Home Cinema `సైరా`కు `వార్` గండం షురూ అయిన‌ట్టేనా?

`సైరా`కు `వార్` గండం షురూ అయిన‌ట్టేనా?

`సైరా`కు `వార్` పోటీ.. దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్!

ఒకేరోజు రెండు భారీ చిత్రాలు రిలీజైతే ఆ మేర‌కు ఓపెనింగుల‌పై ప్ర‌భావం ఉంటుంద‌నేది ట్రేడ్ విశ్లేష‌ణ‌. ఒక‌దాని వ‌సూళ్లు ఇంకొక‌టి షేర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబ‌ట్టి ఆ మేర‌కు క‌లెక్ష‌న్లు త‌గ్గే వీలుంటుంది. అయితే ఇదే సందేహాన్ని సైరా హిందీ వెర్ష‌న్ నిర్మాత ఫ‌ర్హాన్ అక్త‌ర్ ముందు వ్య‌క్తం చేస్తే అత‌డు ఇచ్చిన స‌మాధానం ఆస‌క్తిక‌రం. సైరా ముంబై ఈవెంట్ లో అత‌డికి ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. సైరా అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి కానుక‌గా రిలీజ‌వుతోంది. అదేరోజు మీ స్నేహితుడు హృతిక్ రోష‌న్ న‌టించిన వార్ చిత్రం రిలీజ‌వుతోంది కదా? రెండు భారీ చిత్రాల ఢీ క‌లెక్ష‌న్ల‌కు ఇబ్బందే క‌దా? అని ప్ర‌శ్నించారు.

ఓపెనింగుల‌పై ప్ర‌భావం ఉంటుంది క‌దా?

దానికి అత‌డు ఆస‌క్తికర‌ స‌మాధానం ఇచ్చారు. అప్ప‌ట్లో హృతిక్ రోష‌న్ న‌టించిన‌ కాబిల్, షారూక్ న‌టించిన‌ రాయీస్ చిత్రాలు ఒకేరోజు ఇలానే క్లాష్ అయ్యాయి. కానీ ఆ రెండు సినిమాలు గొప్ప‌వే. చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్నాయి. కంటెంట్ న‌చ్చితే జ‌నాలు మ‌రుస‌టి రోజు అయినా సినిమా చూసేస్తున్నారు. గురువారం కాబిల్ కి వెళితే అదే ప్రేక్ష‌కులు శుక్ర‌వారం రాయీస్ చిత్రాన్ని చూసి ఆద‌రించారు. అందుకే అవి రెండూ విజ‌యం సాధంచాయి. అలానే సైరా, వార్ చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధిస్తాయ‌నే భావిస్తున్నాను. ఇవి రెండూ రెండే… ఆస‌క్తిక‌ర జోన‌ర్ల‌తో వ‌స్తున్నాయి అని అన్నారు. సైరా చిత్రాన్ని ఎక్సెల్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై రితేష్ సిధ్వానీతో క‌లిసి ఫ‌ర్హాన్ అక్త‌ర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు ఎదుర‌య్యే ప్ర‌శ్న‌ల‌కు ఆ ఇద్ద‌రూ ఇలా స‌మాధానాలివ్వ‌డం ఆస‌క్తిక‌రం. అయితే బాహుబ‌లి త‌ర్వాత అదే త‌ర‌హాలో సైరాకు హిందీ ఆడియెన్ ప‌ట్టంగ‌డ‌తారా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. సైరా కంటే నెల‌రోజుల ముందే ఆగ‌స్టు 30న సాహో చిత్రం సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం హిందీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

Telugu Latest

ఆ మాజీ ఎమ్మెల్యే రాజీనామా వెనుక వైసీపీ బెదిరింపులు ?

వైసీపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ విధానానికి తెరతీసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఎమ్మెల్యేలనే కాదు నియోజకవర్గాల్లో కీలక భాద్యతలు నిర్వహించే నేతలపైనా వారు దృష్టి సారించారట.  మొదట పార్టీలోకి రమ్మని...

ఇంగ్లీష్ మీడియం ద్వారా జగన్ క్రిస్టియానిటీ ప్రచారం.. అసలు నిజమేమిటి 

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఏకైక మీడియంగా ఉండాలని వైఎస్ జగన్ సర్కార్ పట్టుబడుతోంది.  హైకోర్టు తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయడం సరికాదని, తల్లిదండ్రులకు, పిల్లలకు ఛాయిస్ ఉండాలని ఏపీ...

A టీజ‌ర్‌: హార‌ర్ థ్రిల్ల‌ర్.. కొత్త‌గా ట్రై చేస్తున్నాడే

స‌స్పెన్స్.. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశాల్ని గ్రిప్పింగ్ గా తెర‌కెక్కించి స‌క్సెస్ అందుకుంటున్నారు న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు. ఆ కోవ‌లో ఇటీవ‌ల ప‌లు చిత్రాల రిజ‌ల్ట్ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. భారీత‌నం లేక‌పోయినా కంటెంట్ ప‌రంగా ఆక‌ట్టుకుంటే కుర్చీ...

త్రిష తనలోని చెఫ్‌ను నిద్రలేపింది!?

లాక్‌డౌన్‌ కాలంలో ఇళ్లకే పరిమితమవ్వడంతో అందాల భామలు  ఇంటి పనులపై దృష్టి సారిస్తున్నారు. ఇంటిని చక్కబెట్టడం..నచ్చిన వ్యాపకాలతో సమయం గడుపుతున్నారు. ఇక నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ప్రస్తుతం ఇంట్లో వంటలు తయారు...

బీజేపీ-జ‌న‌సేన బాండింగ్ కి జ‌గ‌న్ బ్రేక్ వేస్తారా?

జ‌గ‌న్ స‌ర్కార్ చేప‌డుతోన్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా స‌హా అన్ని పార్టీలు విమ‌ర్శ అనే ఒకే ఎజెండాతో ముందుకెళ్తున్న సంగ‌తి తెలిసిందే. ఇసుక విధానం, ఇంగ్లీష్ మీడియం ప్ర‌తిపాదాన‌, పేద‌ల‌కు...

ఏపీ ప్ర‌భుత్వంతో భేటీకి `సింహా` వ‌స్తాడా రాడా?

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అవుతారా? మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ని మీట‌య్యే అరుదైన ఛాన్స్ మిస్స‌య్యింది. ఇండ‌స్ట్రీ త‌ర‌పున ప్ర‌తినిధిగా బాల‌య్య‌కు ఛాన్స్...

బాల‌య్య‌ ష‌ష్ఠిపూర్తికి చిరంజీవిని ఆహ్వానిస్తారా?

మెగాస్టార్ చిరంజీవి వ‌ర్సెస్ న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఎంట్రీతో మెగా - నంద‌మూరి ర‌చ్చ పీక్స్ కి చేరుకుంది. ప‌రిశ్ర‌మ పెద్ద‌గా చిరంజీవి ఒక్క‌రే చ‌క్రం...

కిడారి శ్రావ‌ణ్ కుమార్ పై వైకాపా స్కెచ్ ఇదా?

సైకిల్ దిగి ప్యాన్ కింద‌కు రావ‌డానికి చాలా మంది తేదాపా నేత‌లు సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా స్థానిక ఎన్నిక‌ల‌కంటే ముందేగా జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడికి షాక్ ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్లు...

సోనుసూద్ సేవ‌ల‌పైనా రాజ‌కీయాలా?

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ వ‌ల‌స కార్మికుల ప‌ట్ల ఎంత‌గా చలించిపోయాడో ఆయ‌న చేప‌ట్టిన స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చూస్తేనే అర్ధ‌మ‌వుతోంది. ఇత‌ర రాష్ర్టాల్లో లాక్ అయిన కార్మికుల‌ను స్వ‌రాష్ర్ట‌ల‌కు త‌ర‌లించేందుకు సొంతంగా డ‌బ్బు ఖ‌ర్చు...

డాషింగ్ ,డేరింగ్ కృష్ణ వెనుక ఆ ముగ్గురు

పద్మభూషణ్ కృష్ణ మే 31న  77 వ సంవత్సరం లో ప్రవేశించారు. గత సంవత్సరం జూన్ 27న శ్రీమతి విజయనిర్మల మరణించారు. ఆ దుఃఖం నుంచి కృష్ణ ఇంకా కోలుకోలేదు. వారిది 50...

English Latest

Mahesh and Allu Arjun for another war

  Allu Arjun and Mahesh Babu enjoy huge fan following and they fought many bitter battles at the box office. Recently Mahesh Babu and Allu...

Chiru’ secret call to Balayya

Mega Star Chiranjeevi's meeting in his house with industry celebrities and his subsequent visit to meet CM KCR triggered a huge controversy with Natasimha...

Is this why NTR, Mahesh rejected Gona Ganna Reddy

Gunasekhar stunned all with his dream project Rudramadevi with Anushka in lead and Rana and Allu Arjun playing powerful support roles. Allu Arjun's cameo...

Who is Mokshagna’s debut director?

For long Natasimha Balakrishna's son, Mokshagna's debut became a talking point. However, with rumors spreading that Mokshagna informing his dad Balakrishna that he is...

Star heroines reject Teja’s next?

Teja is a director who used to make good films but not anymore. He has lost his touch but still manages to get good...

Most Popular

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

అల వైకుంఠ‌పుర‌ములో చేయ‌న‌న్న‌ సూప‌ర్ స్టార్

2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా సెన్సేష‌న్ సృష్టించింది అల వైకుంఠ‌పుర‌ములో. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ వ‌న్ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ సినిమా...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show