fbpx
Home Cinema కంగనాకు గట్టి గా వార్నింగ్ ఇచ్చిన : తాప్సీ

కంగనాకు గట్టి గా వార్నింగ్ ఇచ్చిన : తాప్సీ

కంగనా రనౌత్ బాలీవుడ్‌కు సంబంధించిన ఇతర నటీనటులకు కౌంటర్ ఇస్తుంటుంది. ఆమెకు సోదరి రంగోలి సహకారం ఎంతగానో ఉంటుంది. అయితే ఈసారి మాత్రం రివర్స్‌గా జరిగింది. కంగనా రనౌత్‌పై హీరోయిన్ తాప్సీ కౌంటరేసింది. ఆగస్ట్ 15న మిషన్ మంగళ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాప్సీ మాట్లాడుతూ ఓ మహిళ చిత్రానికి మరో మహిళ మద్దుతు ఇవ్వాలంటూ ఆమె(కంగనాని ఉద్దేశించి) చెబుతుంటారు. కానీ మా ఆమె మా మిషన్ మంగళ్యన్ ఎందుకు మద్దతుని తెలపలేదో మరి తెలియడం లేదు. మా సినిమాలో ఐదుగురు మహిళలున్నా కూడా ఆమె మాకు మద్దతు ఇవ్వలేదు. నేను ఇష్టపడే కంగనా రనౌత్ నాపై వ్యాఖ్యలు చేయడం నాకు షాకింగ్‌గా అనిపించింది. నేను ఆమెకు కాపీ అంటే ఇష్టమే. ఎందుకంటే నేను ఆమెకన్నా జూనియర్‌ని. ఆమె చేసినన్ని సినిమాలు నేను చేయలేదు. నటిగా ఆమెను ఎప్పుడూ ఇష్టపడతాను అన్నారు. కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ