Home Cinema రూ.500 కోట్ల‌తో ప‌వ‌న్ అభిమాని ఏపీలో సినిమా స్టూడియో

రూ.500 కోట్ల‌తో ప‌వ‌న్ అభిమాని ఏపీలో సినిమా స్టూడియో

పెట్టుబ‌డులు రావ‌డం అంత సులువా?

అవిభాజిత ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ లో అర‌డ‌జ‌ను ఫిలింస్టూడియోలు ఉన్న సంగ‌తి తెలిసిందే. రామానాయుడు స్టూడియోస్, అన్న‌పూర్ణ స్టూడియో, రామ‌కృష్ణ స్టూడియోస్, ప‌ద్మాల‌య స్టూడియోస్, సార‌థి స్టూడియోస్, శ‌బ్ధాల‌యా స్టూడియోస్ .. ఇలా ప్ర‌ముఖ స్టూడియోల‌న్నీ హైద‌రాబాద్ లోనే ఉన్నాయి. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డిన త‌ర్వాత సువిశాల‌మైన బీచ్ లు ఉన్న సుంద‌ర‌ న‌గ‌రంగా పేరున్న విశాఖ‌ప‌ట్నంలో ఫిలింస్టూడియోలు నిర్మిస్తార‌ని ప్ర‌చార‌మైంది. కానీ అక్క‌డ ఒక్క రామానాయుడు స్టూడియో మిన‌హా వేరే స్టూడియోలేవీ నిర్మించ‌లేదు.

అయితే ఇప్పుడు ఏపీలోనే రూ.500 కోట్ల‌తో ఫిలింస్టూడియో నిర్మించేందుకు సినీర‌చ‌యిత కోన వెంక‌ట్ ప్ర‌య‌త్నాలు చేయ‌డం ఆస‌క్తిని రేపుతోంది. గుంటూరు సూర్యలంక‌లో ఈ స్టూడియోని ..దీంతో పాటే థీమ్ పార్క్ ప్లాన్ చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అందుకోసం ఓ ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ కార్పొరెట్ సంస్థ‌తో క‌లిసి ప్లాన్ అమ‌ల్లో ఉంటుంద‌ని బాప‌ట్ల‌లో జ‌రిగిన ఓ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. ఏపీ ప‌ర్యాట‌క శాఖ సాయం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అధికారుల‌తో మాట్లాడి సూర్య‌లంక‌లో అందుకు స‌ర్వేలు చేస్తున్నామ‌ని అన్నారు. కోన వెంక‌ట్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి అభిమాని అన్న సంగ‌తి తెలిసిందే.అయితే కోన ప్లాన్ ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క‌వుట‌వుతుంది? పెట్టుబ‌డుల‌కు ముందుకొస్తున్న ఆ అంత‌ర్జాతీయ సంస్థ ఏది? ఏపీ ప‌్ర‌భుత్వం ఎంత‌వ‌ర‌కూ సానుకూలంగా ఉంది? అన్న‌ది తెలియాల్సి ఉంది. అనుష్క క‌థానాయిక‌గా `నిశ్శ‌బ్ధం` చిత్రాన్ని పీపుల్ మీడియాతో కలిసి కోన నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Recent Posts

2014 ఫిబ్రవరి 20 న ఇదే రోజు రాజ్యసభలోఇచ్చిన హామీలుఏమైనవి?

పార్లమెంట్ తలుపులు మూసి గందరగోళం మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ఆమోదించింది. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయి.కాని రాష్ట్ర విభజన చట్టం రాజ్యసభకు వచ్చే...

విజయమో వీర స్వర్గమో అన్నట్లు రెండు చారిత్రాత్మక పోరాటాలు

ఢిల్లీలోని షహీన్ బాగ్ లో సిఎఎ కి వ్యతిరేకంగా NPR NRC అమలును అడ్డుకుంటూ జరుగుతున్న పోరాటం 68 వ రోజుకు చేరుకొన్నది. ఢిల్లీ ఎన్నికలు పోలింగ్ రోజు కూడా ఉద్యమం సాగిస్తునే...

కండ‌లు తిరిగిన ఈ హీరో ఎవరు?

మెలితిరిగిన కండ‌లు..8 ప్యాక్ బాడీ.. అచ్చం హాలీవుడ్ హీరో అర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గ‌ర్ త‌ర‌హాలో రెడీ అయి క‌స‌ర‌త్తులు చేస్తున్న హీరో ఆర్య అంటే ఎవ‌రైనా న‌మ్మ‌గ‌ల‌రా?. షాకింగ్ లుక్‌తో మెలితిప్పిన మీస‌క‌ట్టుతో త‌మిళ...

బోయ‌పాటి పేరు ఇక సీత‌య్య‌గా మార్చాలేమో?

బోయ‌పాటి శ్రీ‌ను.. ఇండ‌స్ట్రీ అంతా ఓ ప‌క్క‌కు వెళుతుంటే రొడ్కొట్టుడు మాస్ మ‌సాలా హై ఓల్టేజ్ యాక్ష‌న్ సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకి 11 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఇక...

మృతుల ఫ్యామిలీస్‌కి క‌మ‌ల్ భారీ విరాళం!

క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్న `ఇండియ‌న్ 2` సెట్‌లో షూటింగ్ జ‌రుగుతుండ‌గా అక‌స్మాత్తుగా క్రేన్ కూలి ముగ్గురు సిబ్బంది అక్క‌డి క‌క్క‌డే మృతి చెంద‌డం సంచ‌ల‌నంగా మారింది. డైరెక్ష‌న్ టీమ్‌లోని కృష్ణ‌, ప్రొడ‌క్ష‌న్ అస్టిస్టెంట్ మ‌ధు,...

నాగ‌శౌర్య‌కు తెలివిగా కౌంట‌రిచ్చిన వెంకీ!

`ఛ‌లో` సినిమాతో వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడిగా మారిన విష‌యం తెలిసిందే. నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ఈ సినిమా అత‌ని కెరీర్‌లోనే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ఆ ఆనందంలో ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌కు...

రౌడీ ప‌క్క‌న బాలీవుడ్ పోరి ఫిక్స్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ క్రేజీ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్‌జోహార్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్...

ఎవరిని చైతన్యపరుస్తారు చంద్రబాబు? 

సమాజంలో ఎవ్వరిలోనూ చైతన్యం ఉండదని, తాము యాత్రలు చేస్తూ జనాన్ని చైతన్యపరుస్తామనే భ్రాంతిలో రాజకీయనాయకులు మునిగితేలుతుంటారు.  మోడీ పాలన ఎలా ఉంది?  కేసీఆర్ పాలన ఎలా ఉంది?  జగన్ పాలన ఎలా ఉంది? ...

`ఆర్ ఆర్ ఆర్‌` డిజిట‌ల్ రైట్స్ రికార్డ్‌!

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు, ఆదివాసీ పోరాట యోధుడు కొమ‌రంభీం వీరిద్ద‌రు ఎక్క‌డ క‌లిశారు?. ఎలా క‌లిశారు? ఎందుకు క‌లిశారు? క‌ఒంత కాలం పాటు అజ్ఞాత జీవితాన్ని ఎందుకు గ‌డిపారు. చ‌దువురాని కొమ‌రంభీం...

`ఇండియన్ -2` సెట్‌లో ప్ర‌మాదం ముగ్గురు మృతి!

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఇండియన్ -2`. 1996లో వ‌చ్చిన చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని శంక‌ర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లిరాజా సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు....

Featured Posts

`భీష్మ` రివ్యూ : లాఫింగ్ ఫ‌న్ రైడ్‌

న‌టీన‌టులు: నితిన్‌, ర‌ష్మిక మంద‌న్న‌, జిస్సుసేన్ గుప్తా, అనంత్‌నాగ్‌, వెన్నెల కిషోర్, స‌త్య‌, రాజీవ్ క‌న‌కాల‌, సంప‌త్‌రాజ్, ర‌ఘుబాబు, బ్ర‌హ్మాజీ, న‌రేష్ త‌దితరులు కీలక పాత్ర‌ల్లో న‌టించారు. క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ కుడుముల‌ నిర్మాత‌:...

ఎవరిని చైతన్యపరుస్తారు చంద్రబాబు? 

సమాజంలో ఎవ్వరిలోనూ చైతన్యం ఉండదని, తాము యాత్రలు చేస్తూ జనాన్ని చైతన్యపరుస్తామనే భ్రాంతిలో రాజకీయనాయకులు మునిగితేలుతుంటారు.  మోడీ పాలన ఎలా ఉంది?  కేసీఆర్ పాలన ఎలా ఉంది?  జగన్ పాలన ఎలా ఉంది? ...

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...