Home Cinema పూనం కౌర్‌ ని వేధించినవాడే లక్ష్మీపార్వతిని సైతం..

పూనం కౌర్‌ ని వేధించినవాడే లక్ష్మీపార్వతిని సైతం..

లక్ష్మీపార్వతి, నటి పూనం కౌర్‌లను సోషల్ మీడియాలో వేధించింది ఒక్కరేనని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఛానళ్లలో అశ్లీల కథనాలు, అసభ్య రాతలు పోస్ట్‌ చేస్తున్నారంటూ లక్ష్మీపార్వతి, పూనం కౌర్‌ వేర్వేరుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీస్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూనం కౌర్‌ ఫిర్యాదులో పేర్కొన్న ఒక పేరు.. లక్ష్మీపార్వతిని వేధించిన నిందితుడి పేరు ఒకటేనని గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడితో పాటు మరో వ్యక్తి ఈ నేరంలో భాగస్వామిగా ఉన్నాడని తెలుసుకున్నారు.

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో వాళ్లు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం సేకరించారు. లక్ష్మీపార్వతిపై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి, పూనం కౌర్‌పై గత 8 నెలలుగా అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల కథనాలను పోస్ట్‌ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా? వ్యక్తిగత కక్షతో చేస్తున్నారా? అనేది వారు పట్టుబడ్డాకే తెలుస్తుందని ఒక పోలీసు ఉన్నతాధికారి వివరించారు.

Telugu Latest

డిల్లీ పెద్దల మదిలో  రేవంతే.. ! 

  రేవంత్ రెడ్డి అంటేనే ఒక  ఫైర్ బ్రాండ్. ప్రస్తుతం  తెలంగాణాలో కేసిఆర్ కి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోన్న ఏకైక నాయకుడు. పైగా ఫాలోయింగ్ లో ఓ స్టార్ హీరో రేంజ్ లో  అభిమనులు కలిగిఉన్న...

ఇంకెప్పుడు పవన్ నువ్వు  రాజకీయం చేసేది ?

కరోనా వైరస్ పవన్ కళ్యాణ్ కి పెద్ద తలనెప్పి తెచ్చి పెట్టింది. కరోనా దెబ్బకు ఆయన ప్రణాళిక మొత్తం తారుమారైంది. పవన్ రాజకీయాలలో సీరియస్ గా కొనసాగుతూనే,  ఆర్థిక అవసరాల కోసం సినిమాలలోకి...

‘పుష్ప’ మొదట ఫిల్మ్ సిటీలోనే.. !   

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా 'పుష్ప'. కాగా ఆగ‌స్ట్ 20 నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న విషయం...

అదీ వైఎస్సార్ విశ్వసనీయత! 

2003 లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్  రాజశేఖర రెడ్డి సుదీర్ఘ పాదయాత్రను నిర్వహించారు.  ఆ పాదయాత్ర చంద్రబాబు పాలిటి మరణశాసనంగా పరిణమించింది. పాదయాత్రలో భాగంగా రాజమండ్రి...

అంతా  కరోనా మయం..   కేసీఆర్ మేలుకో  !

కరోనాని  అరికట్టే విషయంలో  దేశంలోనే విఫలమైన ముఖ్యమంత్రిల్లో తెలంగాణ దేవుడు సీఎం కేసీఆరే మొదటి ప్లేస్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేశ పూరిత కామెంట్స్  చేయడం రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.  అయినా  కేసీఆర్...

ఎంపీ ర‌ఘురాంకు కేఏపాల్ వార్నింగ్

వైకాపా న‌ర‌సాపురం రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు పేరు ఇప్పుడు ఇంటా బయ‌టా హాట్ టాపిక్. ప్ర‌భుత్వం తో పెట్టుకున్న వివాదంలో ర‌ఘురాం పేరు మారుమ్రోగిపోతుంది. స‌ర్కార్ వ‌ర్సెస్ ర‌ఘురాం అన్నంత‌గా వార్ న‌డుస్తోంది....

క‌రోనాకి కెన్యా ఇంజెక్ష‌న్ ట్రై చేయ‌మంటోన్న వినాయ‌క్!

ప్ర‌పంచాన్ని క‌రోనా బెంబేలెత్తిస్తోంది. వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచ దేశాలు రేయింబ‌వ‌ళ్లు శ్రమిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆశాజ‌న‌క‌మైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి. కానీ మ‌నుషుల‌పై ప్ర‌యోగం అనంత‌రం ఎంత ఫ‌లిస్తాయి అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితి. అందుకు...

అతిథీరావ్ హైద‌రీ అంత‌గా జీవించేసినా కానీ

న‌వాబ్ చిత్రంతో అతిథీరావ్ హైద‌రీ మ్యాజిక్ తెలిసిందే. సుధీర్ బాబు స‌ర‌స‌న స‌మ్మోహ‌నం చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత నానీ- సుధీర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న వీలోనూ న‌టిస్తోంది. అయితే వీ రిలీజ్ కి...

మ‌రో `ప‌వ‌ర్ స్టార్`కి ఇదే గ‌తి ప‌డుతుందా?

టిక్ టాక్ స్టార్ జంప‌య్యాక ఇంకెవ‌రు? పవన్‌కళ్యాణ్‌ జీవితం ఆధారంగా పవర్‌ స్టార్‌ అనే చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు ఆర్జీవీ స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆర్జీవీ ప్ర‌క‌ట‌న ప‌వ‌న్ అభిమానులు స‌హా చాలా మందికి...

బాలీవుడ్ ఆ న‌లుగురిపై సుశాంత్ ఆత్మ క‌క్ష‌

భ‌న్సాలీ త‌ర్వాత భ‌ట్స్ చోప్రాల్ని విచారిస్తారా? ఇన్నాళ్లు ఆ న‌లుగురు అంటే టాలీవుడ్ వ‌ర‌కే ప‌రిమితం అనుకున్నారు. కానీ ఇటీవ‌ల సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య అనంత‌రం బాలీవుడ్ లో ఆ న‌లుగురి లోగుట్టు బ‌య‌ట‌ప‌డుతోంది....

పుష్ప‌కు ట్యూన్ కుదిరింది..సెట్స్ కెళ్లెలోపు ఆప‌నైపోద్ది!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అన్ని ప‌నులు పూర్తిచేసుకుని షూటింగ్ కి సిద్దంగా ఉంది. కానీ క‌రోనా...

రోడ్డు ప్ర‌మాదానికి గురైన‌ మంత్రి బాలినేని కాన్వాయ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి కాన్వాయ్ ప్ర‌మాదానాకి గురైంది. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్తుండ‌గా అంబ‌ర్ పేట ఓ ఆర్ ఆర్ లోకి ప్ర‌వేశించ‌గానే ఎస్కార్ట్ వాహ‌నం టైర్ పేలు పోవ‌డంతో...

సచివాలయాన్ని కూల్చే బదులు కొవిడ్ ఆసుపత్రిగా మార్చుకోవచ్చుగా 

సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టవచ్చని హైకోర్టు నుండి ఉత్తర్వులు రాగానే కేసీఆర్ హడావుడిగా కూలగొట్టే పనులు స్టార్ట్ చేశారు.  రహదారులు మూసేసి, పోలీస్ బందోబస్తు మధ్యన కూల్చే ప్రక్రియ జరుగుతోంది.  ప్రభుత్వం కూలుస్తున్నది...

టీటీడీలో అన్యమత ప్రచారం.. ఇలాంటివి ఇంకా చాలా వస్తాయ్ 

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చున్నప్పటి నుండి ఏదో ఒక వివాదంతో దేవస్థానం నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంది.  ఈ వివాదాల్లో కొన్ని టీటీడీ తీసుకోదలచిన...

JFW క‌వ‌ర్: శ్రుతి సెల్ఫ్‌ క్రియేటివిటీ చూశారా?

శ్రుతిహాస‌న్ నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్మ్యాగజైన్ క‌వ‌ర్ షూట్ అంటేనే హీటెక్కించే కంటెంట్ అవ‌స‌రం. తాజాగా ప్ర‌ఖ్యాత జేఎఫ్‌.డ‌బ్ల్యూ క‌వ‌ర్ పేజీకి అందాల శ్రుతిహాస‌న్ ఇచ్చిన ఫోజు యూత్ లో హాట్...

English Latest

Bunny has no chance to interfere in a Sukumar film

Allu Arjun has a very good taste for music. If you see his filmography, he has got some of the biggest hits in his...

Payal Rajput makes all plans to settle down

Payal Rajput is trying hard to make a comeback as she has not got a hit till now post the success of RX100. She...

Sukumar repeats this solid actor for Pushpa

Pushpa is taking forever to go on floors and things have been stuck big time as the film is an outdoor-based film and more...

Bittiri Sathi’s ego causing him big problems

Bittiri Sathi is a star comedian who has put the map of Telangana on a world map thanks to his local comedy and language....

RGV in search of Pawan Kayaln’s lookalike?

RGV shocked many when he announced that he is making a film called Power star which is based on the life of Pawan Kalyan....

Precious time lost in tracing KCR

During the last 100 years, no one experienced such a situation like this before. The entire world is trying to battle out the coronavirus...

Minister Balineni’s escort vehicle overturns

In the shocking development, AP Minister for Energy, Forest,Engvironment,Science, and Technology Balineni Srinivas Reddy's escort vehicle overturned on Tuesday on the outskirts of Hyderabad....

Jagan throwing caution to winds

AP CM Jagan Mohan Reddy not taking any precautions regarding COVID is becoming the bone of contention. It is not clear why he is...

Chiru’s Acharya,Mahesh’s Sarkaru Vaari Paata similar?

Mega Star Chiranjeevi after showing his power with Sye Raa Narasimha Reddy is now getting ready to show his power with his upcoming entertainer...

Dil Bechara- Audience feeling sad for Sushanth Singh

Dil Bechara was Sushanth Singh's last film which was supposed to release in the summer of 2020 but it did not happen due to...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show