Home Cinema హాట్ ఫొటోలతో సెగలు రేపుతున్న అర్బాజ్ ఖాన్ ప్రియురాలు!

హాట్ ఫొటోలతో సెగలు రేపుతున్న అర్బాజ్ ఖాన్ ప్రియురాలు!

హాట్ ఫొటోలతో సెగలు రేపుతున్న అర్బాజ్ ఖాన్ ప్రియురాలు

అర్బాజ్ ఖాన్ ప్రియురాలు జార్జియా ఆండ్రియాని ఇంస్టాగ్రామ్ లో ఫోటో లు పెడుతూ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. తను అర్బాజ్ ఖాన్ మాజీ భార్య మలైకా అరోరా కంటే ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంది. మలైకా అరోరా గతంలో చాలా బోల్డ్ పిక్చర్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఇప్పుడు అర్బాజ్ ఖాన్ ప్రియురాలు జార్జియా ఆండ్రియాని కూడా అదే ఒరవడి కొనసాగిస్తుంది.

‘కరోలిన్ కామాక్షి’

ఇక నటన విషయానికి వస్తే జార్జియా ఆండ్రియాని ‘కరోలిన్ కామాక్షి’ అనే తమిళ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. ఇటీవల ఒక ప్రముఖ టాక్ షోతో తన డిజిటల్ అరంగేట్రం చేసిన తన ప్రియుడు అర్బాజ్ అడుగుజాడలను అనుసరిస్తుంది.

ఈ వెబ్ సిరీస్‌ ఒక యాక్షన్-కామెడీ, ఇందులో జార్జియా కరోలిన్ అనే ఫ్రెంచ్ రహస్య ఏజెంట్ పాత్రను పోషిస్తుంది, ఆమె పుదుచ్చేరిలో తన సెలవుల్లో ఒక అసైన్మెంట్ చేపట్టవలసి వస్తుంది. సిరీస్ కోసం అనేక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు నటి వెల్లడించింది.

giorgia andriani

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ