fbpx
Home Cinema సరిలేరు నీకెవ్వరు ఇండిపెండెన్స్ డే గిఫ్ట్

సరిలేరు నీకెవ్వరు ఇండిపెండెన్స్ డే గిఫ్ట్

మహేష్ బాబు స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.తాజాగా టైటిల్‌సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇండియన్‌ ఆర్మీకి ట్రిబ్యూట్‌గా ఈ పాటను విడుదల చేశారు సరిలేరు నీకెవ్వరు టీం. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ పాటను సైకిల్‌ ఫోటోలు వీడియోలతో రిలీజ్ చేశారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో 13 ఏళ్ల తరువాత లేడీ సూపర్‌ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ 2020 సంక్రాంతికి విడుదల కానుంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}