fbpx
Home Cinema స్లం లో పాయల్‌ రాజ్‌పుత్‌

స్లం లో పాయల్‌ రాజ్‌పుత్‌

మురికివాడ గ్రామీణ వాతావరణంను తలపించే అంశాలు కనిపిస్తాయి. హఠాత్తుగా మంగళవారం సినీ సందడి నెలకొనడంతో స్థానికులు ఆనందంతో గుంపులు గుంపులుగా పోగై సినీమా షూటింగ్‌ను వీక్షించారు. మల్కాజిగిరి సర్కిల్‌ గౌతంనగర్‌ డివిజన్‌ పరిధిలోని హాల్‌టాప్‌ కాలనీలో ఉదయం ఓ సినిమా షూటింగ్‌ నిర్వహించారు. హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ పై ఓ ద్విచక్ర వాహనం, ఇతర సన్నివేశాలను చిత్రికరించే విధానాన్ని షూట్‌ చేశారు.సినిమా పేరును ఇంక ఖారారు చేయ్యలేదని సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ ప్రణదీప్‌ తెలిపారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ