస్థితి. దేశంలో ఎక్కడోచోట పగటిపూట కూడా మహిళలపై అత్యాచాచాలు జరుగుతున్నాయి. బాధితురాలిని వేలెత్తి చూపేది కూడా మహిళే. అటువంటి మహిళల్ని కూడా పెళ్ళి చేసుకుని జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తులు వీరేశలింగం వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని అప్పటికాలంలో ఎందరో ముందుకు వచ్చారు.

ఇదిలా వుండగా, ఆమధ్య 2015లో ఉత్తరప్రదేశ్‌ లక్నో సమీపంలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి ఓ అమ్మాయికి జీవితాన్ని ప్రసాదించాడు. ఇది మామూలు విషయమే అయినా తను గర్భతిగా వుండగా ఆ మహిళకు ఎయిడ్స్‌ వుందని తెలిసింది. ఆ ముందే విషయం తెలీయకపోయినా డాక్టర్‌ చెప్పాక ఆప్రేమికుడు ఖంగుతినలేదు. ఆమెను గాఢంగా ప్రేమించిన ఆ వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి పెళ్లిచేసుకున్నాడు. ఎందుకంటే ఇద్దరూ ప్రేమికులే. ఇది జరిగి చాలా కాలం అయింది.

ఇదిలావుండగా, మహిళలను హీనంగా చూసే వారే ఎక్కువగా వున్నారు. ఒంటరిగా వున్న అమ్మాయిలను తెలిసిన వ్యక్తులే అత్యాచారం చేసి, ఎక్కడ తమ పేరు చెబుతుందోనని వెంటనే కాల్చివేసిన సంఘటనలు ఆమధ్య చాలానే జరిగాయి. ఇక ముక్కూమొహం తెలీని దిశలాంటి యువతుల్ని బెదిరించి అత్యాచారం చేశాక అంతమొందించిన సందర్భాలూ వున్నాయి. జీవితంలో మంచి, చెడులు వున్నట్లే.. మనుషుల్లో క్రూరులు, మంచితనం ఉట్టిపడిన వారూ వున్నారు. అయితే అందరినీ మంచివారిగా మార్చే శక్తి ఒక్క తల్లికే వుంది. అది పెంపకంలోనే వుండాలి. గురువులు విద్యాభాస్యంలో బోధించాలి. రావణాసురుడు సీతను ఎత్తికెళ్ళిన కథల్ని పిల్లలకు పాఠాలుగా బోధిస్తే దాన్ని లోతుగా ఆలోచించే అర్థం తెలుసుకునే వయస్సు వారికి లేదు. దాన్ని అంతర్థాం ఇది.. అంటూ.. పురాణపండితులు.. చెప్పేసమయానికి వారి వయస్సు దాటిపోతుంది. కనుక అలాంటి విద్యావిధానం వస్తేకానీ ఈ వ్యవస్థ మారదు.

ఇక ఇదిలా ఉంటే ఈ మ‌ధ్య కాలంలోనే ఓపీలోకి ఒక యువ జంట వచ్చారు, పెళ్ళి అయి సంవత్స‌రం అయింది. ఐదు నెలలు గర్భిణి, బ్లడ్ టెస్టులు చేయించా, అమ్మయి కి hiv + ve వచ్చింది, నాకు ఎం చెప్పాలో, ఎలా చెప్పాలి అర్థం కాలా, వెరే ల్యాబ్ లో టెస్టు చేయించి ,అప్పుడు చెపుదాం అనుకున్నా ,
ఈ లోపుగా ఆ అబ్బాయి అన్నాడు, నాకు తెలుసు ఆ అమ్మయికి hiv వుంది అని, నేనూ అనాథను, ఆ అమ్మయికి తల్లి తండ్రి లేరు, పెళ్ళికి ముందే ఆ అమ్మయి చెప్పింది, తల్లి తండ్రి hiv తొనే పోయారు, ఈ అమ్మయి, తన తమ్ముడూ ఇద్దరికి hiv వుంది, మందులు వాడుతున్నారు అన్నాడు, నాకు నోట మాటరాలేదు, ఇది ఒకళ్ళ నుండి మరొకళ్ళకు సంక్రమిస్తుంది తెలుసా అన్నాను, అన్ని తెలిసే చేసుకున్నాను, పిల్లలు వద్దు అనుకున్నాను, ఆ అమ్మయి పట్టుపట్టింది, పిల్లలు కావాలని, మీరు బిడ్డకు ఈ వ్యాధిసోకకుండా జాగ్రత్త‌లు తీసుకోండి అమ్మా అన్నాడు.

ఒకవైపు ఆడదాన్ని అతి క్రూరం గా బ్రతికి ఉండగానే కాల్చేసే మృగాళ్ళు ఉన్న స‌మాజంలో… మరోవైపు ప్రాణాంతక వ్యాధి ఉంద‌ని తెలిసినా అక్కున చేర్చుకునే మంచి మనుషులు ఉన్నార‌ని ఈ విష‌యం తెలియ‌బ‌రుస్తుంది. ఈ విష‌యం విన్నాక లోకం మ‌రీ పాడైపోలేదు ఇంకా ఎక్క‌డో ఒక‌చోట మంచి అన్న‌ది బ్ర‌తికే ఉంది అనిపించింది.

Recent Post

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు : చంద్రబాబు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

`ఆర్ ఆర్ ఆర్‌`లో మ‌రో హీరోయిన్‌?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రంభీం పాత్ర‌లో, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న...

విశాఖ రాజధానిని చేస్తే సమస్యలు తప్పవు : జిఎన్ రావు కమిటీ

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మొత్తానికి చివరి దశకు చేరుకున్నట్టే. శాసన మండలిలో మూడు రాజధానులకు అనుగుణంగా బిల్లు ప్రవేశకా పెట్టకపోవడంతో జగన్ సర్కార్ శాసన మండలి రద్దు దిశగా...

Featured Posts

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...

ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది....