Home Cinema నిఖిల్ కి ఊరట! మొదలైన కార్తికేయ 2

నిఖిల్ కి ఊరట! మొదలైన కార్తికేయ 2

నిఖిల్ కెరీర్ ని తిరిగి పరుగులు పెట్టించిన సినిమా కార్తికేయ 2 . ఈ సినిమా సీక్వెల్ ఉందన్నారు కానీ ఇంతవరకు ఎప్పుడనేది తేలలేదు. మొత్తానికి ఇప్పుడు లాంఛనంగా సినిమా ప్రారంభం అయిపొయింది. ఈ మేరకు నిఖిల్ ట్వీట్ చేసాడు. ‘ప్రస్తుతం పళని లో కార్తికేయ స్వామి ఆశీస్సులు తీసుకున్నాం. కార్తికేయ 2 షూట్ ప్రారంభం అయింది’ అని చెప్పాడు.

ఈ సినిమా తో అయినా మళ్ళీ రేస్ లోకి రావాలని నిఖిల్ ఆశ. ఎందుకంటే అంతకు ముందు సినిమాలన్నీ ప్లాప్ కాగా, మరొక సినిమా విడుదల చూడక లాబ్ లోనే ఉండిపోయింది. ఈ దశలో నిఖిల్ కి ఈ సినిమా హిట్ ఎంతో అవసరం. అంతే అవసరం ఉన్న మరో వ్యక్తి దర్శకుడు చందూ మొండేటి. మరి వీరిద్దరూ మళ్ళీ తెర పై ఏం మాయ చేస్తారో చూద్దాం.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ