Home Cinema కంగనా హీరోయిన్ గా జయలలిత బయోపిక్ ప్రారంభం

కంగనా హీరోయిన్ గా జయలలిత బయోపిక్ ప్రారంభం

హిందీ లో ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్న కంగనా చారిత్రక సినిమాలన్నింటికీ కేరాఫ్ అడ్రస్ లా ఉంది ప్రస్తుతం. ఆమె హీరోయిన్ గా తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత కథ తెరకెక్కనుంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించినది ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాలో ఏంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషించనున్నారు. ఇక ఈ సినిమాకి AL విజయ్ దర్శకత్వం చేయనున్నారు.

ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీ లో ‘జయ’ అనే పేరుతో విడుదల అయితే తమిళంలో ‘తలైవి’ అనే పేరుతో విడుదల కానుంది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ