Home Cinema లైఫ్ లో భార్యతో తప్ప వేరే అమ్మాయితో చేయలేదా?: నటి సూటి ప్రశ్న

లైఫ్ లో భార్యతో తప్ప వేరే అమ్మాయితో చేయలేదా?: నటి సూటి ప్రశ్న

దొంగతనం చేయకుండా, మరొకరిని మోసం చేయకుండా ఏ పని చేసినా అది మంచి పనే. కొందరు వ్యభిచారం తప్పు అంటారు. నేనైతే దాన్ని తప్పు అనను. ఒక అమ్మాయి డబ్బుల కోసం పడుకుంటుంది. నీకు ఇష్టమైతే డబ్బులు ఇచ్చి నీ కోరిక తీర్చుకో, నువ్వు చేసేదంతా చేసి ఆమె చేసేది మాత్రమే తప్పు అని చిత్రీకరించడం సరైంది కాదని రీసెంట్ గా వివాహం చేసుకున్న స్వాతి నాయుడు అన్నారు.

వ్యభిచారం కూడా ఒక వృత్తిగా గుర్తించి దానిపై ఉన్న నిషేధం ఎత్తి వేయాలని యూట్యూబ్ స్టార్, తెలుగు సినీ నటి స్వాతి నాయుడు కోరుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె వ్యభిచారం నిషేధించడం వల్ల సమాజంలో చోటు చేసుకుంటున్న రకరకాల పరిణామాలను తన దైన శైలిలో వివరించే ప్రయత్నం చేశారు.

అలాగే ఎంతో మంది అబ్బాయిలకు భార్య కాకుండా వేరే వారితో పడుకోవాలని ఉంటుంది. వ్యభిచారం నిషేధిస్తే వారు అవి చేయకుండా ఉంటున్నారా. పక్కనవారి సంసారాలు కూల్చుతున్నారు. నా మొగుడు బాగా చేయడం లేదు, ఈయన బాగా చేస్తున్నాడని ఆడవారు కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయని ఆమె తెలిపారు.

ఇంక చాలా మంది మగాళ్లు గుండెలపై చెయ్యేసుకుని.. లైఫ్ టైమ్ భార్యతో తప్ప వేరే అమ్మాయితో శృంగారం చేయలేదా? అంటే చాలా మంది చేశామనే చెబుతారు. చేసేవాడు తప్పుకానప్పడు అమ్మాయి వ్యభిచారం చేస్తే తప్పు ఎలా అవుతుంది? మన దేశంలోనే ఇలా… అన్ని దేశాల వాళ్లు వ్యభిచారాన్ని యాక్సెప్ట్ చేసినపుడు మన దేశంలో ఎందుకు ఇలాంటి నిబంధనలు పెట్టారో అర్థం కావడం లేదు అని ఆవేదనతో ప్రశ్నించారామె.

నీ మొగుడికి ఇస్టమై వెళ్లినపుడు ఆ అమ్మాయి తప్పు కూడా ఏమీ లేదు. తమ మొగుళ్లు పాడవుతారని వాదించే ఆడవారు కూడా ఈ విషయం అర్దం చేసుకోవాలి. ఈ విషయంలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు స్వాతి నాయుడు తెలిపారు.

Recent Posts

ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ముగినట్టేనా?

దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మూస సిద్ధాంతాలతో మసకబారుతున్నాయి. మచ్చలేని ప్రజా నాయకులుగా వెలిగిన వారు.. పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు.. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక...

సబ్బం హరి ఆ పని చేయడం వల్లే జగన్‌ దూరం పెట్టారా?

మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ...

హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో...

పుట్టిన రోజు లేదు .. పెళ్లీ కూడా వాయిదా!

ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా అల్ల క‌ల్లోలం అవుతోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దేశం క‌రోనా కార‌ణంగా భ‌యంతో కంపించిపోతోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మైన కార్య‌క్రమాల‌న్నింటినీ జ‌నం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని...

`ఉప్పెన‌`కు క‌త్తెరేస్తున్న ద‌ర్శ‌కుడు!

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం...

అల్లు అర్జున్ ప్లాన్‌కి క‌రోనా దెబ్బ‌!

2020... ఈ ఇయ‌ర్ హీరో అల్లు అర్జున్‌కు.. క‌రోనా వైర‌స్‌కు చాలా స్పెష‌ల్ ఇయ‌ర్‌. మాన‌వాళికి మాత్రం కాళ‌రాత్రుల్ని ప‌రిచ‌యం చేస్తున్న ఇయ‌ర్. ఈ ఏడాది అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో...

తెలంగాణలో కరోనా తొలి మరణం వెనుక భయానక వాస్తవాలు!

తెలంగాణలో కోవిడ్-19 తొలి మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు మరణించిన అనంతరం.. చేసిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెద్ద వయసు కాబట్టి కరోనా వైరస్‌...

బీటలు వారుతోన్న తెలుగు దేశం పునాదులు..

తెలుగు దేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయాల్లో ఓ నూతన ఓరవడికి శ్రీకారం చుట్టిన ప్రాంతీయ కెరటం. తెలుగువారి 'ఆత్మగౌరవ' నినాదంతో 1982 మార్చి 9న విశ్వవిఖ్యాత నటుడు నందమూరి...

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

మంచు విష్ణుది కాన్ఫిడెంటా.. ఓవ‌ర్ కాన్ఫిడెంటా ?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `భ‌క్త‌క‌న్పప్ప‌`. ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించి చాలా నెల‌ల‌వుతోంది. అయినా ఇంత వ‌ర‌కు ముందుకు క‌ద‌ల‌లేదు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌కత్వంలో చేయాల‌నుకున్నాడు మంచు విష్ణు అయితే సినిమా, బడ్జెట్...

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...